Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీ దుర్గా నక్షత్ర మాలికా స్తుతి | Sri Durga Nakshatra Malika Strti | Hindu Temples Guide

శ్రీ దుర్గా నక్షత్ర మాలికా స్తుతి :

విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః |
అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్ || 1 ||

యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియామ్ |
నందగోపకులేజాతాం మంగళ్యాం కులవర్ధనీమ్ || 2 ||

కంసవిద్రావణకరీమ్ అసురాణాం క్షయంకరీమ్ |
శిలాతటవినిక్షిప్తామ్ ఆకాశం ప్రతిగామినీమ్ || 3 ||

వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితామ్ |
దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటకధారిణీమ్ || 4 ||

భారావతరణే పుణ్యే యే స్మరంతి సదాశివామ్ |
తాన్వై తారయతే పాపాత్ పంకేగామివ దుర్బలామ్ || 5 ||

స్తోతుం ప్రచక్రమే భూయో వివిధైః స్తోత్రసంభవైః |
ఆమంత్ర్య దర్శనాకాంక్షీ రాజా దేవీం సహానుజః || 6 ||

నమో‌உస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి |
బాలార్క సదృశాకారే పూర్ణచంద్రనిభాననే || 7 ||

చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే |
మయూరపింఛవలయే కేయూరాంగదధారిణి || 8 ||

భాసి దేవి యదా పద్మా నారాయణపరిగ్రహః |
స్వరూపం బ్రహ్మచర్యం చ విశదం తవ ఖేచరి || 9 ||

కృష్ణచ్ఛవిసమా కృష్ణా సంకర్షణసమాననా |
బిభ్రతీ విపులౌ బాహూ శక్రధ్వజసముచ్ఛ్రయౌ || 10 ||

పాత్రీ చ పంకజీ కంఠీ స్త్రీ విశుద్ధా చ యా భువి |
పాశం ధనుర్మహాచక్రం వివిధాన్యాయుధాని చ || 11 ||

కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ విభూషితా |
చంద్రవిస్పార్ధినా దేవి ముఖేన త్వం విరాజసే || 12 ||

ముకుటేన విచిత్రేణ కేశబంధేన శోభినా |
భుజంగా‌உభోగవాసేన శ్రోణిసూత్రేణ రాజతా || 13 ||

భ్రాజసే చావబద్ధేన భోగేనేవేహ మందరః |
ధ్వజేన శిఖిపింఛానామ్ ఉచ్ఛ్రితేన విరాజసే || 14 ||

కౌమారం వ్రతమాస్థాయ త్రిదివం పావితం త్వయా |
తేన త్వం స్తూయసే దేవి త్రిదశైః పూజ్యసే‌உపి చ || 15 ||

త్రైలోక్య రక్షణార్థాయ మహిషాసురనాశిని |
ప్రసన్నా మే సురశ్రేష్ఠే దయాం కురు శివా భవ || 16 ||

జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా |
మమా‌உపి విజయం దేహి వరదా త్వం చ సాంప్రతమ్ || 17 ||

వింధ్యే చైవ నగశ్రేష్టే తవ స్థానం హి శాశ్వతమ్ |
కాళి కాళి మహాకాళి సీధుమాంస పశుప్రియే || 18 ||

కృతానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణి |
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః || 19 ||

ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి |
న తేషాం దుర్లభం కించిత్ పుత్రతో ధనతో‌உపి వా || 20 ||

దుర్గాత్తారయసే దుర్గే తత్వం దుర్గా స్మృతా జనైః |
కాంతారేష్వవపన్నానాం మగ్నానాం చ మహార్ణవే || 21 ||
(దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణామ)

జలప్రతరణే చైవ కాంతారేష్వటవీషు చ |
యే స్మరంతి మహాదేవీం న చ సీదంతి తే నరాః || 22 ||

త్వం కీర్తిః శ్రీర్ధృతిః సిద్ధిః హ్రీర్విద్యా సంతతిర్మతిః |
సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాంతిః క్షమా దయా || 23 ||

నృణాం చ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయమ్ |
వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి || 24 ||

సో‌உహం రాజ్యాత్పరిభ్రష్టః శరణం త్వాం ప్రపన్నవాన్ |
ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి || 25 ||

త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః |
శరణం భవ మే దుర్గే శరణ్యే భక్తవత్సలే || 26 ||

ఏవం స్తుతా హి సా దేవీ దర్శయామాస పాండవమ్ |
ఉపగమ్య తు రాజానమిదం వచనమబ్రవీత్ || 27 ||

శృణు రాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో |
భవిష్యత్యచిరాదేవ సంగ్రామే విజయస్తవ || 28 ||

మమ ప్రసాదాన్నిర్జిత్య హత్వా కౌరవ వాహినీమ్ |
రాజ్యం నిష్కంటకం కృత్వా భోక్ష్యసే మేదినీం పునః || 29 ||

భ్రాతృభిః సహితో రాజన్ ప్రీతిం ప్రాప్స్యసి పుష్కలామ్ |
మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యమ్ ఆరోగ్యం చ భవిష్యతి || 30 ||

యే చ సంకీర్తయిష్యంతి లోకే విగతకల్మషాః |
తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్యమాయుర్వపుస్సుతమ్ || 31 ||

ప్రవాసే నగరే చాపి సంగ్రామే శత్రుసంకటే |
అటవ్యాం దుర్గకాంతారే సాగరే గహనే గిరౌ || 32 ||

యే స్మరిష్యంతి మాం రాజన్ యథాహం భవతా స్మృతా |
న తేషాం దుర్లభం కించిదస్మిన్ లోకే భవిష్యతి || 33 ||

య ఇదం పరమస్తోత్రం భక్త్యా శృణుయాద్వా పఠేత వా |
తస్య సర్వాణి కార్యాణి సిధ్ధిం యాస్యంతి పాండవాః || 34 ||

మత్ప్రసాదాచ్చ వస్సర్వాన్ విరాటనగరే స్థితాన్ |
న ప్రఙ్ఞాస్యంతి కురవః నరా వా తన్నివాసినః || 35 ||

ఇత్యుక్త్వా వరదా దేవీ యుధిష్ఠిరమరిందమమ్ |
రక్షాం కృత్వా చ పాండూనాం తత్రైవాంతరధీయత || 38 ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Key words : Sri Durga Nakshatra Malika Strti , Telugu Stotras , Storas In Telugu Lyrics, Hindu Temples Guide

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు