పర్లీ:
హిందూ పురాణాల ప్రకారం భారతదేశంలో ఉన్న కొన్ని దేవాలయాలు అత్యంత పురాతనమైనవి. వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటి. కొన్ని ప్రత్యేక కారణాలతో ఆ పరమేశ్వరుడు కొన్ని స్థలాలలో జ్యోతి రూపంలో సాక్షాత్కరించిన వెలసిన వాటిని జ్యోతిర్లింగ స్థలాలుగా పేర్కొన్నారు. గతంలో ఇవి అరవైనాలుగుం ఉండేవి. కలియుగానికి పన్నెండుగా మిగిలాయని తెలుస్తోంది. వీటినే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలుస్తుంటారు.
వైధ్యనాథుడేనే అమృతేశ్వరుడు -పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్-బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపంలో ఉన్నది. సహ్యాద్రి కొండల అంచునున్న ఉంది. అమృతమధనానంతరము ధన్వంతరిని, అమృతమును ఈ లింగములో దాచారని, ఈ లింగాన్ని స్పృశించిన భక్తులకు అమృతము లభించుననే నమ్మకం భక్తులలో ఉంది.
శ్రీ వైద్యనాదు జ్యోతిర్లింగం
హైదరాబాద్ కు 362 కి.మీ. దూరంలో పర్లి వైధ్యనాథ్ వుంది .హైదరాబాద్ – మన్మాడ్ రైలు మార్గంలో వుంది పర్లి వుంది . .పర్లి రైల్వే స్టేషన్ నుంచి 2 కి,మీ. దూరంలో వైద్యనాథస్వామి ఆలయం వున్నది .
ఈజ్యోతిర్లింగం చితాభూమిలో వెలినిందని పురాణాలు చెబుతున్నాయి .
వైథ్యనాథుని ఆలయం రోడ్డు కన్న ఎత్తులో వుంటుంది అందువలన దాదాపు 50మెట్లు ఎక్కి వెళ్ళాలి .
parli vaidyanath jyotirlinga maharashtra, vaidyanath jyotirlinga in maharashtra or jharkhand, vaidyanath jyotirlinga how to reach, vaidyanath meaning, vaidyanath jyotirlinga jharkhand nearest railway station, 12 jyotirlinga, jyotirlinga temples list, vaidyanath jyotirlinga images