Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీ దుర్గా సప్తశతి ద్వాదశో‌உధ్యాయః | Sri Durga Saptasati Chapter 12 | Hindu Temples Guide

శ్రీ దుర్గా సప్తశతి ద్వాదశో‌உధ్యాయః

ఫలశ్రుతిర్నామ ద్వాదశో‌உధ్యాయః ||

ధ్యానం :

విధ్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధ స్థితాం భీషణాం|
కన్యాభిః కరవాల ఖేట విలసద్దస్తాభి రాసేవితాం
హస్తైశ్చక్ర గధాసి ఖేట విశిఖాం గుణం తర్జనీం
విభ్రాణ మనలాత్మికాం శిశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే

దేవ్యువాచ||1||

ఏభిః స్తవైశ్చ మా నిత్యం స్తోష్యతే యః సమాహితః|
తస్యాహం సకలాం బాధాం నాశయిష్యామ్య సంశయమ్ ||2||

మధుకైటభనాశం చ మహిషాసురఘాతనమ్|
కీర్తియిష్యంతి యే త ద్వద్వధం శుంభనిశుంభయోః ||3||

అష్టమ్యాం చ చతుర్ధశ్యాం నవమ్యాం చైకచేతసః|
శ్రోష్యంతి చైవ యే భక్త్యా మమ మాహాత్మ్యముత్తమమ్ ||4||

న తేషాం దుష్కృతం కించిద్ దుష్కృతోత్థా న చాపదః|
భవిష్యతి న దారిద్ర్యం న చై వేష్టవియోజనమ్ ||5||

శత్రుభ్యో న భయం తస్య దస్యుతో వా న రాజతః|
న శస్త్రానలతో యౌఘాత్ కదాచిత్ సంభవిష్యతి ||6||

తస్మాన్మమైతన్మాహత్మ్యం పఠితవ్యం సమాహితైః|
శ్రోతవ్యం చ సదా భక్త్యా పరం స్వస్త్యయనం హి తత్ ||7||

ఉప సర్గాన శేషాంస్తు మహామారీ సముద్భవాన్|
తథా త్రివిధ ముత్పాతం మాహాత్మ్యం శమయేన్మమ ||8||

యత్రైత త్పఠ్యతే సమ్యఙ్నిత్యమాయతనే మమ|
సదా న తద్విమోక్ష్యామి సాన్నిధ్యం తత్ర మేస్థితమ్ ||9||

బలి ప్రదానే పూజాయామగ్ని కార్యే మహోత్సవే|
సర్వం మమైతన్మాహాత్మ్యమ్ ఉచ్చార్యం శ్రావ్యమేవచ ||10||

జానతాజానతా వాపి బలి పూజాం తథా కృతామ్|
ప్రతీక్షిష్యామ్యహం ప్రీత్యా వహ్ని హోమం తథా కృతమ్ ||11||

శరత్కాలే మహాపూజా క్రియతే యాచ వార్షికీ|
తస్యాం మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తిసమన్వితః ||12||

సర్వబాధావినిర్ముక్తో ధనధాన్యసమన్వితః|
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః||13||

శ్రుత్వా మమైతన్మాహాత్మ్యం తథా చోత్పత్తయః శుభాః|
పరాక్రమం చ యుద్ధేషు జాయతే నిర్భయః పుమాన్||14||

రిపవః సంక్షయం యాంతి కళ్యాణాం చోపపధ్యతే|
నందతే చ కులం పుంసాం మహాత్మ్యం మమశృణ్వతామ్||15||

శాంతికర్మాణి సర్వత్ర తథా దుఃస్వప్నదర్శనే|
గ్రహపీడాసు చోగ్రాసు మహాత్మ్యం శృణుయాన్మమ||16||

ఉపసర్గాః శమం యాంతి గ్రహపీడాశ్చ దారుణాః
దుఃస్వప్నం చ నృభిర్దృష్టం సుస్వప్నముపజాయతే||17||

బాలగ్రహాభిభూతానం బాలానాం శాంతికారకమ్|
సంఘాతభేదే చ నృణాం మైత్రీకరణముత్తమమ్||18||

దుర్వృత్తానామశేషాణాం బలహానికరం పరమ్|
రక్షోభూతపిశాచానాం పఠనాదేవ నాశనమ్||19||

సర్వం మమైతన్మాహాత్మ్యం మమ సన్నిధికారకమ్|
పశుపుష్పార్ఘ్యధూపైశ్చ గంధదీపైస్తథోత్తమైః||20||

విప్రాణాం భోజనైర్హోమైః ప్రొక్షణీయైరహర్నిశమ్|
అన్యైశ్చ వివిధైర్భోగైః ప్రదానైర్వత్సరేణ యా||21||

ప్రీతిర్మే క్రియతే సాస్మిన్ సకృదుచ్చరితే శ్రుతే|
శ్రుతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్ఛతి ||22||

రక్షాం కరోతి భూతేభ్యో జన్మనాం కీర్తినం మమ|
యుద్దేషు చరితం యన్మే దుష్ట దైత్య నిబర్హణమ్||23||

తస్మిఞ్ఛృతే వైరికృతం భయం పుంసాం న జాయతే|
యుష్మాభిః స్తుతయో యాశ్చ యాశ్చ బ్రహ్మర్షిభిః కృతాః||24||

బ్రహ్మణా చ కృతాస్తాస్తు ప్రయచ్ఛంతు శుభాం మతిమ్|
అరణ్యే ప్రాంతరే వాపి దావాగ్ని పరివారితః||25||

దస్యుభిర్వా వృతః శూన్యే గృహీతో వాపి శతృభిః|
సింహవ్యాఘ్రానుయాతో వా వనేవా వన హస్తిభిః||26||

రాఙ్ఞా క్రుద్దేన చాఙ్ఞప్తో వధ్యో బంద గతో‌உపివా|
ఆఘూర్ణితో వా వాతేన స్థితః పోతే మహార్ణవే||27||

పతత్సు చాపి శస్త్రేషు సంగ్రామే భృశదారుణే|
సర్వాబాధాశు ఘోరాసు వేదనాభ్యర్దితో‌உపివా||28||

స్మరన్ మమైతచ్చరితం నరో ముచ్యేత సంకటాత్|
మమ ప్రభావాత్సింహాద్యా దస్యవో వైరిణ స్తథా||29||

దూరాదేవ పలాయంతే స్మరతశ్చరితం మమ||30||

ఋషిరువాచ||31||

ఇత్యుక్త్వా సా భగవతీ చండికా చండవిక్రమా|
పశ్యతాం సర్వ దేవానాం తత్రైవాంతరధీయత||32||

తే‌உపి దేవా నిరాతంకాః స్వాధికారాన్యథా పురా|
యఙ్ఞభాగభుజః సర్వే చక్రుర్వి నిహతారయః||33||

దైత్యాశ్చ దేవ్యా నిహతే శుంభే దేవరిపౌ యుధి
జగద్విధ్వంసకే తస్మిన్ మహోగ్రే‌உతుల విక్రమే||34||


నిశుంభే చ మహావీర్యే శేషాః పాతాళమాయయుః||35||

ఏవం భగవతీ దేవీ సా నిత్యాపి పునః పునః|
సంభూయ కురుతే భూప జగతః పరిపాలనమ్||36||

తయైతన్మోహ్యతే విశ్వం సైవ విశ్వం ప్రసూయతే|
సాయాచితా చ విఙ్ఞానం తుష్టా ఋద్ధిం ప్రయచ్ఛతి||37||

వ్యాప్తం తయైతత్సకలం బ్రహ్మాండం మనుజేశ్వర|
మహాదేవ్యా మహాకాళీ మహామారీ స్వరూపయా||38||

సైవ కాలే మహామారీ సైవ సృష్తిర్భవత్యజా|
స్థితిం కరోతి భూతానాం సైవ కాలే సనాతనీ||39||

భవకాలే నృణాం సైవ లక్ష్మీర్వృద్ధిప్రదా గృహే|
సైవాభావే తథా లక్ష్మీ ర్వినాశాయోపజాయతే||40||

స్తుతా సంపూజితా పుష్పైర్గంధధూపాదిభిస్తథా|
దదాతి విత్తం పుత్రాంశ్చ మతిం ధర్మే గతిం శుభాం||41||

|| ఇతి శ్రీ మార్కండేయ పురాణే సావర్నికే మన్వంతరే దేవీ మహత్మ్యే ఫలశ్రుతిర్నామ ద్వాదశో‌உధ్యాయ సమాప్తమ్ ||

ఆహుతి
ఓం క్లీం జయంతీ సాంగాయై సశక్తికాయై సపరివారాయై సవాహనాయై వరప్రధాయై వైష్ణవీ దేవ్యై అహాహుతిం సమర్పయామి నమః స్వాహా ||
Key Words : Sri Durga Saptasati Chapter 12 , Telugu Stotras , Storas In Telugu Lyrics, Hindu Temples Guide 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు