Drop Down Menus

Sri Durga Ashttotara satanamavali 2 in Telugu | శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 2

శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 2

ఓం దుర్గాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం మహాలక్ష్మై నమః |
ఓం మహాగౌర్యై నమః |
ఓం చండికాయై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం సర్వలోకేశాయై నమః |
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః |
ఓం సర్వతీర్థమయాయై నమః |
ఓం పుణ్యాయై నమః || 10 ||


ఓం దేవయోనయే నమః |
ఓం అయోనిజాయై నమః |
ఓం భూమిజాయై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం ఆధారశక్త్యై నమః |
ఓం అనీశ్వర్యై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం నిరహంకారాయై నమః |
ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః |
ఓం సర్వలోకప్రియాయై నమః || 20 ||

ఓం వాణ్యై నమః |
ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం వనీశాయై నమః |
ఓం వింధ్యవాసిన్యై నమః |
ఓం తేజోవత్యై నమః |
ఓం మహామాత్రే నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః |
ఓం దేవతాయై నమః || 30 ||

ఓం వహ్నిరూపాయై నమః |
ఓం సరోజాయై నమః |
ఓం వర్ణరూపిణ్యై నమః |
ఓం గుణాశ్రయాయై నమః |
ఓం గుణమధ్యాయై నమః |
ఓం గుణత్రయవివర్జితాయై నమః |
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం సర్వసంహారకారిణ్యై నమః |
ఓం ధర్మజ్ఞానాయై నమః || 40 ||

ఓం ధర్మనిష్ఠాయై నమః |
ఓం సర్వకర్మవివర్జితాయై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం కామసంహర్త్ర్యై నమః |
ఓం కామక్రోధవివర్జితాయై నమః |
ఓం శాంకర్యై నమః |
ఓం శాంభవ్యై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః |
ఓం సుజయాయై నమః || 50 ||

ఓం జయభూమిష్ఠాయై నమః |
ఓం జాహ్నవ్యై నమః |
ఓం జనపూజితాయై నమః |
ఓం శాస్త్రాయై నమః |
ఓం శాస్త్రమయాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం చంద్రార్ధమస్తకాయై నమః |
ఓం భారత్యై నమః |
ఓం భ్రామర్యై నమః || 60 ||

ఓం కల్పాయై నమః |
ఓం కరాళ్యై నమః |
ఓం కృష్ణపింగళాయై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం రౌద్ర్యై నమః |
ఓం చంద్రామృతపరివృతాయై నమః |
ఓం జ్యేష్ఠాయై నమః |
ఓం ఇందిరాయై నమః |
ఓం మహామాయాయై నమః || 70 ||

ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః |
ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయై నమః |
ఓం కామిన్యై నమః |
ఓం కమలాలయాయై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం కలాతీతాయై నమః |
ఓం కాలసంహారకారిణ్యై నమః |
ఓం యోగనిష్ఠాయై నమః |
ఓం యోగగమ్యాయై నమః |
ఓం యోగధ్యేయాయై నమః || 80 ||

ఓం తపస్విన్యై నమః |
ఓం జ్ఞానరూపాయై నమః |
ఓం నిరాకారాయై నమః |
ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః |
ఓం భూతాత్మికాయై నమః |
ఓం భూతమాత్రే నమః |
ఓం భూతేశాయై నమః |
ఓం భూతధారిణ్యై నమః |
ఓం స్వధానారీమధ్యగతాయై నమః |
ఓం షడాధారాధివర్ధిన్యై నమః || 90 ||

ఓం మోహితాయై నమః |
ఓం ఆంశుభవాయై నమః |
ఓం శుభ్రాయై నమః |
ఓం సూక్ష్మాయై నమః |
ఓం మాత్రాయై నమః |
ఓం నిరాలసాయై నమః |
ఓం నిమ్నగాయై నమః |
ఓం నీలసంకాశాయై నమః |
ఓం నిత్యానందాయై నమః |
ఓం హరాయై నమః || 100 ||

ఓం పరాయై నమః |
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః |
ఓం ఆనందాయై నమః |
ఓం సత్యాయై నమః |
ఓం దుర్లభరూపిణ్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం సర్వగతాయై నమః |
Keywords :
sri durgamata ashtottara satanamavali telugu, durga mata ashtotharam, sri durga mata devotional songs, durga ashtothram telugu, durga mata stotrams, sri durga mata sthotrams pdf file, sri durga mata shtotrams lyrics, bhavani matrams, 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.