Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సనాతన ధర్మ క్విజ్ #6 | Sanathana dharma Quiz #6 | Hindu Temples Guide

ఈ క్విజ్ లో  ప్రశ్నలు మహాభారతానికి సంబందించినవి ఉంటాయి . మీరు జవాబులు వెంటనే చూడకుండా కాసేపు ఆలోచించండి . 
ప్రశ్నలు 
1) ఉపపాండవులు అంటే ఎవరు ?
A) భీముని కుమారులు B) అర్జుని కుమారులు C) ధర్మరాజు కుమారులు D) పంచపాండవుల కుమారు 
2) పరీక్షిస్తూ మహారాజు ఎవరు కుమారుడు ?
A) అర్జునుడు B) ఏకలవ్యుడు C) అభిమన్యుడు D) ధర్మరాజు 
3) భగవద్గీత ఏ పర్వం లో ఉంటుంది ?
A) అర్జున B) కృష్ణ C) భీష్మ D) కురుక్షేత్ర 
4) కౌరవుల సోదరి ఎవరు ?
A) దమయంతి B) దుస్సల C) శాకుంతల D) రుక్మిణి
5) నన్నయ్య ఏ పర్వమువరకు ఆంద్రీకరించాడు ?
A) ఆదిపర్వం B) అరణ్యపర్వం C) సభాపర్వం D) విరాటపర్వం


జవాబులు 
1 - పంచపాండవులు 
2 - అభిమన్యుడు 
3 - భీష్మ 
4 -  దుస్సల 
5 - అరణ్యపర్వం 

Keywords : 
quiz, quiz questions and answers, quiz test, sanathana darma quiz , sanathana dharma quiz 6, 

Comments

Post a Comment