Drop Down Menus

Sri Brihaspati Ashtottara Satanamavali in Telugu | శ్రీ బృహస్పతి అష్టోత్తరశతనామావళిః

శ్రీ బృహస్పతి అష్టోత్తరశతనామావళిః

ఓం గురవే నమః |
ఓం గుణవరాయ నమః |
ఓం గోప్త్రే నమః |
ఓం గోచరాయ నమః |
ఓం గోపతిప్రియాయ నమః |
ఓం గుణినే నమః |
ఓం గుణవతాం శ్రేష్ఠాయ నమః |
ఓం గురూణాం గురవే నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం జేత్రే నమః | 10 |

ఓం జయంతాయ నమః |
ఓం జయదాయ నమః |
ఓం జీవాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం జయావహాయ నమః |
ఓం ఆంగీరసాయ నమః |
ఓం అధ్వరాసక్తాయ నమః |
ఓం వివిక్తాయ నమః |
ఓం అధ్వరకృత్పరాయ నమః |
ఓం వాచస్పతయే నమః | 20 |

ఓం వశినే నమః |
ఓం వశ్యాయ నమః |
ఓం వరిష్ఠాయ నమః |
ఓం వాగ్విచక్షణాయ నమః |
ఓం చిత్తశుద్ధికరాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం చైత్రాయ నమః |
ఓం చిత్రశిఖండిజాయ నమః |
ఓం బృహద్రథాయ నమః |
ఓం బృహద్భానవే నమః | 30 |

ఓం బృహస్పతయే నమః |
ఓం అభీష్టదాయ నమః |
ఓం సురాచార్యాయ నమః |
ఓం సురారాధ్యాయ నమః |
ఓం సురకార్యహితంకరాయ నమః |
ఓం గీర్వాణపోషకాయ నమః |
ఓం ధన్యాయ నమః |
ఓం గీష్పతయే నమః |
ఓం గిరీశాయ నమః |
ఓం అనఘాయ నమః | 40 |

ఓం ధీవరాయ నమః |
ఓం ధిషణాయ నమః |
ఓం దివ్యభూషణాయ నమః |
ఓం దేవపూజితాయ నమః |
ఓం ధనుర్ధరాయ నమః |
ఓం దైత్యహంత్రే నమః |
ఓం దయాసారాయ నమః |
ఓం దయాకరాయ నమః |
ఓం దారిద్ర్యనాశనాయ నమః |
ఓం ధన్యాయ నమః | 50 |

ఓం దక్షిణాయనసంభవాయ నమః |
ఓం ధనుర్మీనాధిపాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం ధనుర్బాణధరాయ నమః |
ఓం హరయే నమః |
ఓం ఆంగీరసాబ్జసంజతాయ నమః |
ఓం ఆంగీరసకులోద్భవాయ నమః |
ఓం సింధుదేశాధిపాయ నమః |
ఓం ధీమతే నమః |
ఓం స్వర్ణవర్ణాయ నమః | 60 |

ఓం చతుర్భుజాయ నమః |
ఓం హేమాంగదాయ నమః |
ఓం హేమవపుషే నమః |
ఓం హేమభూషణభూషితాయ నమః |
ఓం పుష్యనాథాయ నమః |
ఓం పుష్యరాగమణిమండలమండితాయ నమః |
ఓం కాశపుష్పసమానాభాయ నమః |
ఓం కలిదోషనివారకాయ నమః |
ఓం ఇంద్రాదిదేవోదేవేశాయ నమః |
ఓం దేవతాభీష్టదాయకాయ నమః | 70 |

ఓం అసమానబలాయ నమః |
ఓం సత్త్వగుణసంపద్విభాసురాయ నమః |
ఓం భూసురాభీష్టదాయ నమః |
ఓం భూరియశసే నమః |
ఓం పుణ్యవివర్ధనాయ నమః |
ఓం ధర్మరూపాయ నమః |
ఓం ధనాధ్యక్షాయ నమః |
ఓం ధనదాయ నమః |
ఓం ధర్మపాలనాయ నమః |
ఓం సర్వవేదార్థతత్త్వజ్ఞాయ నమః | 80 |

ఓం సర్వాపద్వినివారకాయ నమః |
ఓం సర్వపాపప్రశమనాయ నమః |
ఓం స్వమతానుగతామరాయ నమః |
ఓం ఋగ్వేదపారగాయ నమః |
ఓం ఋక్షరాశిమార్గప్రచారవతే నమః |
ఓం సదానందాయ నమః |
ఓం సత్యసంధాయ నమః |
ఓం సత్యసంకల్పమానసాయ నమః |
ఓం సర్వాగమజ్ఞాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః | 90 |

ఓం సర్వవేదాంతవిదే నమః |
ఓం వరాయ నమః |
ఓం బ్రహ్మపుత్రాయ నమః |
ఓం బ్రాహ్మణేశాయ నమః |
ఓం బ్రహ్మవిద్యావిశారదాయ నమః |
ఓం సమానాధికనిర్ముక్తాయ నమః |
ఓం సర్వలోకవశంవదాయ నమః |
ఓం ససురాసురగంధర్వవందితాయ నమః |
ఓం సత్యభాషణాయ నమః |
ఓం బృహస్పతయే నమః | 100 |

ఓం సురాచార్యాయ నమః |
ఓం దయావతే నమః |
ఓం శుభలక్షణాయ నమః |
ఓం లోకత్రయగురవే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం సర్వగాయ నమః |
ఓం సర్వతో విభవే నమః |
ఓం సర్వేశాయ నమః | 108 |
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
brihaspati ashtottara shatanamavali in kannada, brihaspathi ashtottara shatanamavali pdf, guru ashtottara shatanamavali in telugu, shukra ashtottara shatanamavali in telugu, budha graha ashtottara telugu, brihaspati ashtottara shatanamavali in telugu, shani ashtottara shatanamavali in kannada, rahu graha ashtottara shatanamavali in telugu, sri brihaspati ashtottara satanamavali telugu, 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.