శ్రీలలితా సహస్రనామ స్తోత్రం సులువుగా నేర్చుకోవడానికి వీలుగా మన హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ లో రుక్మిణి సుధగారు చెప్పిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కు చాల మంచి స్పందన వచ్చింది. ఎందరో నేర్చుకుందాం అనుకున్న వారికి నేర్పించేవారు లేక ఇంటి నుంచి బయటకు వెళ్లి నేర్చుకోవడం వీలుపడిని వారికోసం టెంపుల్స్ గైడ్ ద్వారా వాట్స్ యాప్ , యూట్యూబ్ ద్వారా లలిత సహస్రం నేర్పించే ప్రయత్నం చేస్తున్నాము .
చాలామంది ఆడియో లు అడగడం తో వారికి పంపించే ప్రయత్నం లో ఫైల్ సైజు ఎక్కువ ఉండటం వల్ల , కేవలం 16 MB సైజు వరకే ఆడియో ఫైల్ పంపించే అవకాశం మాత్రమే వాట్స్ యాప్ లో ఉంది. అందుకనే మీకు ఇక్కడ సులువుగా డౌన్లోడ్ అయ్యే విధంగా చేస్తున్నాము . మీరు ఇక్కడ ఆడియో వింటూ నేర్చుకోవచ్చు వీటిని డౌన్లోడ్ కూడా చేస్కోవచ్చు .
ముఖ్యమైన విషయం శ్రీ లలితా సహస్రం చదివేటప్పుడు నామాలను ఎక్కడపడితే అక్కడ ఆపి చదవకూడదు . నేర్చుకునే సమయం లో తప్పదు కానీ నేర్చుకున్న తరువాత మాత్రం అలా జరగకుండా చేసుకోవాలి . ఏ నామం ఎక్కడ వరకు ఆపి చదవాలో మీకు అర్ధమైయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీస్కుని వాటిని కలర్స్ తో వేరు చేయడం జరిగింది .
మీకు ఇక్కడ ఈ ఆడియో డౌన్లోడ్ అవ్వకపోతే , 10 శ్లోకాలు పూర్తైన తరువాత లింక్ ఇచ్చాను చూడండి . క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది .
Srilalitha Shasranama Stotram 1 to 2 Slokas
Srilalitha Shasranama Stotram 5 to 6 Slokas
Click Here : 1 TO 10 SLOKALU AUDIO DOWNLOAD
Srilalitha Sahasram Audio Download 1 to 10 Slokas, Srilaitha Sahasram lyrics in Telugu, Sri Lalitha Sahasram Learning Audio Download Mp3, Sri Lalitha Sahasram Audios Free Download PDF Download.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment