శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః
ఓం శ్రీ తులసీదేవ్యై నమః |ఓం శ్రీ సఖ్యై నమః |
ఓం శ్రీభద్రాయై నమః |
ఓం శ్రీమనోజ్ఞానపల్లవాయై నమః |
ఓం పురందరసతీపూజ్యాయై నమః |
ఓం పుణ్యదాయై నమః |
ఓం పుణ్యరూపిణ్యై నమః |
ఓం జ్ఞానవిజ్ఞానజనన్యై నమః |
ఓం తత్త్వజ్ఞాన స్వరూపిణ్యై నమః |
ఓం జానకీదుఃఖశమన్యై నమః || 10 ||
ఓం జనార్దన ప్రియాయై నమః |
ఓం సర్వకల్మష సంహార్యై నమః |
ఓం స్మరకోటి సమప్రభాయై నమః |
ఓం పాంచాలీ పూజ్యచరణాయై నమః |
ఓం పాపారణ్యదవానలాయై నమః |
ఓం కామితార్థ ప్రదాయై నమః |
ఓం గౌరీశారదాసంసేవితాయై నమః |
ఓం వందారుజన మందారాయై నమః |
ఓం నిలింపాభరణాసక్తాయై నమః |
ఓం లక్ష్మీచంద్రసహోదర్యై నమః || 20 ||
ఓం సనకాది మునిధ్యేయాయై నమః |
ఓం కృష్ణానందజనిత్ర్యై నమః |
ఓం చిదానందస్వరూపిణ్యై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం సత్యరూపాయై నమః |
ఓం మాయాతీతాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం వదనచ్ఛవినిర్ధూతరాకాపూర్ణనిశాకరాయై నమః |
ఓం రోచనాపంకతిలకలసన్నిటలభాసురాయై నమః |
ఓం శుభప్రదాయై నమః || 30 ||
ఓం శుద్ధాయై నమః |
ఓం పల్లవోష్ఠ్యై నమః |
ఓం పద్మముఖ్యై నమః |
ఓం ఫుల్లపద్మదళేక్షణాయై నమః |
ఓం చాంపేయకలికాకారనాసాదండవిరాజితాయై నమః |
ఓం మందస్మితాయై నమః |
ఓం మంజులాంగ్యై నమః |
ఓం మాధవప్రియభామిన్యై నమః |
ఓం మాణిక్యకంకణాఢ్యాయై నమః |
ఓం మణికుండలమండితాయై నమః || 40 ||
ఓం ఇంద్రసంపత్కర్యై నమః |
ఓం శక్త్యై నమః |
ఓం ఇంద్రగోపనిభాంశుకాయై నమః |
ఓం క్షీరాబ్ధితనయాయై నమః |
ఓం క్షీరసాగరసంభవాయై నమః |
ఓం శాంతికాంతిగుణోపేతాయై నమః |
ఓం బృందానుగుణసంపత్యై నమః |
ఓం పూతాత్మికాయై నమః |
ఓం పూతనాదిస్వరూపిణ్యై నమః |
ఓం యోగధ్యేయాయై నమః || 50 ||
ఓం యోగానందకరాయై నమః |
ఓం చతుర్వర్గప్రదాయై నమః |
ఓం చాతుర్వర్ణైకపావనాయై నమః |
ఓం త్రిలోకజనన్యై నమః |
ఓం గృహమేధిసమారాధ్యాయై నమః |
ఓం సదానాంగణపావనాయై నమః |
ఓం మునీంద్రహృదయావాసాయై నమః |
ఓం మూలప్రకృతిసంజ్ఞికాయై నమః |
ఓం బ్రహ్మరూపిణ్యై నమః |
ఓం పరంజ్యోతిషే నమః || 60 ||
ఓం అవాంఙ్మానసగోచరాయై నమః |
ఓం పంచభూతాత్మికాయై నమః |
ఓం పంచకలాత్మికాయై నమః |
ఓం యోగాచ్యుతాయై నమః |
ఓం యజ్ఞరూపిణ్యై నమః |
ఓం సంసారదుఃఖశమన్యై నమః |
ఓం సృష్టిస్థిత్యంతకారిణ్యై నమః |
ఓం సర్వప్రపంచ నిర్మాత్ర్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం మధురస్వరాయై నమః || 70 ||
ఓం నిర్గుణాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం నిరాటంకాయై నమః |
ఓం దీనజనపాలనతత్పరాయై నమః |
ఓం క్వణత్కింకిణికాజాలరత్న కాంచీలసత్కట్యై నమః |
ఓం చలన్మంజీర చరణాయై నమః |
ఓం చతురాననసేవితాయై నమః |
ఓం అహోరాత్రకారిణ్యై నమః |
ఓం ముక్తాహారభరాక్రాంతాయై నమః |
ఓం ముద్రికారత్నభాసురాయై నమః || 80 ||
ఓం సిద్ధప్రదాయై నమః |
ఓం అమలాయై నమః |
ఓం కమలాయై నమః |
ఓం లోకసుందర్యై నమః |
ఓం హేమకుంభకుచద్వయాయై నమః |
ఓం లసితకుంభకుచద్వయై నమః |
ఓం చంచలాయై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం శ్రీకృష్ణప్రియాయై నమః |
ఓం శ్రీరామప్రియాయై నమః || 90 ||
ఓం శ్రీవిష్ణుప్రియాయై నమః |
ఓం శంకర్యై నమః |
ఓం శివశంకర్యై నమః |
ఓం తులస్యై నమః |
ఓం కుందకుట్మలరదనాయై నమః |
ఓం పక్వబింబోష్ఠ్యై నమః |
ఓం శరచ్చంద్రికాయై నమః |
ఓం చాంపేయనాసికాయై నమః |
ఓం కంబుసుందర గళాయై నమః |
ఓం తటిల్ల తాంగ్యై నమః || 100 ||
ఓం మత్త బంభరకుంతాయై నమః |
ఓం నక్షత్రనిభనఖాయై నమః |
ఓం రంభానిభోరుయుగ్మాయై నమః |
ఓం సైకతశ్రోణ్యై నమః |
ఓం మందకంఠీరవమధ్యాయై నమః |
ఓం కీరవాణ్యై నమః |
ఓం శ్రీమహాతులస్యై నమః || 108 ||
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Keywords :
tulasi ashtothram in telugu pdf free download, tulasi kavacham in telugu pdf, tulasi stotram in telugu, tulsi mantra in telugu pdf, laxmi ashtothram in telugu, tulasi prarthana in telugu, simple tulsi mantra in telugu, tulasi puja mantra in telugu pdf, sri tulasi ashtottara shatanamavali telugu, sri tulasi ashtothram telugu.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment