వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :
1. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం , అనంత గిరి :
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. స్వామి వారు కొండ క్రింద కొలువై ఉంటారు. చక్కటి, ప్రశాంత వతావారం లో ఈ ఆలయంలో కలదు. ఈ ఆలయం లో వైకుంటా ఏకాదశి లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆలయం సమీపంలో కొండ క్రింద మెట్ల మార్గం గుండా వెళ్ళితే అక్కడ ఒక కోనేరు ఉంటుంది. వాతావారం ఎలా ఉన్న కూడా ఈ కోనేరు లో నీరు తగ్గదు.
ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 1.00PM - 3.00PM TO 7.30PM.
2. శ్రీ బుగ్గ రామలిగేశ్వర స్వామి , అనంత సాగర్ :
ఈ ఆలయంలో శివ స్వామి శ్రీ రామ లింగేశ్వరునిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవాలు భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఆలయం వికారాబాద్ బై పాస్ రోడ్డు నందు కలదు.
ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 1.00PM - 3.00PM TO 7.30PM.
3. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , వికారాబాద్ :
ఈ ఆలయం ప్రధాన బస్ స్టాండ్ నందు కలదు. ఈ ఆలయం కూడా చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు మరియు శ్రీ రామ నవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శనివారం రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 1.00PM - 3.00PM TO 7.30PM.
వికారాబాద్ జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి.
Telangana Temples District Wise
KeyWords : Vikarabad Famous Temples List, Vikarabad District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment