Drop Down Menus

Sri Ketu Ashtottara Satanamavali in Telugu | శ్రీ కేతు అష్టోత్తరశతనామావళిః

శ్రీ కేతు అష్టోత్తరశతనామావళిః

ఓం కేతవే నమః |
ఓం స్థూలశిరసే నమః |
ఓం శిరోమాత్రాయ నమః |
ఓం ధ్వజాకృతయే నమః |
ఓం నవగ్రహయుతాయ నమః |
ఓం సింహికాసురీగర్భసంభవాయ నమః |
ఓం మహాభీతికరాయ నమః |
ఓం చిత్రవర్ణాయ నమః |
ఓం పింగళాక్షకాయ నమః |
ఓం ఫలోధూమ్రసంకాశాయ నమః | 10 |

ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః |

ఓం మహోరగాయ నమః |
ఓం రక్తనేత్రాయ నమః |
ఓం చిత్రకారిణే నమః |
ఓం తీవ్రకోపాయ నమః |
ఓం మహాసురాయ నమః |
ఓం క్రూరకంఠాయ నమః |
ఓం క్రోధనిధయే నమః |
ఓం ఛాయాగ్రహవిశేషకాయ నమః |
ఓం అంత్యగ్రహాయ నమః | 20 |

ఓం మహాశీర్షాయ నమః |

ఓం సూర్యారయే నమః |
ఓం పుష్పవద్గ్రహిణే నమః |
ఓం వరదహస్తాయ నమః |
ఓం గదాపాణయే నమః |
ఓం చిత్రవస్త్రధరాయ నమః |
ఓం చిత్రధ్వజపతాకాయ నమః |
ఓం ఘోరాయ నమః |
ఓం చిత్రరథాయ నమః |
ఓం శిఖినే నమః | 30 |

ఓం కుళుత్థభక్షకాయ నమః |

ఓం వైడూర్యాభరణాయ నమః |
ఓం ఉత్పాతజనకాయ నమః |
ఓం శుక్రమిత్రాయ నమః |
ఓం మందసఖాయ నమః |
ఓం గదాధరాయ నమః |
ఓం నాకపతయే నమః |
ఓం అంతర్వేదీశ్వరాయ నమః |
ఓం జైమినిగోత్రజాయ నమః |
ఓం చిత్రగుప్తాత్మనే నమః | 40 |

ఓం దక్షిణాముఖాయ నమః |

ఓం ముకుందవరపాత్రాయ నమః |
ఓం మహాసురకులోద్భవాయ నమః |
ఓం ఘనవర్ణాయ నమః |
ఓం లంబదేహాయ నమః |
ఓం మృత్యుపుత్రాయ నమః |
ఓం ఉత్పాతరూపధారిణే నమః |
ఓం అదృశ్యాయ నమః |
ఓం కాలాగ్నిసన్నిభాయ నమః |
ఓం నృపీడాయ నమః | 50 |

ఓం గ్రహకారిణే నమః |

ఓం సర్వోపద్రవకారకాయ నమః |
ఓం చిత్రప్రసూతాయ నమః |
ఓం అనలాయ నమః |
ఓం సర్వవ్యాధివినాశకాయ నమః |
ఓం అపసవ్యప్రచారిణే నమః |
ఓం నవమే పాపదాయకాయ నమః |
ఓం పంచమే శోకదాయ నమః |
ఓం ఉపరాగఖేచరాయ నమః |
ఓం అతిపురుషకర్మణే నమః | 60 |

ఓం తురీయే సుఖప్రదాయ నమః |

ఓం తృతీయే వైరదాయ నమః |
ఓం పాపగ్రహాయ నమః |
ఓం స్ఫోటకకారకాయ నమః |
ఓం ప్రాణనాథాయ నమః |
ఓం పంచమే శ్రమకారకాయ నమః |
ఓం ద్వితీయేఽస్ఫుటవగ్దాత్రే నమః |
ఓం విషాకులితవక్త్రకాయ నమః |
ఓం కామరూపిణే నమః |
ఓం సింహదంతాయ నమః | 70 |

ఓం సత్యే అనృతవతే నమః |

ఓం చతుర్థే మాతృనాశాయ నమః |
ఓం నవమే పితృనాశకాయ నమః |
ఓం అంత్యే వైరప్రదాయ నమః |
ఓం సుతానందనబంధకాయ నమః |
ఓం సర్పాక్షిజాతాయ నమః |
ఓం అనంగాయ నమః |
ఓం కర్మరాశ్యుద్భవాయ నమః |
ఓం ఉపాంతే కీర్తిదాయ నమః |
ఓం సప్తమే కలహప్రదాయ నమః | 80 |

ఓం అష్టమే వ్యాధికర్త్రే నమః |

ఓం ధనే బహుసుఖప్రదాయ నమః |
ఓం జననే రోగదాయ నమః |
ఓం ఊర్ధ్వమూర్ధజాయ నమః |
ఓం గ్రహనాయకాయ నమః |
ఓం పాపదృష్టయే నమః |
ఓం ఖేచరాయ నమః |
ఓం శాంభవాయ నమః |
ఓం అశేషపూజితాయ నమః |
ఓం శాశ్వతాయ నమః | 90 |

ఓం నటాయ నమః |

ఓం శుభాఽశుభఫలప్రదాయ నమః |
ఓం ధూమ్రాయ నమః |
ఓం సుధాపాయినే నమః |
ఓం అజితాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం సింహాసనాయ నమః |
ఓం కేతుమూర్తయే నమః |
ఓం రవీందుద్యుతినాశకాయ నమః |
ఓం అమరాయ నమః | 100 |

ఓం పీడకాయ నమః |

ఓం అమర్త్యాయ నమః |
ఓం విష్ణుదృష్టాయ నమః |
ఓం అసురేశ్వరాయ నమః |
ఓం భక్తరక్షాయ నమః |
ఓం వైచిత్ర్యకపటస్యందనాయ నమః |
ఓం విచిత్రఫలదాయినే నమః |
ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః | 108 |
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
ketu ashtothram in telugu pdf, ketu stotram in telugu pdf, rahu graha ashtottara shatanamavali in telugu pdf, kuja ashtottara shatanamavali in telugu, rahu graha ashtottara in telugu, brihaspati ashtottara shatanamavali in telugu, guru ashtottara shatanamavali in telugu, rahu ashtottara shatanama stotram, sri ketu ashtottara satanamavali telugu, ketu ashtotrams, ketu shtotrams telugu
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.