భయపెడుతున్న కరోనా లెక్కలు | Corona Updates | అగ్రదేశం అగ్రస్థానం లో ఉంది


ఎవరు ఊహించని విధంగా , ఎక్కడివరకు దారితీస్తుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియకుండా మానవాళిపై యుద్ధం ప్రకటించినట్టు కరోనా విస్తరిస్తుంది. అగ్రదేశానికే ముచ్చెమటలు పట్టిస్తుంది కరోనా ఇప్పుడు. చైనా లో ఉంది మనకేం కాదులే అనుకున్నంత  సేపు పట్టలేదు ప్రపంచం మొత్తం విస్తరించడానికి . కరోనా వార్తలు తప్ప మరేం వార్తలు లేవు .. ఏ ఛానల్ చూసిన కరొనపై జాగ్రత్తలో పోలీస్ ల లాఠీఛార్జ్ నో యువకుల అల్లరిగా రోడ్లపై తిరగడాలో కనిపిస్తాయి .  మన జాగ్రత్త లో మనం ఉండటం తప్పించి వేరే మార్గం లేదు . 

ప్రపంచం లో ఏ దేశం లో ఎన్ని కేసులు నమోదు అయ్యాయో ఎంతమంది కోలుకున్నారో ఎంతమంది చనిపోయారో ఇప్పుడు తెల్సుకుందాం .  ప్రపంచం లో మొత్తం 597,268  (Confirmed cases) కేసులు నమోదు అయ్యాయి . వారిలో 133,363 (Recovered ) మంది కోలుకున్నారు . 27,365 ( Deaths) మరణించారు . 
1. అమెరికా / United States
Confirmed : 104,671
Recovered :  2,387
Deaths : 1,716
2. Italy / ఇటలీ 
Confirmed : 86,498
Recovered :  10,950
Deaths : 9,134

3 China / చైనా 
Confirmed : 81,394
Recovered :  74,971
Deaths : 3,295

4 Spain / స్పెయిన్ 
Confirmed : 65,719
Recovered :  9,357
Deaths : 5,138

5 Germany / జర్మనీ 
Confirmed : 50,871
Recovered :  3,144
Deaths : 351
6 France / ఫ్రాన్స్ 
Confirmed : 32,964
Recovered :  5,700
Deaths : 1,995

7 Iran / ఇరాన్ 
Confirmed : 32,332
Recovered :  11,133
Deaths : 2,378

8 United Kingdom / ఇంగ్లాండ్ 
Confirmed : 14,590
Recovered :  140
Deaths : 760

9. Switzerland / స్విజర్లాండ్ 
Confirmed : 12,928
Recovered :  1,530
Deaths : 231
10 South Korea / దక్షిణ కొరియా 
Confirmed : 9,478
Recovered :  4,811
Deaths : 144

17 Australia / ఆస్ట్రేలియా   
Confirmed : 3,570
Recovered :  118
Deaths : 14
29 Pakistan / పాకిస్తాన్ 
Confirmed :1,408
Recovered :  25
Deaths : 11

37 Russia / రష్యా 
Confirmed :1,036
Recovered :  45
Deaths : 4

40 India / భారతదేశం 
Confirmed :873
Recovered :  79
Deaths : 19 

43 Singapore / సింగపూర్ 
Confirmed :732
Recovered :  183
Deaths : 2

76 Kuwait / కువైట్ 
Confirmed :225
Recovered :  64
Deaths : 0

94 Sri Lanka / శ్రీలంక 
Confirmed :106
Recovered :  6
Deaths : 0
keywords : corona updates, corona Statistics 28th march, corona Statistics country wise, 

Comments