కరోనా ప్రపంచ వ్యాప్తంగా చాల వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా భారిన పడిన మొదటి 10 దేశాలు ఏవి ఆయా దేశాలలో ఎంతమంది కి కరోనా ఉందని నిర్ధారణ అయింది వారిలో ఎంతమంది కోలుకున్నారు ఎంతమంది మరణించారో వివరంగా ఇప్పుడు చూద్దాం . ముందుగా చైనా తో ప్రారంభమైన కరోనా ఇప్పుడు ప్రపంచం అంతటా వ్యాపించింది. అన్ని దేశాలు నివారణ చర్యలు తీసుకోవడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గంగా భావిస్తున్నాయి.
1. చైనా / China
81,171 Confirmed cases / నిర్ధారణ
73,159 Recovered / కోలుకున్నవారు
3,277 Deaths / చనిపోయిన వారు
2. Italy / ఇటలీ
63,927 Confirmed cases7,432 Recovered
6,077 Deaths
3. United States / అమెరికా
46,447 Confirmed cases315 Recovered
587 Deaths
4. Spain / స్పెయిన్
35,068 Confirmed cases3,355 Recovered
2,299 Deaths
5 Germany / జర్మనీ
29,056 Confirmed cases453 Recovered
123 Deaths
6. Iran / ఇరాన్
23,049 Confirmed cases8,376 Recovered
1,812 Deaths
7. France / ఫ్రాన్స్
19,856 Confirmed cases2,200 Recovered
860 Deaths
8 South Korea / దక్షిణ కొరియా
9,037 Confirmed cases3,507 Recovered
120 Deaths
9. Switzerland / స్విజర్లాండ్
8,795 Confirmed cases131 Recovered
120 Deaths
10. United Kingdom / ఇంగ్లాండ్
6,661 Confirmed cases140 Recovered
335 Deaths
18. Australia / ఆస్ట్రేలియా
1,973 Confirmed cases118 Recovered
8 Deaths
29.Pakistan / పాకిస్తాన్
875 Confirmed cases6 Recovered
6 Deaths
40. India / ఇండియా
504 Confirmed cases37 Recovered
10 Deaths
keywords : corona viurs status , country wise corona status, corona updates.
Tags
corona