History of Anantha Padmanabha Swamy Temple kerala in Telugu | Trivendram

త్రివేండ్రం అనంత పద్మనాభస్వామి ఆలయం:
శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ప్రస్తుతమున్న గోపురాన్ని 1568 లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామాలతో తయారు చేసారు. ఈ బారి విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి. 
ఆది శేషునిపై పవళించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వారా గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాద భాగం కనిపిస్తాయి.  ఈ ఆలయం ప్రస్తుతం త్రివాంకోర్ రాజకుటుంబం అధ్యతలో నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది.

తిరువనంతపురం ఎలా చేరుకోవాలి ? 
వాయు మార్గం తిరువనంతపురం నగరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడింది. క్యాబ్ లేదా సిటీ బస్సుల్లో ప్రయాణించి నగరం లోకి ప్రవేశించవచ్చు. 
రైలు మార్గం తిరువనంతపురం ప్రధాన రైల్వే జంక్షన్ గా ఉన్నది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కలకత్తా, ఢిల్లీ వంటి నగరాలకు నిత్యం రైళ్లు అందుబాటులో ఉంటాయి. 
రోడ్డు మార్గం తిరువనంతపురం నుండి సమీప నగరాలకు, పట్టణాలకు ప్రభుత్వ, ప్రవేట్ బస్సులు లభిస్తాయి.

ఆలయ దర్శించే సమయం : 3.30AM TO 12.00PM - 5.00PM TO 8.30PM.
మీకు అదనంగా ఏమైనా సమాచారం కావాలంటే .. మన హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులకు కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇది ఫ్రీ సర్వీస్ :
N A N S ARUNKUMR : 9440717836
padmanabhaswamy temple secrets, what happened to padmanabhaswamy temple treasure, padmanabhaswamy temple timings, padmanabhaswamy temple history in hindi, history of anantha padmanabha swamy temple kerala in telugu, padmanabhaswamy temple website, padmanabhaswamy temple vaults photos, padmanabhaswamy mantra

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS