Drop Down Menus

Dwarka Temple - Dwarkadheesh Temple History |Gujarat

ద్వారకా :
శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైనది ద్వారక. గుజరాత్ లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతొ పునీతమైంది.జరాసందుని బారినుండి తప్పిన్చుకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది. ఈ మందిరాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే శ్రీకృష్ణుని మనుమడు ఐన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటి సారిగా నిర్మించినట్ట్లు పురాణాలలో ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం.

శ్రీద్వారకనాధ్ మహత్యం
ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈక్షేత్రం ఒకటి.

దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న జామ్‌నగర్ విమానాశ్రయం ద్వారకాకు సమీప విమానాశ్రయం. పర్యాటకులు జామ్‌నగర్ విమానాశ్రయం మరియు ద్వారకా మధ్య ప్రయాణించడానికి బస్సు లేదా టాక్సీలో వెళ్ళవచ్చు. ఈ నగరం గుజరాత్ మరియు పశ్చిమ భారతదేశంలోని ప్రధాన నగరాలను కలిపే రైల్వే మార్గంలో ఉంది. చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ మార్గాల్లో నడుస్తాయి మరియు ద్వారకతో అనుసంధానించబడతాయి.

dwarka temple darshan booking, dwarka temple under sea, dwarka temple timings, dwarkadhish temple history, dwarka temple trust online room booking, dwarkadhish temple entry fee, dwarka temple contact number, dwaraka tirumala history telugu.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.