భారతదేశం లోనే కాకుండా ప్రపంచం లో ఎత్తైన హనుమాన్ విగ్రహం గా పరిటాలలో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం గుర్తింపు పొందింది. విజయవాడ నుంచి 30 కిమీ దూరం లో పరిటాల శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం కలదు. 2003 లో ఈ ఆలయాన్ని నిర్మించారు . స్వామి వారి ఎత్తు 135 అడుగులు లేదా 41 మీటర్లు .
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment