ఓం మహావీరాయ నమః |
ఓం హనుమతే నమః |
ఓం మారుతాత్మజాయ నమః |
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః |
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః |
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః |
ఓం సర్వమాయావిభంజనాయ నమః |
ఓం సర్వబంధవిమోక్త్రే నమః |
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః || 10 ||
ఓం పరవిద్యాపరీహారాయ నమః |
ఓం పరశౌర్యవినాశనాయ నమః |
ఓం పరమంత్రనిరాకర్త్రే నమః |
ఓం పరయంత్రప్రభేదకాయ నమః |
ఓం సర్వగ్రహవినాశినే నమః |
ఓం భీమసేనసహాయకృతే నమః |
ఓం సర్వదుఃఖహరాయ నమః |
ఓం సర్వలోకచారిణే నమః |
ఓం మనోజవాయ నమః |
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః || 20 ||
ఓం సర్వమంత్రస్వరూపిణే నమః |
ఓం సర్వతంత్రస్వరూపిణే నమః |
ఓం సర్వయంత్రాత్మకాయ నమః |
ఓం కపీశ్వరాయ నమః |
ఓం మహాకాయాయ నమః |
ఓం సర్వరోగహరాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం బలసిద్ధికరాయ నమః |
ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః |
ఓం కపిసేనానాయకాయ నమః || 30 ||
ఓం భవిష్యచ్చతురాననాయ నమః |
ఓం కుమారబ్రహ్మచారిణే నమః |
ఓం రత్నకుండలదీప్తిమతే నమః |
ఓం సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః |
ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః |
ఓం మహాబలపరాక్రమాయ నమః |
ఓం కారాగృహవిమోక్త్రే నమః |
ఓం శృంఖలాబంధమోచకాయ నమః |
ఓం సాగరోత్తారకాయ నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః || 40 ||
ఓం రామదూతాయ నమః |
ఓం ప్రతాపవతే నమః |
ఓం వానరాయ నమః |
ఓం కేసరిసుతాయ నమః |
ఓం సీతాశోకనివారకాయ నమః |
ఓం అంజనాగర్భసంభూతాయ నమః |
ఓం బాలార్కసదృశాననాయ నమః |
ఓం విభీషణప్రియకరాయ నమః |
ఓం దశగ్రీవకులాంతకాయ నమః |
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః || 50 ||
ఓం వజ్రకాయాయ నమః |
ఓం మహాద్యుతయే నమః |
ఓం చిరంజీవినే నమః |
ఓం రామభక్తాయ నమః |
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః |
ఓం అక్షహంత్రే నమః |
ఓం కాంచనాభాయ నమః |
ఓం పంచవక్త్రాయ నమః |
ఓం మహాతపసే నమః |
ఓం లంకిణీభంజనాయ నమః || 60 ||
ఓం శ్రీమతే నమః |
ఓం సింహికాప్రాణభంజనాయ నమః |
ఓం గంధమాదనశైలస్థాయ నమః |
ఓం లంకాపురవిదాహకాయ నమః |
ఓం సుగ్రీవసచివాయ నమః |
ఓం ధీరాయ నమః |
ఓం శూరాయ నమః |
ఓం దైత్యకులాంతకాయ నమః |
ఓం సురార్చితాయ నమః |
ఓం మహాతేజసే నమః || 70 ||
ఓం రామచూడామణిప్రదాయ నమః |
ఓం కామరూపిణే నమః |
ఓం పింగళాక్షాయ నమః |
ఓం వార్ధిమైనాకపూజితాయ నమః |
ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః |
ఓం విజితేంద్రియాయ నమః |
ఓం రామసుగ్రీవసంధాత్రే నమః |
ఓం మహిరావణమర్దనాయ నమః |
ఓం స్ఫటికాభాయ నమః |
ఓం వాగధీశాయ నమః || 80 ||
ఓం నవవ్యాకృతిపండితాయ నమః |
ఓం చతుర్బాహవే నమః |
ఓం దీనబంధవే నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం సంజీవననగాహర్త్రే నమః |
ఓం శుచయే నమః |
ఓం వాగ్మినే నమః |
ఓం దృఢవ్రతాయ నమః |
ఓం కాలనేమిప్రమథనాయ నమః || 90 ||
ఓం హరిమర్కటమర్కటాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం ప్రసన్నాత్మనే నమః |
ఓం శతకంఠమదాపహృతే నమః |
ఓం యోగినే నమః |
ఓం రామకథాలోలాయ నమః |
ఓం సీతాన్వేషణపండితాయ నమః |
ఓం వజ్రదంష్ట్రాయ నమః |
ఓం వజ్రనఖాయ నమః || 100 ||
ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః |
ఓం ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకాయ నమః |
ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః |
ఓం శరపంజరభేదకాయ నమః |
ఓం దశబాహవే నమః |
ఓం లోకపూజ్యాయ నమః |
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః |
ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరాయ నమః || 108 ||
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Keywords :
hanuman ashtottara in telugu pdf free download, sri anjaneya ashtottara shatanamavali mp3 download, anjaneya ashtothram in tamil, hanuman ashtothram in telugu mp3 free download, anjaneya dandakam in telugu, anjaneya swamy ashtottara shatanamavali in telugu pdf, hanuman chalisa telugu, anjaneya ashtottara shatanama stotram, sri anjaneya ashtottara satanamavali telugu, anjaneya ashtotharam in telugu, hanuman chalisha
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment