Drop Down Menus

Sri Damodara Ashtottara Shatanamavali in Telugu | శ్రీ దామోదర అష్టోత్తరశతనామావళిః

శ్రీ దామోదర అష్టోత్తరశతనామావళిః
ఓం విష్ణవే నమః
ఓం లక్ష్మీపతయే నమః
ఓం కృష్ణాయ నమః
ఓం వైకుంఠాయ నమః
ఓం గరుడధ్వజాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః>
ఓం త్రివిక్రమాయ నమః
ఓం హంసాయ నమః  || 10 ||

ఓం శుభప్రదాయ నమః

ఓం మాధవాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మధురాపతయే నమః
ఓం తార్‍క్ష్యవాహనాయ నమః
ఓం దైత్యాంతకాయ నమః
ఓం శింశుమారాయ నమః  || 20 ||

ఓం పుండరీకాక్షాయ నమః

ఓం స్థితికర్త్రే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం యజ్ఞరూపాయ నమః
ఓం చక్రరూపాయ నమః
ఓం గదాధారాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం భూతవాసాయ నమః  || 30 ||

ఓం సముద్రమథనాయ నమః

ఓం హరయే నమః
ఓం గోవిందాయ నమః
ఓం బ్రహ్మజనకాయ నమః
ఓం కైటభాసురమర్దనాయ నమః
ఓం శ్రీకరాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం పాంచజన్యధరాయ నమః  || 40 ||

ఓం శ్రీమతే నమః

ఓం శార్ఙ్గపాణయే నమః
ఓం జనార్దనాయ నమః
ఓం పీతాంబరధరాయ నమః
ఓం దేవాయ నమః
ఓం సూర్యచంద్రలోచనాయ నమః
ఓం మత్స్యరూపాయ నమః
ఓం కూర్మతనవే నమః
ఓం క్రోడరూపాయ నమః
ఓం హృషీకేశాయ నమః || 50 ||

ఓం వామనాయ నమః

ఓం భార్గవాయ నమః
ఓం రామాయ నమః
ఓం హలినే నమః
ఓం కల్కినే నమః
ఓం హయాననాయ నమః
ఓం విశ్వంభరాయ నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం కపిలాయ నమః || 60 ||

ఓం ధృవాయ నమః

ఓం దత్తాత్రేయాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ముకుందాయ నమః
ఓం రథవాహనాయ నమః
ఓం ధన్వంతరయే నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః || 70 ||

ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః

ఓం మురారాతయే నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం ఋషభాయ నమః
ఓం మోహినీరూపధరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం పృధవే నమః
ఓం క్షీరాబ్దిశాయినే నమః
ఓం భూతాత్మనే నమః
ఓం అనిరుద్ధాయ నమః || 80 ||

ఓం భక్తవత్సలాయ నమః

ఓం నారాయణాయ నమః
ఓం గజేంద్రవరదాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం ప్రహ్లాద పరిపాలనాయ నమః
ఓం శ్వేతద్వీపవాసినే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సూర్యమండలమధ్యగాయ నమః
ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః
ఓం భగవతే నమః || 90 ||

ఓం శంకరప్రియాయ నమః

ఓం నీలతనవే నమః
ఓం ధరాకాంతాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం బాదరాయణాయ నమః
ఓం భాగీరథీజన్మభూపాదపద్మాయ నమః
ఓం సతాంప్రభవే నమః
ఓం ప్రాశంవే నమః
ఓం విభవే నమః
ఓం ఘనశ్యామాయ నమః || 100 ||

ఓం జగత్కారణాయ నమః

ఓం ప్రియాయ నమః
ఓం దశావతారాయ నమః
ఓం శాంతాత్మనే నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం విరాడ్రూపాయ నమః
ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః || 108 ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
sri krishna ashtottara shatanamavali in telugu, sri krishna ashtottara shatanamavali mp3 download, krishna ashtottara in english pdf, lakshmi ashtothram in telugu, sri krishna ashtothram malayalam pdf, sri krishna sahasranamam telugu pdf, sri krishna ashtottara shatanamavali mp3 free download, ashtottara shatanamavali in telugu pdf, sri damodara ashtottara shatanamavali telugu, damodara ashtothram telugu.
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.