Drop Down Menus

Sri Satyanarayana Ashtottara Shatanamavali 2 in Telugu | శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళిః


శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళిః
ఓం నారాయణాయ నమః |
ఓం నరాయ నమః |
ఓం శౌరయే నమః |
ఓం చక్రపాణయే నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం జగద్యోనయే నమః |
ఓం వామనాయ నమః |
ఓం జ్ఞానపఞ్జరాయ నమః | 10 |

ఓం శ్రీవల్లభాయ నమః |

ఓం జగన్నాథాయ నమః |
ఓం చతుర్మూర్తయే నమః |
ఓం వ్యోమకేశాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం శఙ్కరాయ నమః |
ఓం గరుడధ్వజాయ నమః |
ఓం నారసింహాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం స్వయమ్భువే నమః |
ఓం భువనేశ్వరాయ నమః | 20 |

ఓం శ్రీధరాయ నమః |

ఓం దేవకీపుత్రాయ నమః |
ఓం పార్థసారథయే నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం శఙ్ఖపాణయే నమః |
ఓం పరంజ్యోతిషే నమః |
ఓం ఆత్మజ్యోతిషే నమః |
ఓం అచఞ్చలాయ నమః |
ఓం శ్రీవత్సాఙ్కాయ నమః |
ఓం అఖిలాధారాయ నమః | 30 |

ఓం సర్వలోకప్రతిప్రభవే నమః |

ఓం త్రివిక్రమాయ నమః |
ఓం త్రికాలజ్ఞానాయ నమః |
ఓం త్రిధామ్నే నమః |
ఓం కరుణాకరాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వగాయ నమః |
ఓం సర్వస్మై నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం సర్వసాక్షికాయ నమః | 40 |

ఓం హరయే నమః |

ఓం శార్ఙ్గిణే నమః |
ఓం హరాయ నమః |
ఓం శేషాయ నమః |
ఓం హలాయుధాయ నమః |
ఓం సహస్రబాహవే నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం అక్షరాయ నమః |
ఓం క్షరాయ నమః | 50 |

ఓం గజారిఘ్నాయ నమః |

ఓం కేశవాయ నమః |
ఓం కేశిమర్దనాయ నమః |
ఓం కైటభారయే నమః |
ఓం అవిద్యారయే నమః |
ఓం కామదాయ నమః |
ఓం కమలేక్షణాయ నమః |
ఓం హంసశత్రవే నమః |
ఓం అధర్మశత్రవే నమః |
ఓం కాకుత్థ్సాయ నమః | 60 |

ఓం ఖగవాహనాయ నమః |

ఓం నీలాంబుదద్యుతయే నమః |
ఓం నిత్యాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిత్యానన్దాయ నమః |
ఓం సురాధ్యక్షాయ నమః |
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం నిరఞ్జనాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం పృథివీనాథాయ నమః | 70 |

ఓం పీతవాససే నమః |

ఓం గుహాశ్రయాయ నమః |
ఓం వేదగర్భాయ నమః |
ఓం విభవే నమః |
ఓం విష్ణవే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం త్రైలోక్యభూషణాయ నమః |
ఓం యజ్ఞమూర్తయే నమః |
ఓం అమేయాత్మనే నమః |
ఓం వరదాయ నమః | 80 |

ఓం వాసవానుజాయ నమః |

ఓం జితేన్ద్రియాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం సమదృష్టయే నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం భక్తప్రియాయ నమః |
ఓం జగత్పూజ్యాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం అసురాన్తకాయ నమః |
ఓం సర్వలోకానామన్తకాయ నమః | 90 |

ఓం అనన్తాయ నమః |

ఓం అనన్తవిక్రమాయ నమః |
ఓం మాయాధారాయ నమః |
ఓం నిరాధారాయ నమః |
ఓం సర్వాధారాయ నమః |
ఓం ధరాధారాయ నమః |
ఓం నిష్కలఙ్కాయ నమః |
ఓం నిరాభాసాయ నమః |
ఓం నిష్ప్రపఞ్చాయ నమః |
ఓం నిరామయాయ నమః | 100 |

ఓం భక్తవశ్యాయ నమః |

ఓం మహోదారాయ నమః |
ఓం పుణ్యకీర్తయే నమః |
ఓం పురాతనాయ నమః |
ఓం త్రికాలజ్ఞాయ నమః |
ఓం విష్టరశ్రవసే నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం శ్రీసత్యనారాయణస్వామినే నమః | 108 |
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
sri satyanarayana ashtottara satanamavali in telugu, annavaram satyanarayana swamy vratam, satyanarayana ashtotharam telugu, satyanarayana ashtothram pdf file, 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.