Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు. మీకు తిరుమల దర్శనం టికెట్స్ లేకపోతే మీరు ఉదయం ఆరు గంటలలోపు తిరుపతిలో ఈ మూడు సెంటర్స్ దగ్గరకు వెళ్లి SSD (SLOTTED SARVADARSHAN )టికెట్స్ పొందవచ్చు. ఇవి తీసుకుంటే మీకు మూడు నుండి నాలుగు గంటలలోపు దర్శనం అవుతుంది(భక్తుల రద్దీని బట్టి) * తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు తీసుకుని ప్రతిఒక్కరు క్యూ లైన్లో నిలబడి ఈ టికెట్స్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. ఈ టికెట్ లేకుండా సరాసరి కొండమీదకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు గానీ మీకు 15 నుండి 20 గంటల సమయం పట్టవచ్చు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. కావున భక్తులు SSD టోకెన్ లు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి.. టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు :- 1) శ్రీనివాసం - తిరుపతి ఇది బస్టాండ్ ఎదురుగా ఉంటుంది 2) భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి శ్రీ బాలాజీ బస్టాండ్ దగ్గర ఉంటుంది 3) గోవింద రాజు సత్రం 2 - తిరుపతి ఇది రైల్వే స్టేషన్ ఆరో నెంబర్ platform బయటకు వెళ్లే గేటు ఎదురుగా ఉంటుంది .. మీరు రూమ్స్ బుక్ చేసుకోకపోతే కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Baby Boy and Girl Names Starting with D | ద అక్షరంతో పిల్లల పేర్లు


Baby Boy and Girl Names Starting with D
దినేష్
దామోదర్
దివాకర్
దైత్య
దక్షేష్
దక్షి
దర్పన్
దర్శన్
దర్శక్
దశరద్
దత్తు
దత్తాత్రేయ
దయాకర్
దయ
 
దయానంద్
దయానిధి
దయరాం
దయసాగర్
దీనదయాళ్
దీపక్
దీపేష్
దీపేంద్ర
దేవదాస్
దేవేంద్ర
దేవేందర్
దేవాంక్
దేవేంద్రనాథ్
దేహన్స్
దేవిప్రసాద్
దేవిశ్రీప్రసాద్
దేవికుమార్
దేవరాజ్
ధనుంజయ్
ధనుష్
ధనరాజ్
ధర్మ
ధర్మ దేవ్
ధీరజ్
దిలీప్
దుర్గా ప్రసాద్
దుర్గా దాస్
ద్వారకా ప్రసాద్
దివ్యేష్
ధ్రువ్
ద్రుపద్
ధవన్
ద్విగుణ్
దశరధ్
దుశ్యంత్

Baby Girl Names Starting With D 

దక్ష
దయ
దమయంతి
దయామయి
దీనా
దీప
దీపిక
దీపవతి
దీప్తి
దేవాని
దేవి
ధరణి
ధనలక్ష్మి
ధాత్రి
దిశ
దివిజ
దివ్య
దేదీప్య
ధరిత్రి
దితి
ద్విజ
ద్విగుణి
దృత
దత్తిత
ధ్యాన
ధ్రువిక
దిద్విత
దివిజ
దీపశ్రీ
దేవయాని
దవని
ధనిష్ట
ద్రోణి
దీప్య
ధనశ్రీ
దీపశిఖ
దమయంతి
ధరి
దమని
దామోదరి
ధీక్ష
దరహాసిని
దివిషద
దివ్యంశి
దాక్షాయణి
ధైర్య
దధి
దేవకి
దృశ్య
దమిని  
> మిగిలిన అక్షరాల పేర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Comments

  1. డా అక్షరం తో పేర్లు చెప్పండి, పుష్యమి 4 వ పాదం. బాబు కు

    ReplyDelete
  2. డా అక్షరంతో పేర్లు చెప్పండి ప్లీజ్ పుష్యమి 4వ పాదం పాప కి

    ReplyDelete

Post a Comment

Popular Posts