Drop Down Menus

Sri Sukra Ashtottara Satanamavali in Telugu | శ్రీ శుక్ర అష్టోత్తరశతనామావళిః

శ్రీ శుక్ర అష్టోత్తరశతనామావళిః

ఓం శుక్రాయ నమః |
ఓం శుచయే నమః |
ఓం శుభగుణాయ నమః |
ఓం శుభదాయ నమః |
ఓం శుభలక్షణాయ నమః |
ఓం శోభనాక్షాయ నమః |
ఓం శుభ్రరూపాయ నమః |
ఓం శుద్ధస్ఫటికభాస్వరాయ నమః |
ఓం దీనార్తిహరకాయ నమః |
ఓం దైత్యగురవే నమః | 10 |

ఓం దేవాభివందితాయ నమః |

ఓం కావ్యాసక్తాయ నమః |
ఓం కామపాలాయ నమః |
ఓం కవయే నమః |
ఓం కళ్యాణదాయకాయ నమః |
ఓం భద్రమూర్తయే నమః |
ఓం భద్రగుణాయ నమః |
ఓం భార్గవాయ నమః |
ఓం భక్తపాలనాయ నమః |
ఓం భోగదాయ నమః | 20 |

ఓం భువనాధ్యక్షాయ నమః |

ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః |
ఓం చారుశీలాయ నమః |
ఓం చారురూపాయ నమః |
ఓం చారుచంద్రనిభాననాయ నమః |
ఓం నిధయే నమః |
ఓం నిఖిలశాస్త్రజ్ఞాయ నమః |
ఓం నీతివిద్యాధురంధరాయ నమః |
ఓం సర్వలక్షణసంపన్నాయ నమః |
ఓం సర్వావగుణవర్జితాయ నమః | 30 |

ఓం సమానాధికనిర్ముక్తాయ నమః |
ఓం సకలాగమపారగాయ నమః |
ఓం భృగవే నమః |
ఓం భోగకరాయ నమః |
ఓం భూమిసురపాలనతత్పరాయ నమః |
ఓం మనస్వినే నమః |
ఓం మానదాయ నమః |
ఓం మాన్యాయ నమః |
ఓం మాయాతీతాయ నమః |
ఓం మహాశయాయ నమః | 40 |

ఓం బలిప్రసన్నాయ నమః |

ఓం అభయదాయ నమః |
ఓం బలినే నమః |
ఓం బలపరాక్రమాయ నమః |
ఓం భవపాశపరిత్యాగాయ నమః |
ఓం బలిబంధవిమోచకాయ నమః |
ఓం ఘనాశయాయ నమః |
ఓం ఘనాధ్యక్షాయ నమః |
ఓం కంబుగ్రీవాయ నమః |
ఓం కళాధరాయ నమః | 50 |

ఓం కారుణ్యరససంపూర్ణాయ నమః |

ఓం కళ్యాణగుణవర్ధనాయ నమః |
ఓం శ్వేతాంబరాయ నమః |
ఓం శ్వేతవపుషే నమః |
ఓం చతుర్భుజసమన్వితాయ నమః |
ఓం అక్షమాలాధరాయ నమః |
ఓం అచింత్యాయ నమః |
ఓం అక్షీణగుణభాసురాయ నమః |
ఓం నక్షత్రగణసంచారాయ నమః |
ఓం నయదాయ నమః | 60 |

ఓం నీతిమార్గదాయ నమః |

ఓం వర్షప్రదాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం క్లేశనాశకరాయ నమః |
ఓం కవయే నమః |
ఓం చింతితార్థప్రదాయ నమః |
ఓం శాంతమతయే నమః |
ఓం చిత్తసమాధికృతే నమః |
ఓం ఆధివ్యాధిహరాయ నమః |
ఓం భూరివిక్రమాయ నమః | 70 |

ఓం పుణ్యదాయకాయ నమః |

ఓం పురాణపురుషాయ నమః |
ఓం పూజ్యాయ నమః |
ఓం పురుహూతాదిసన్నుతాయ నమః |
ఓం అజేయాయ నమః |
ఓం విజితారాతయే నమః |
ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః |
ఓం కుందపుష్పప్రతీకాశాయ నమః |
ఓం మందహాసాయ నమః |
ఓం మహామతయే నమః | 80 |

ఓం ముక్తాఫలసమానాభాయ నమః |

ఓం ముక్తిదాయ నమః |
ఓం మునిసన్నుతాయ నమః |
ఓం రత్నసింహాసనారూఢాయ నమః |
ఓం రథస్థాయ నమః |
ఓం రజతప్రభాయ నమః |
ఓం సూర్యప్రాగ్దేశసంచారాయ నమః |
ఓం సురశత్రుసుహృదే నమః |
ఓం కవయే నమః |
ఓం తులావృషభరాశీశాయ నమః | 90 |

ఓం దుర్ధరాయ నమః |

ఓం ధర్మపాలకాయ నమః |
ఓం భాగ్యదాయ నమః |
ఓం భవ్యచారిత్రాయ నమః |
ఓం భవపాశవిమోచకాయ నమః |
ఓం గౌడదేశేశ్వరాయ నమః |
ఓం గోప్త్రే నమః |
ఓం గుణినే నమః |
ఓం గుణవిభూషణాయ నమః |
ఓం జ్యేష్ఠానక్షత్రసంభూతాయ నమః | 100 |

ఓం జ్యేష్ఠాయ నమః |

ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం శుచిస్మితాయ నమః |
ఓం అపవర్గప్రదాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం సంతానఫలదాయకాయ నమః |
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః |
ఓం సర్వగీర్వాణగణసన్నుతాయ నమః | 108 |
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
budha ashtottara shatanamavali in telugu, shukra stotram in telugu, budha ashtottara shatanamavali pdf, rahu ashtottara shatanamavali, budha ashtottara shatanamavali in telugu pdf, ketu ashtottara shatanamavali in telugu, shani ashtottara shatanamavali, navagraha ashtottara shatanamavali in telugu pdf, sri sukra ashtottara satanamavali telugu, sukra graham stotharams.
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.