Drop Down Menus

శ్రీ దేవీ మహాత్మ్యమ్ కీలక స్తోత్రం | Sri Devi Mahatmyam Keelaka Stotram | Hindu Temples Guide

శ్రీ దేవీ మహాత్మ్యమ్ కీలక స్తోత్రం :

అస్య శ్రీ కీలక స్తోత్ర మహా మంత్రస్య | శివ ఋషిః | అనుష్టుప్ ఛందః | మహాసరస్వతీ దేవతా | మంత్రోదిత దేవ్యో బీజమ్ | నవార్ణో మంత్రశక్తి|శ్రీ సప్త శతీ మంత్ర స్తత్వం స్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగత్వఏన జపే వినియోగః |

ఓం నమశ్చండికాయై |
మార్కండేయ ఉవాచ

ఓం విశుద్ధ ఙ్ఞానదేహాయ త్రివేదీ దివ్యచక్షుషే |
శ్రేయః ప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్థ ధారిణే ||1||

సర్వమేత ద్విజానీయాన్మంత్రాణాపి కీలకమ్ |
సో‌உపి క్షేమమవాప్నోతి సతతం జాప్య తత్పరః ||2||

సిద్ధ్యంతుచ్చాటనాదీని కర్మాణి సకలాన్యపి |
ఏతేన స్తువతాం దేవీం స్తోత్రవృందేన భక్తితః ||3||

న మంత్రో నౌషధం తస్య న కించి దపి విధ్యతే |
వినా జాప్యమ్ న సిద్ధ్యేత్తు సర్వ ముచ్చాటనాదికమ్ ||4||

సమగ్రాణ్యపి సేత్స్యంతి లోకశఙ్ఞ్కా మిమాం హరః |
కృత్వా నిమంత్రయామాస సర్వ మేవ మిదం శుభమ్ ||5||

స్తోత్రంవై చండికాయాస్తు తచ్చ గుహ్యం చకార సః |
సమాప్నోతి సపుణ్యేన తాం యథావన్నిమంత్రణాం ||6||

సోపి‌உక్షేమ మవాప్నోతి సర్వ మేవ న సంశయః |
కృష్ణాయాం వా చతుర్దశ్యామ్ అష్టమ్యాం వా సమాహితః ||6||

దదాతి ప్రతిగృహ్ణాతి నాన్య థైషా ప్రసీదతి |
ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితమ్| ||8||

యో నిష్కీలాం విధాయైనాం చండీం జపతి నిత్య శః |
స సిద్ధః స గణః సో‌உథ గంధర్వో జాయతే ధ్రువమ్ ||9||

న చైవా పాటవం తస్య భయం క్వాపి న జాయతే |
నాప మృత్యు వశం యాతి మృతేచ మోక్షమాప్నుయాత్ ||10||

ఙ్ఞాత్వాప్రారభ్య కుర్వీత హ్యకుర్వాణో వినశ్యతి |
తతో ఙ్ఞాత్వైవ సంపూర్నమ్ ఇదం ప్రారభ్యతే బుధైః ||11||

సౌభాగ్యాదిచ యత్కించిద్ దృశ్యతే లలనాజనే |
తత్సర్వం తత్ప్రసాదేన తేన జప్యమిదం శుభం ||12||

శనైస్తు జప్యమానే‌உస్మిన్ స్తోత్రే సంపత్తిరుచ్చకైః|
భవత్యేవ సమగ్రాపి తతః ప్రారభ్యమేవతత్ ||13||

ఐశ్వర్యం తత్ప్రసాదేన సౌభాగ్యారోగ్యమేవచః |
శత్రుహానిః పరో మోక్షః స్తూయతే సాన కిం జనై ||14||

చణ్దికాం హృదయేనాపి యః స్మరేత్ సతతం నరః |
హృద్యం కామమవాప్నోతి హృది దేవీ సదా వసేత్ ||15||

అగ్రతో‌உముం మహాదేవ కృతం కీలకవారణమ్ |
నిష్కీలంచ తథా కృత్వా పఠితవ్యం సమాహితైః ||16||

|| ఇతి శ్రీ భగవతీ కీలక స్తోత్రం సమాప్తమ్ ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Key words : Sri Devi Mahatmyam Keelaka Stotram , Telugu Stotras , Storas In Telugu Lyrics, Hindu Temples Guide 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.