శ్రీ మల్లికార్జున మంగళాశాసనం :
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినేశ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ ||
సర్వమంగళ రూపాయ శ్రీ నగేంద్ర నివాసినే
గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్ ||
సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయనే
స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ||
ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే
సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ||
శ్రీశైలే శిఖరేశ్వరం గణపతిం శ్రీ హటకేశం
పునస్సారంగేశ్వర బిందుతీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరమ్ |
గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతామారామవీరేశ్వరం
శంఖంచక్ర వరాహతీర్థమనిశం శ్రీశైలనాథం భజే ||
హస్తేకురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగమ్
మూర్దేందుగంగం మదనాంగ భంగం శ్రీశైలలింగం శిరసా నమామి ||
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment