Drop Down Menus

Sri Vighneshwara Ashtottara satanamavali in Telugu | శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళిః

శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళిః
ఓం వినాయకాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః |
ఓం గౌరీపుత్రాయ నమః |
ఓం గణేశ్వరాయ నమః |
ఓం స్కందాగ్రజాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం పూతాయ నమః |
ఓం దక్షాయ నమః |
ఓం అధ్యక్షాయ నమః |
ఓం ద్విజప్రియాయ నమః ||  10 ||

ఓం అగ్నిగర్భచ్చిదే నమః |

ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః |
ఓం వాణీప్రదాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
ఓం శర్వతనయాయ నమః |
ఓం శర్వరీప్రియాయ నమః |
ఓం సర్వాత్మకాయ నమః |
ఓం సృష్టికర్త్రే నమః |
ఓం దేవాయ నమః || 20 ||

ఓం అనేకార్చితాయ నమః |

ఓం శివాయ నమః |
ఓం శుద్ధాయ నమః |
ఓం బుద్ధిప్రియాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం బ్రహ్మచారిణే నమః |
ఓం గజాననాయ నమః |
ఓం ద్వైమాతురాయ నమః |
ఓం మునిస్తుతాయ నమః |
ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః || 30 ||

ఓం ఏకదంతాయ నమః |

ఓం చతుర్బాహవే నమః |
ఓం చతురాయ నమః |
ఓం శక్తిసంయుతాయ నమః |
ఓం లంబోదరాయ నమః |
ఓం శూర్పకర్ణాయ నమః |
ఓం హరయే నమః |
ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః |
ఓం కాలాయ నమః |
ఓం గ్రహపతయే నమః || 40 ||

ఓం కామినే నమః |

ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః |
ఓం పాశాంకుశధరాయ నమః |
ఓం చండాయ నమః |
ఓం గుణాతీతాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం అకల్మషాయ నమః |
ఓం స్వయంసిద్ధాయ నమః |
ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః |
ఓం బీజాపూరఫలాసక్తాయ నమః || 50 ||

ఓం వరదాయ నమః |

ఓం శాశ్వతాయ నమః |
ఓం కృతినే నమః |
ఓం ద్విజప్రియాయ నమః |
ఓం వీతభయాయ నమః |
ఓం గతినే నమః |
ఓం చక్రిణే నమః |
ఓం ఇక్షుచాపధృతే నమః |
ఓం శ్రీదాయ నమః |
ఓం అజాయ నమః || 60 ||

ఓం ఉత్పలకరాయ నమః |

ఓం శ్రీప్రతయే నమః |
ఓం స్తుతిహర్షితాయ నమః |
ఓం కులాద్రిభృతే నమః |
ఓం జటిలాయ నమః |
ఓం కలికల్మషనాశనాయ నమః |
ఓం చంద్రచూడామణయే నమః |
ఓం కాంతాయ నమః |
ఓం పాపహారిణే నమః |
ఓం సమాహితాయ నమః || 70 ||

ఓం ఆశ్రితాయ నమః |

ఓం శ్రీకరాయ నమః |
ఓం సౌమ్యాయ నమః |
ఓం భక్తవాంఛితదాయకాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం కైవల్యసుఖదాయ నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |
ఓం జ్ఞానినే నమః |
ఓం దయాయుతాయ నమః |
ఓం దాంతాయ నమః || 80 ||

ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః |

ఓం ప్రమత్తదైత్యభయతాయ నమః |
ఓం శ్రీకంఠాయ నమః |
ఓం విబుధేశ్వరాయ నమః |
ఓం రామార్చితాయ నమః |
ఓం విధయే నమః |
ఓం నాగరాజయజ్ఞోపవీతవతే నమః |
ఓం స్థులకంఠాయ నమః |
ఓం స్వయంకర్త్రే నమః |
ఓం సామఘోషప్రియాయ నమః || 90 ||

ఓం పరస్మై నమః |

ఓం స్థూలతుండాయ నమః |
ఓం అగ్రణ్యాయ నమః |
ఓం ధీరాయ నమః |
ఓం వాగీశాయ నమః |
ఓం సిద్ధిదాయకాయ నమః |
ఓం దూర్వాబిల్వప్రియాయ నమః |
ఓం అవ్యక్తమూర్తయే నమః |
ఓం అద్భుతమూర్తిమతే నమః |
ఓం శైలేంద్రతనుజోత్సంగకేలనోత్సుకమానసాయ నమః || 100 ||

ఓం స్వలావణ్యసుతాసారజితమన్మథవిగ్రహాయ నమః |

ఓం సమస్తజగదాధారాయ నమః |
ఓం మాయినే నమః |
ఓం మూషికవాహనాయ నమః |
ఓం హృష్టాయ నమః |
ఓం తుష్టాయ నమః |
ఓం ప్రసన్నాత్మనే నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః || 108 ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

keywords :
sri vegneswara stotram, sri vegneshwara ashottaram , ashothram stotras, sri vigneswara ashothram , sri vigneswara ashotram lyrics , vigneswara ashtotram stotras , stotras in lyrics . telugu stotras. 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Hi.. No 6 and 14 are same..pls correct them....

    ReplyDelete

Post a Comment

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.