నమస్కారం ఈ రోజు మరొక 5 ప్రశ్నలు . జవాబులు క్రింద ఉంటాయి సరిచూసుకోండి. మొదటి క్విజ్ వేసిన ప్రశ్నలకు కొనసాగింపుగా ఈ ప్రశ్నలు ఉంటాయి .
ప్రశ్నలు
1) మహాభారతం లో పర్వాలు ఎన్ని ?
A) 18 B) 7 C) 12 D) 9
2) రామాయణం లో కాండలు ఎన్ని ?
A) 18 B) 7 C) 12 D) 9
3) భగవద్గీత లోని అధ్యాయాలు ఎన్ని ?
A) 18 B) 7 C) 12 D) 9
4) భాగవతం లో స్కంధాలు ఎన్ని ?
A) 18 B) 7 C) 12 D) 9
5) మహాభారతాన్ని రచించింది ఎవరు ?
A) వాల్మీకి B) పరశురాముడు C) వ్యాసుడు D) వశిష్ఠుడు
జవాబులు :
మహాభారతం లో 18 పర్వాలు ఉన్నాయి
రామాయణం కాండలు 7
భగవద్గీత లోని అధ్యాయాలు 18
భాగవతం 12 స్కంధాలు కలవు .
KEYWORDDS :
QUIZ , TEMPLES GUIDE QUIZ , SANATHANA DHARMA QUIZ , TEMPLES GUIDE QUIZ QUESTIONS.
Tags
Quiz