Tirumala FAQ'S | తిరుమల గురించి సాధారణంగా అడిగే ప్రశ్నలు

tirumala faqs


తిరుమల తాజా సమాచారం . Tirumala Updated Information

తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరగల విష్ణు నివాసం లోను మరియు తిరుపతి బస్సు స్టాండ్ దగ్గర గల శ్రీనివాసం లోను SSD టికెట్స్ ఇస్తున్నారు.
👉 శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లేవారికి మరియు అలిపిరి మార్గం లో వెళ్లేవారికి భూదేవి కాంప్లెక్స్ లోనే టికెట్స్ ఇస్తున్నారు.
👉 ఈ టికెట్స్ సాయంత్రం 4 గంటల నుంచి  ఇస్తున్నారు. డైలీ 10-15 వేల టికెట్స్ ఇస్తారు. టికెట్స్ అయిపోగానే కౌంటర్ క్లోజ్ చేస్తారు.
👉 ఈ రోజు టికెట్ తీసుకుంటే దర్శనం తరువాతి రోజు ఉంటుంది. మరింత సమాచారం దేనికోసం కావాలో సెలెక్ట్ చేయండి.
👉 టికెట్స్ విడుదల 👉 సర్వ దర్శనం టికెట్లు 👉 మెట్ల మార్గం టికెట్లు 👉 ఉచిత లాకర్లు 👉 దర్శనం టైం కంటే ఎంత ముందుగా వెళ్ళవచ్చు ?
👉 తిరుమల బస్సు మరియు సేవల సమయాలు
తిరుపతి లో రూమ్ కావాలంటే విష్ణు నివాసం లో ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి ఇస్తారు. తిరుమలలో అనగా కొండపైన రూమ్ కావాలంటే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు. ఎంత వరకు ఇస్తారు అనేది చెప్పలేము రూమ్స్ అయిపోయేవరకు ఇస్తూనే ఉంటారు.
👉 రూమ్స్ కోసం ఇంకా వివరంగా

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS