Drop Down Menus

Famous Temples In Chhattisgarh State | Hindu Temples Guide

మధ్యప్రదేశ్ రాష్ట్రము లోని 16 జిల్లాలతో కలిసి 2000 సంవత్సరం  నవంబర్ 1 వ తేదిన  కొత్త రాష్ట్రంగా ఛత్తీస్ గఢ్ ఏర్పడింది. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ . ఈ రాష్ట్రము లో 40% భూమి అటవీ ప్రాంతము . ఇక్కడ ప్రజల ముఖ్య భాష ఛత్తీస్ గడీ . ఇక్కడ  హిందీ , ఒరియా, మరాఠి, తెలుగు మరియు ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. 
 ఛత్తీస్ గఢ్ లో ప్రసిద్ధ ఆలయాలు 

రాయ్ పూర్ :  హటకేశ్వర్ ఆలయం
దొంగర్గర్హ్ ( dongargarh) - బాంలేశ్వరి దేవి ( 52 శక్తి పీఠాలలో ఒకటి , 
జంజిగిర్  ( Janjgir ) - చంద్రహాసిని దేవి ఆలయం ( raigarh )
రాయ్ పూర్ : జట్మయి ఘాతారాణి 
రాజ్ నంద్ గాన్ ( rajnandgaon ) - పాతాళ భైరవి ఆలయం 
చత్తీస్గఢ్ : అమర్ కంటక్ 
చత్తీస్గఢ్ : బోరం దేవ్ ఆలయం ( శివ టెంపుల్ ) 
షిర్ పూర్ - లక్ష్మణ మందిరం
కోర్బా - శివాలయం
దంతెవాడ - దంతేశ్వరి దేవాలయం ( 52 శక్తి పీఠాలలో ఒకటి) 
కాంకర్ - శివానీ దేవాలయం
షిర్ పూర్ - గంధేశ్వర్ దేవాలయం
రాజిమ్ - రాజీవ్ లోచన్ దేవాలయం
రాయ్ ఘర్ - శ్రీ బాలాజీ దేవాలయం
రాయ్ ఘర్ - శ్రీ శ్యాం మందిరం
రాయపూర్ - బంజారి మాత దేవాలయం
List of Famous Temples in  Chhatisgarh State  Maa Bamleshwari Devi, Dongargarh
Mahamaya Temple, Bilaspur
Danteshwari Temple, Dantewada
Chandrahasini Devi Temple, Janjgir
Banjari Mata Mandir, Raigarh
Jatmai Ghatarani, Raipur
Shivani Maa Temple, Kanker
Patala Bhairavi Temple, Rajnandgaon
Amarkantak Temple
Bhoramdeo Temple
Hatkeshwar Temple
Ganga Maiya Temple, Durg
 
FAMOUS TEMPLES
KEYWORD
  keywords : famous temples in chhattisgarh , famous temples in india, state wise famous temples, famous temples in chattisgarh state. list of temples in chattisgarh. temples timings, route map, chattisgarh tourism , chattisgarh tours and travels. chattisgarh famous tourist places list. 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.