Drop Down Menus

Sri Rahu Ashtottara Satanamavali in Telugu | శ్రీ రాహు అష్టోత్తరశతనామావళిః

శ్రీ రాహు అష్టోత్తరశతనామావళిః

ఓం రాహవే నమః |
ఓం సైంహికేయాయ నమః |
ఓం విధుంతుదాయ నమః |
ఓం సురశత్రవే నమః |
ఓం తమసే నమః |
ఓం ఫణినే నమః |
ఓం గార్గ్యాయణాయ నమః |
ఓం సురాగవే నమః |
ఓం నీలజీమూతసంకాశాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః | 10 |

ఓం ఖడ్గఖేటకధారిణే నమః |

ఓం వరదాయకహస్తకాయ నమః |
ఓం శూలాయుధాయ నమః |
ఓం మేఘవర్ణాయ నమః |
ఓం కృష్ణధ్వజపతాకావతే నమః |
ఓం దక్షిణాశాముఖరతాయ నమః |
ఓం తీక్ష్ణదంష్ట్రధరాయ నమః |
ఓం శూర్పాకారాసనస్థాయ నమః |
ఓం గోమేదాభరణప్రియాయ నమః |
ఓం మాషప్రియాయ నమః | 20 |

ఓం కశ్యపర్షినందనాయ నమః |

ఓం భుజగేశ్వరాయ నమః |
ఓం ఉల్కాపాతజనయే నమః |
ఓం శూలినే నమః |
ఓం నిధిపాయ నమః |
ఓం కృష్ణసర్పరాజే నమః |
ఓం విషజ్వలావృతాస్యాయ నమః |
ఓం అర్ధశరీరాయ నమః |
ఓం జాద్యసంప్రదాయ నమః |
ఓం రవీందుభీకరాయ నమః | 30 |

ఓం ఛాయాస్వరూపిణే నమః |

ఓం కఠినాంగకాయ నమః |
ఓం ద్విషచ్చక్రచ్ఛేదకాయ నమః |
ఓం కరాలాస్యాయ నమః |
ఓం భయంకరాయ నమః |
ఓం క్రూరకర్మణే నమః |
ఓం తమోరూపాయ నమః |
ఓం శ్యామాత్మనే నమః |
ఓం నీలలోహితాయ నమః |
ఓం కిరీటిణే నమః | 40 |

ఓం నీలవసనాయ నమః |

ఓం శనిసామాంతవర్త్మగాయ నమః |
ఓం చాండాలవర్ణాయ నమః |
ఓం అశ్వ్యర్క్షభవాయ నమః |
ఓం మేషభవాయ నమః |
ఓం శనివత్ఫలదాయ నమః |
ఓం శూరాయ నమః |
ఓం అపసవ్యగతయే నమః |
ఓం ఉపరాగకరాయ నమః |
ఓం సూర్యహిమాంశుచ్ఛవిహారకాయ నమః | 50 |

ఓం నీలపుష్పవిహారాయ నమః |

ఓం గ్రహశ్రేష్ఠాయ నమః |
ఓం అష్టమగ్రహాయ నమః |
ఓం కబంధమాత్రదేహాయ నమః  |
ఓం యాతుధానకులోద్భవాయ నమః |
ఓం గోవిందవరపాత్రాయ నమః |
ఓం దేవజాతిప్రవిష్టకాయ నమః |
ఓం క్రూరాయ నమః |
ఓం ఘోరాయ నమః |
ఓం శనేర్మిత్రాయ నమః | 60 |

ఓం శుక్రమిత్రాయ నమః |

ఓం అగోచరాయ నమః |
ఓం మానే గంగాస్నానదాత్రే నమః |
ఓం స్వగృహే ప్రబలాఢ్యకాయ నమః |
ఓం సద్గృహేఽన్యబలధృతే నమః |
ఓం చతుర్థే మాతృనాశకాయ నమః |
ఓం చంద్రయుక్తే చండాలజన్మసూచకాయ నమః |
ఓం జన్మసింహే నమః |
ఓం రాజ్యదాత్రే నమః |
ఓం మహాకాయాయ నమః | 70 |

ఓం జన్మకర్త్రే నమః |

ఓం విధురిపవే నమః |
ఓం మత్తకో జ్ఞానదాయ నమః |
ఓం జన్మకన్యారాజ్యదాత్రే నమః |
ఓం జన్మహానిదాయ నమః |
ఓం నవమే పితృహంత్రే నమః |
ఓం పంచమే శోకదాయకాయ నమః |
ఓం ద్యూనే కళత్రహంత్రే నమః |
ఓం సప్తమే కలహప్రదాయ నమః |
ఓం షష్ఠే విత్తదాత్రే నమః | 80 |

ఓం చతుర్థే వైరదాయకాయ నమః |

ఓం నవమే పాపదాత్రే నమః |
ఓం దశమే శోకదాయకాయ నమః |
ఓం ఆదౌ యశః ప్రదాత్రే నమః |
ఓం అంతే వైరప్రదాయకాయ నమః |
ఓం కాలాత్మనే నమః |
ఓం గోచరాచారాయ నమః |
ఓం ధనే కకుత్ప్రదాయ నమః |
ఓం పంచమే ధృషణాశృంగదాయ నమః |
ఓం స్వర్భానవే నమః | 90 |

ఓం బలినే నమః |

ఓం మహాసౌఖ్యప్రదాయినే నమః |
ఓం చంద్రవైరిణే నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం సురశత్రవే నమః |
ఓం పాపగ్రహాయ నమః |
ఓం శాంభవాయ నమః |
ఓం పూజ్యకాయ నమః |
ఓం పాఠీనపూరణాయ నమః |
ఓం పైఠీనసకులోద్భవాయ నమః | 100 |

ఓం దీర్ఘ కృష్ణాయ నమః |

ఓం అశిరసే నమః |
ఓం విష్ణునేత్రారయే నమః |
ఓం దేవాయ నమః |
ఓం దానవాయ నమః |
ఓం భక్తరక్షాయ నమః |
ఓం రాహుమూర్తయే నమః |
ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః | 108 |
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
rahu ashtottara shatanamavali in telugu pdf, rahu ashtottara shatanamavali mp3 download, navagraha ashtottara shatanamavali in telugu pdf, rahu ashtottara in tamil pdf, guru ashtottara shatanamavali in telugu pdf, shiva ashtottara shatanamavali in telugu pdf, rahu stotram in telugu,rahu ashtottara shatanamavali telugu, sri rahu ashtottara satanamavali telugu, rahu graham, rahu shtotrams telugu,
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments