అరకు వాలీ
అరకు, విశాఖపట్నం జిల్లా, డుంబ్రిగుడ మండలానికి చెందిన గ్రామము. విశాఖపట్నానికి 115 కి.మీ.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణములతో, కొండలతో లోయలతో ప్రజలను ఆకర్షిస్తోంది. సహజ సాందర్యము కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపము కలిగి సజీవముగా నిలుస్తుంది. ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దు. వాలీ లో అధిక జీవ వైవిధ్యం కల అనంతగిరి మరియు సున్కరిమెట్ట రిజర్వు ఫారెస్ట్ లు . వాలీ చుట్టూ రక్త కొండ , చితమో గొంది, గాలికొండ మరియు సుంకరి మెట్ట కొండలు కలవు. గాలికొండ రాష్ట్రం లోనే అతి పొడవైన కొండ గా చెపుతారు.
అరకు వెళ్ళే ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్, ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. అరకు వాలీ అందమైన ప్రదేశమే కాక, అనేక కాఫీ తోటలకు కూడా పేరు గాంచినది. తాజా కాఫీ గింజల సువాసనలు వాలీ అంతా వ్యాపించి వుంటాయి. 29 కి.మీ. దూరములో ఉన్న బొర్రా గుహలు ఒక పర్యాటాక ఆకర్షణ.
తూర్పు కనుమలులో ఉన్న అరకులో కొన్ని తెగల వారు నివసిస్తారు. ట్రైబల్ మ్యూజియమ్ ఇంకొక ఆకర్షణ.
విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. ఈశాన్య రైల్వే (ఈస్ట్ కోస్టు రైల్వే) లైను కొత్తవలస-కిరండల్ లో అరకు, అరకు లోయ రెండు స్టేషన్లు వస్తాయి. అన్ని ప్రకృతి అందాలు చూడాలంటే వెళ్లేటప్పుడు రైలు వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది. రైలు వైజాగ్ లో ఉదయం కిరండొల్ వెళ్లే పాసింజర్ ఎక్కాలి (ఉదయం సుమారు 6:50AM ) . అది అలా కొండలు, లోయలు, గుహలు దాటుకుంటూ సాగిపోతుంది. ప్రయాణం సుమారు 5 గంటలు వుంటుంది. ఆ అనుభూతి అనుభవించాలే గాని చెప్పలేము. ప్రయాణంలో "సిమిలిగుడ" అనే స్టేషను వస్తుంది. అది భారతదేశంలో అతి ఎత్తులో వున్న బ్రాడ్గేజ్ స్టేషను అంటారు. ఇక వెళ్లే దారిలో బొర్రా గుహలు వస్తాయి. అక్కడ దిగి బొర్రా గుహలు చూసుకొని అరుకు వెళ్ళవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణంలో చూడవచ్చు. అరుకులో వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జీలు, గెస్ట్ హౌసులు, కాటేజీలు వుంటాయి .
యాణానికి అనువైన సమయం మొత్తం సంవత్సరంలో ఎప్పుడైన వెళ్ళవచ్చు. వేసవిలో వెళ్తే వెచ్చదనం నుండి తప్పించుకోవచ్చు . శీతాకాలం ఐతే వలిసపూలు పూసి కొండలన్నీ పసుపు వర్ణంతో అందంగా తయారవుతాయి. అవి చూడాలంటే అప్పుడే వెళ్ళాలి. ఇక వర్షాకాలం ఐతే పచ్చదనంతో కళకళలాడుతుంది. అప్పుడు వెళ్ళేవాళ్ళు వర్షాని తడవని బట్టలు, గొడుగులు పట్టుకెళ్ళటం మంచిది. వాలీ సందర్శనకు శీతాకాలం అనువైనది.
ఈ సమయం లో ఇక్కడ ట్రెక్కింగ్, హైకింగ్ వంటివి కూడా ఆచరించవచ్చు. సుందరమైన ఈ ప్రదేశం మన రాష్ట్ర పర్యాటకులనే కాకుండా అనేక రాష్ట్రాల వారిని ఆకట్టుకుంటోంది.
రోడ్డు ప్రయాణం :
రోడ్ ప్రయాణం అరకు వాలీ రోడ్ ప్రయాణం లో ఎన్నో సుందర దృశ్యాలను చూడవచ్చు. విశాఖపట్నం నుండి అరకు వాలీ కి ఎన్నో బస్సు లు నడుస్తాయి. ప్రైవేటు బస్సు ల వారు ఈ హిల్ స్టేషన్ కు డీలక్స్ , వోల్వో బస్సు లు కూడా నడుపుతారు.
రైలు ప్రయాణం :
రైలు ప్రయాణం అరకు వాలీ లో రైలు స్టేషన్ కలదు. ప్రతి రోజూ, విశాఖపట్నం నుండి అరకు వాలీ కి రైలు కలదు. ప్రయాణం సుమారు ఏడు గంటలు పడుతుంది. స్టేషన్ చేరి మీరు కోరిన ప్రదేశానికి కాబ్ లేదా బస్సు లేదా ఇతర స్థానిక రవాణా లో సైట్ సీఇంగ్ లేదా ప్రదేశం చేరవచ్చు.
విమాన ప్రయాణం :
విమాన ప్రయాణం అరకు వాలీ కి సమీప విమానాశ్రయం విశాఖపట్నం లో కలదు. ఇది సుమారు 112 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ లో రెండు టెర్మినల్స్ కలవు. ఇవి స్థానిక విమానాలు మాత్రమే కలిగి వుంటుంది. విమానాశ్రయం నుండి టాక్సీ ల లో అరకు తేలికగా చేరవచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో కలదు.
araku valley borra caves, araku valley train, araku valley temperature, araku valley hotels, araku valley weather, araku valley resorts, araku valley waterfalls, araku valley pictures, araku history telugu, araku best places, araku trains, araku valley images, araku root map, visakhapatnam to araku distance.