Drop Down Menus

Venkateshwara suprabhatam in telugu In Telugu | శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ || 1 ||

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు || 2 ||

మాతస్సమస్తజగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహరదివ్యమూర్తే |
శ్రీస్వామిని శ్రితజనప్రియదానశీలే
శ్రీవేంకటేశదయితే తవ సుప్రభాతమ్ || 3 ||

తవ సుప్రభాతమరవిందలోచనే
భవతు ప్రసన్నముఖచంద్రమండలే |
విధిశంకరేంద్రవనితాభిరర్చితే
వృషశైలనాథదయితే దయానిధే || 4 ||

అత్ర్యాదిసప్తఋషయస్సముపాస్య సంధ్యాం
ఆకాశసింధుకమలాని మనోహరాణి |
ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || 5 ||

పంచాననాబ్జభవషణ్ముఖవాసవాద్యాః
త్రైవిక్రమాదిచరితం విబుధాః స్తువంతి ||
భాషాపతిః పఠతి వాసర శుద్ధిమారాత్
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || 6 ||

ఈషత్ప్రఫుల్లసరసీరుహనారికేల
పూగద్రుమాదిసుమనోహరపాలికానామ్ ||
ఆవాతి మందమనిలస్సహ దివ్యగంధైః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || 7 ||

ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థాః
పాత్రావశిష్టకదలీఫలపాయసాని ||
భుక్త్వా సలీలమథ కేలిశుకాః పఠంతి
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || 8 ||

తంత్రీప్రకర్షమధురస్వనయా విపంచ్యా
గాయత్యనంతచరితం తవ నారదోఽపి |
భాషాసమగ్రమసకృత్కరచారరమ్యం
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || 9 ||

భృంగావళీ చ మకరందరసానువిద్ధ
ఝంకారగీత నినదైఃసహ సేవనాయ ||
నిర్యాత్యుపాంతసరసీకమలోదరేభ్యః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || 10  ||

యోషాగణేన వరదధ్నివిమథ్యమానే
ఘోషాలయేషు దధిమంథనతీవ్రఘోషాః |
రోషాత్కలిం విదధతేకకుభశ్చ కుంభాః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || 11 ||

పద్మేశమిత్రశతపత్రగతాలివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా ||
భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || 12 ||

శ్రీమన్నభీష్ట వరదాఖిలలోకబంధో
శ్రీశ్రీనివాస జగదేకదయైకసింధో |
శ్రీదేవతాగృహభుజాంతర దివ్య మూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 13 ||

శ్రీస్వామిపుష్కరిణికాఽఽప్లవనిర్మలాంగాః
శ్రేయోఽర్థినో హరవిరించసనందనాద్యాః |
ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 14 ||

శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్ |
ఆఖ్యాం త్వదీయ వసతేరనిశం వదంతి
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 15 ||

సేవాపరాః శివసురేశకృశానుధర్మ-
రక్షోఽంబునాథ పవమాన ధనాధినాథాః |
బద్ధాంజలి ప్రవిలసన్నిజశీర్ష దేశాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 16 ||

ఘాటీషు తే విహగరాజ మృగాధిరాజ-
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః |
స్వస్వాధికార మహిమాధికమర్థయంతే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 17 ||

సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి-
స్వర్భాను కేతు దివిషత్పరిషత్ప్రధానాః |
త్వద్దాస దాస చరమావధి దాసదాసాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 18 ||

త్వత్పాదధూళి భరితస్ఫురితోత్తమాంగాః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః |
కల్పాగమాఽఽకలనయాఽఽకులతాం లభంతే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 19 ||

త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గపదవీం పరమాం శ్రయంతః |
మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 20 ||

శ్రీభూమినాయక దయాదిగుణామృతాబ్ధే
దేవాధిదేవ జగదేకశరణ్యమూర్తే |
శ్రీమన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 21 ||

శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే |
శ్రీవత్సచిహ్న శరణాగతపారిజాత
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 22 ||

కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే
కాంతాకుచాంబురుహ కుట్మల లోలదృష్టే ||
కళ్యాణనిర్మలగుణాకర దివ్యకీర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 23 ||

మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథతపోధన రామచంద్ర ||
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 24 ||

ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణమ్ ||
ధృత్వాఽఽద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ || 25 ||

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః ||
శ్రీవైష్ణవాస్సతతమర్థిత మంగళాస్తే
ధామాఽఽశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్ || 26 ||

బ్రహ్మాదయః సురవరాస్సమహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః ||
ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 27 ||

లక్ష్మీనివాస నిరవద్యగుణైకసింధో
సంసార సాగర సముత్తరణైకసేతో ||
వేదాంతవేద్యనిజవైభవ భక్తభోగ్య
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 28 ||

ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతమ్
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః ||
తేషాం ప్రభాతసమయే స్మృతిరంగభాజాం
ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే || 29 ||
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
sri venkateswara suprabhatam old, sri venkateswara suprabhatam old download, sri venkateswara suprabhatam telugu mp3, venkateswara suprabhatam pdf, sri venkateswara suprabhatam mp3 free download telugu, venkateswara suprabhatam mp3 download free kousalya supraja rama, venkateswara suprabhatam lyrics, venkateswara suprabhatam lyrics in telugu
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.