Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీ దేవీ మహాత్మ్యమ్ దేవి కవచం | Sri Devi Mahatmyam Devi Kavacham | Hindu Temples Guide

శ్రీ దేవీ మహాత్మ్యమ్ దేవి కవచం :

ఓం నమశ్చండికాయై

న్యాసః
అస్య శ్రీ చండీ కవచస్య | బ్రహ్మా ఋషిః | అనుష్టుప్ ఛందః |
చాముండా దేవతా | అంగన్యాసోక్త మాతరో బీజమ్ | నవావరణో మంత్రశక్తిః | దిగ్బంధ దేవతాః తత్వమ్ | శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగత్వేన జపే వినియోగః ||

ఓం నమశ్చండికాయై

మార్కండేయ ఉవాచ |
ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణామ్ |
యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ || 1 ||

బ్రహ్మోవాచ |
అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకమ్ |
దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే || 2 ||

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ || 3 ||

పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ || 4 ||

నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా || 5 ||

అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతో రణే |
విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః || 6 ||

న తేషాం జాయతే కించిదశుభం రణసంకటే |
నాపదం తస్య పశ్యామి శోకదుఃఖభయం న హి || 7 ||

యైస్తు భక్త్యా స్మృతా నూనం తేషాం వృద్ధిః ప్రజాయతే |
యే త్వాం స్మరంతి దేవేశి రక్షసే తాన్నసంశయః || 8 ||

ప్రేతసంస్థా తు చాముండా వారాహీ మహిషాసనా |
ఐంద్రీ గజసమారూఢా వైష్ణవీ గరుడాసనా || 9 ||

మాహేశ్వరీ వృషారూఢా కౌమారీ శిఖివాహనా |
లక్ష్మీః పద్మాసనా దేవీ పద్మహస్తా హరిప్రియా || 10 ||

శ్వేతరూపధరా దేవీ ఈశ్వరీ వృషవాహనా |
బ్రాహ్మీ హంససమారూఢా సర్వాభరణభూషితా || 11 ||

ఇత్యేతా మాతరః సర్వాః సర్వయోగసమన్వితాః |
నానాభరణాశోభాఢ్యా నానారత్నోపశోభితాః || 12 ||

దృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధసమాకులాః |
శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలాయుధమ్ || 13 ||

ఖేటకం తోమరం చైవ పరశుం పాశమేవ చ |
కుంతాయుధం త్రిశూలం చ శార్ంగమాయుధముత్తమమ్ || 14 ||

దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ |
ధారయంత్యాయుధానీత్థం దేవానాం చ హితాయ వై || 15 ||

నమస్తే‌உస్తు మహారౌద్రే మహాఘోరపరాక్రమే |
మహాబలే మహోత్సాహే మహాభయవినాశిని || 16 ||

త్రాహి మాం దేవి దుష్ప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధిని |
ప్రాచ్యాం రక్షతు మామైంద్రీ ఆగ్నేయ్యామగ్నిదేవతా || 17 ||

దక్షిణే‌உవతు వారాహీ నైరృత్యాం ఖడ్గధారిణీ |
ప్రతీచ్యాం వారుణీ రక్షేద్వాయవ్యాం మృగవాహినీ || 18 ||

ఉదీచ్యాం పాతు కౌమారీ ఐశాన్యాం శూలధారిణీ |
ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షేదధస్తాద్వైష్ణవీ తథా || 19 ||

ఏవం దశ దిశో రక్షేచ్చాముండా శవవాహనా |
జయా మే చాగ్రతః పాతు విజయా పాతు పృష్ఠతః || 20 ||

అజితా వామపార్శ్వే తు దక్షిణే చాపరాజితా |
శిఖాముద్యోతినీ రక్షేదుమా మూర్ధ్ని వ్యవస్థితా || 21 ||

మాలాధరీ లలాటే చ భ్రువౌ రక్షేద్యశస్వినీ |
త్రినేత్రా చ భ్రువోర్మధ్యే యమఘంటా చ నాసికే || 22 ||

శంఖినీ చక్షుషోర్మధ్యే శ్రోత్రయోర్ద్వారవాసినీ |
కపోలౌ కాలికా రక్షేత్కర్ణమూలే తు శాంకరీ || 23 ||

నాసికాయాం సుగంధా చ ఉత్తరోష్ఠే చ చర్చికా |
అధరే చామృతకలా జిహ్వాయాం చ సరస్వతీ || 24 ||

దంతాన్ రక్షతు కౌమారీ కంఠదేశే తు చండికా |
ఘంటికాం చిత్రఘంటా చ మహామాయా చ తాలుకే || 25 ||

కామాక్షీ చిబుకం రక్షేద్వాచం మే సర్వమంగళా |
గ్రీవాయాం భద్రకాళీ చ పృష్ఠవంశే ధనుర్ధరీ || 26 ||

నీలగ్రీవా బహిః కంఠే నలికాం నలకూబరీ |
స్కంధయోః ఖడ్గినీ రక్షేద్బాహూ మే వజ్రధారిణీ || 27 ||

హస్తయోర్దండినీ రక్షేదంబికా చాంగులీషు చ |
నఖాఞ్ఛూలేశ్వరీ రక్షేత్కుక్షౌ రక్షేత్కులేశ్వరీ || 28 ||

స్తనౌ రక్షేన్మహాదేవీ మనఃశోకవినాశినీ |
హృదయే లలితా దేవీ ఉదరే శూలధారిణీ || 29 ||

నాభౌ చ కామినీ రక్షేద్గుహ్యం గుహ్యేశ్వరీ తథా |
పూతనా కామికా మేఢ్రం గుదే మహిషవాహినీ || 30 ||

కట్యాం భగవతీ రక్షేజ్జానునీ వింధ్యవాసినీ |
జంఘే మహాబలా రక్షేత్సర్వకామప్రదాయినీ || 31 ||

గుల్ఫయోర్నారసింహీ చ పాదపృష్ఠే తు తైజసీ |
పాదాంగులీషు శ్రీ రక్షేత్పాదాధస్తలవాసినీ || 32 ||

నఖాన్ దంష్ట్రకరాలీ చ కేశాంశ్చైవోర్ధ్వకేశినీ |
రోమకూపేషు కౌబేరీ త్వచం వాగీశ్వరీ తథా || 33 ||

రక్తమజ్జావసామాంసాన్యస్థిమేదాంసి పార్వతీ |
అంత్రాణి కాలరాత్రిశ్చ పిత్తం చ ముకుటేశ్వరీ || 34 ||

పద్మావతీ పద్మకోశే కఫే చూడామణిస్తథా |
జ్వాలాముఖీ నఖజ్వాలామభేద్యా సర్వసంధిషు || 35 ||

శుక్రం బ్రహ్మాణి! మే రక్షేచ్ఛాయాం ఛత్రేశ్వరీ తథా |
అహంకారం మనో బుద్ధిం రక్షేన్మే ధర్మధారిణీ || 36 ||

ప్రాణాపానౌ తథా వ్యానముదానం చ సమానకమ్ |
వజ్రహస్తా చ మే రక్షేత్ప్రాణం కల్యాణశోభనా || 37 ||

రసే రూపే చ గంధే చ శబ్దే స్పర్శే చ యోగినీ |
సత్త్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా || 38 ||

ఆయూ రక్షతు వారాహీ ధర్మం రక్షతు వైష్ణవీ |
యశః కీర్తిం చ లక్ష్మీం చ ధనం విద్యాం చ చక్రిణీ || 39 ||

గోత్రమింద్రాణి! మే రక్షేత్పశూన్మే రక్ష చండికే |
పుత్రాన్ రక్షేన్మహాలక్ష్మీర్భార్యాం రక్షతు భైరవీ || 40 ||

పంథానం సుపథా రక్షేన్మార్గం క్షేమకరీ తథా |
రాజద్వారే మహాలక్ష్మీర్విజయా సర్వతః స్థితా || 41 ||

రక్షాహీనం తు యత్-స్థానం వర్జితం కవచేన తు |
తత్సర్వం రక్ష మే దేవి! జయంతీ పాపనాశినీ || 42 ||

పదమేకం న గచ్ఛేత్తు యదీచ్ఛేచ్ఛుభమాత్మనః |
కవచేనావృతో నిత్యం యత్ర యత్రైవ గచ్ఛతి || 43 ||

తత్ర తత్రార్థలాభశ్చ విజయః సార్వకామికః |
యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితమ్ || 44 ||

పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్ |
నిర్భయో జాయతే మర్త్యః సంగ్రామేష్వపరాజితః || 45 ||

త్రైలోక్యే తు భవేత్పూజ్యః కవచేనావృతః పుమాన్ |
ఇదం తు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభమ్ || 46 ||

యః పఠేత్ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః |
దైవీకలా భవేత్తస్య త్రైలోక్యేష్వపరాజితః | 47 ||

జీవేద్వర్షశతం సాగ్రమపమృత్యువివర్జితః |
నశ్యంతి వ్యాధయః సర్వే లూతావిస్ఫోటకాదయః || 48 ||

స్థావరం జంగమం చైవ కృత్రిమం చైవ యద్విషమ్ |
అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలే || 49 ||

భూచరాః ఖేచరాశ్చైవ జులజాశ్చోపదేశికాః |
సహజా కులజా మాలా డాకినీ శాకినీ తథా || 50 ||

అంతరిక్షచరా ఘోరా డాకిన్యశ్చ మహాబలాః |
గ్రహభూతపిశాచాశ్చ యక్షగంధర్వరాక్షసాః || 51 ||

బ్రహ్మరాక్షసవేతాలాః కూష్మాండా భైరవాదయః |
నశ్యంతి దర్శనాత్తస్య కవచే హృది సంస్థితే || 52 ||

మానోన్నతిర్భవేద్రాఙ్ఞస్తేజోవృద్ధికరం పరమ్ |
యశసా వర్ధతే సో‌உపి కీర్తిమండితభూతలే || 53 ||

జపేత్సప్తశతీం చండీం కృత్వా తు కవచం పురా |
యావద్భూమండలం ధత్తే సశైలవనకాననమ్ || 54 ||

తావత్తిష్ఠతి మేదిన్యాం సంతతిః పుత్రపౌత్రికీ |
దేహాంతే పరమం స్థానం యత్సురైరపి దుర్లభమ్ || 55 ||

ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయాప్రసాదతః |
లభతే పరమం రూపం శివేన సహ మోదతే || 56 ||

|| ఇతి వారాహపురాణే హరిహరబ్రహ్మ విరచితం దేవ్యాః కవచం సంపూర్ణమ్ ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Key words : Sri Devi Mahatmyam Devi Kavacham  , Telugu Stotras , Storas In Telugu Lyrics, Hindu Temples Guide

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు