Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Accommodation Hotel Ashrama Phone Numbers | Arunachalam Kashi Rameswaram Pithapuram etc

మీకు ఈ సమాచారం ఉపయోగపడలేదు . కాశి రామేశ్వరం అరుణాచలం తో ప్రసిద్ధ దేవాలయాల దగ్గర ఉన్న సత్రాలు ఆశ్రమాలు ప్రయివేట్ హోటల్స్ ఫోన్ నంబర్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను . సమాచారం అప్డేట్ చేస్తుంటాను ఇంకా చాల దేవాలయాలు ఇవ్వాలి కదా త్వరలోనే ఇవ్వగలను .  నేను సమాచారం మాత్రమే ఇవ్వగలను ఆర్ధిక పరమైన సమస్యలకు నేను భాద్యుణ్ని కాదు. 

Tiruvannamalai / Arunachalam
Seshadri Ashramma : 91417523699
Siva Sannidhi : 914175235089
Andhra Ashramam : 914175236174

Rameswaram : 
SRI RAMANAJANEYA CHATRAM  : 
04573222224
KARIVENA SATRAM  : 04573222156

Varanasi : 
Sri Rama Taraka Andhra Ashram
B 14/92, Varanasi H O,
Varanasi - 221002,
Manasorovar
+(91)-542-2450418

Sri Sringeri Shnkar Math,
B-14/111 Kedargrghat,
Varanasi, Uttar Pradesh
PIN Code - 221 001
Telephone No 0542- 2452768

Sri Kanchi Kamakoti Peetam Sri Sankara Mutt
Varanasi Branch,
B 4/7, Hanuman Ghat,
Varanasi - 221001
--
Kumara Swamy Mutt
Near Kedar Ghat
Tel No. 0542 2454064
--
Cycle Swamy Ashramma : 05422450502

Pithapuram 
Srinivasa Lodge : 9985678668
Lakshmi Narayana Lodge : 08869252355 , 9908200355

Samarlakota :
Sai Residency : 08842327766
Grand Park Regency : 08842327477, 9492900777
keywords ; arunachalam accommodation details, andhra ashramam phone number, cycle swamy kashi phone number, 

Comments

Post a Comment

Popular Posts