Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Saraswathi Ashtottara Satanamavali in Telugu | శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళిః


శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళిః
ఓం సరస్వత్యై నమః |
ఓం మహాభద్రాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం వరప్రదాయై నమః |
ఓం శ్రీప్రదాయై నమః |
ఓం పద్మనిలయాయై నమః |
ఓం పద్మాక్ష్యై నమః |
ఓం పద్మవక్త్రాయై నమః |
ఓం శివానుజాయై నమః |
ఓం పుస్తకభృతే నమః || 10 ||

ఓం జ్ఞానముద్రాయై నమః |

ఓం రమాయై నమః |
ఓం పరాయై నమః |
ఓం కామరూపాయై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం మహాపాతకనాశిన్యై నమః |
ఓం మహాశ్రయాయై నమః |
ఓం మాలిన్యై నమః |
ఓం మహాభోగాయై నమః |
ఓం మహాభుజాయై నమః || 20 ||

ఓం మహాభాగాయై నమః |

ఓం మహోత్సాహాయై నమః |
ఓం దివ్యాంగాయై నమః |
ఓం సురవందితాయై నమః |
ఓం మహాకాళ్యై నమః |
ఓం మహాపాశాయై నమః |
ఓం మహాకారాయై నమః |
ఓం మహాంకుశాయై నమః |
ఓం పీతాయై నమః |
ఓం విమలాయై నమః || 30 ||

ఓం విశ్వాయై నమః |

ఓం విద్యున్మాలాయై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం చంద్రికాయై నమః |
ఓం చంద్రవదనాయై నమః |
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం సురసాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం దివ్యాలంకారభూషితాయై నమః || 40 ||

ఓం వాగ్దేవ్యై నమః |
ఓం వసుధాయై నమః |
ఓం తీవ్రాయై నమః |
ఓం మహాభద్రాయై నమః |
ఓం మహాబలాయై నమః |
ఓం భోగదాయై నమః |
ఓం భారత్యై నమః |
ఓం భామాయై నమః |
ఓం గోవిందాయై నమః |
ఓం గోమత్యై నమః || 50 ||

ఓం శివాయై నమః |

ఓం జటిలాయై నమః |
ఓం వింధ్యవాసాయై నమః |
ఓం వింధ్యాచలవిరాజితాయై నమః |
ఓం చండికాయై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః |
ఓం సౌదామిన్యై నమః |
ఓం సుధామూర్త్యై నమః || 60 ||

ఓం సుభద్రాయై నమః |

ఓం సురపూజితాయై నమః |
ఓం సువాసిన్యై నమః |
ఓం సునాసాయై నమః |
ఓం వినిద్రాయై నమః |
ఓం పద్మలోచనాయై నమః |
ఓం విద్యారూపాయై నమః |
ఓం విశాలాక్ష్యై నమః |
ఓం బ్రహ్మజాయాయై నమః |
ఓం మహాఫలాయై నమః || 70 ||

ఓం త్రయీమూర్త్యై నమః |

ఓం త్రికాలజ్ఞాయై నమః |
ఓం త్రిగుణాయై నమః |
ఓం శాస్త్రరూపిణ్యై నమః |
ఓం శుంభాసురప్రమథిన్యై నమః |
ఓం శుభదాయై నమః |
ఓం స్వరాత్మికాయై నమః |
ఓం రక్తబీజనిహంత్ర్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం అంబికాయై నమః || 80 ||

ఓం ముండకాయప్రహరణాయై నమః |

ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః |
ఓం సర్వదేవస్తుతాయై నమః |
ఓం సౌమ్యాయై నమః |
ఓం సురాసురనమస్కృతాయై నమః |
ఓం కాళరాత్ర్యై నమః |
ఓం కళాధారాయై నమః |
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః |
ఓం వాగ్దేవ్యై నమః |
ఓం వరారోహాయై నమః || 90 ||

ఓం వారాహ్యై నమః |
ఓం వారిజాసనాయై నమః |
ఓం చిత్రాంబరాయై నమః |
ఓం చిత్రగంధాయై నమః |
ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం కామప్రదాయై నమః |
ఓం వంద్యాయై నమః |
ఓం విద్యాధరసుపూజితాయై నమః |
ఓం శ్వేతాననాయై నమః || 100 ||

ఓం నీలభుజాయై నమః |

ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః |
ఓం చతురాననసామ్రాజ్యాయై నమః |
ఓం రక్తమధ్యాయై నమః |
ఓం నిరంజనాయై నమః |
ఓం హంసాసనాయై నమః |
ఓం నీలజంఘాయై నమః |
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః || 108 ||


keywords :
saraswathi asthotram , telugu stotras , ashtothram in telugu, telugu stotrsa , swaraswathi devi ashtothram , saraswathi ashtottaram , telugu stotras , saraswathi ashothra lyrics in telugu. goddess saraswathi devi ashotram . 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు