ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 23rd Question
23rd Question :
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ‖ (2వ అ - 60వ శ్లో)
జవాబు : మీరు ఇంద్రియాలను నిరోదించకుండా మనస్సును నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తే సఫలుడు కాలేరు. మనస్సు కన్నా ఇంద్రియాలు చాలా ప్రబలమైనవి. వాటికి జన్మాంతరాభ్యాసాలెన్నో ఉన్నాయి. వాటి దగ్గర మనస్సు చాలా దుర్బలమైనది. కనుక మీరు శాస్త్రాలు చదివిన, ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేదు. ముందు ఇంద్రియాలు విజృంభించకుండా చూసుకోండి. ఇంద్రియాలను మీరు జయించాలంటే ఉపవసాదివ్రతాలు, ధ్యానం కావాలి. అప్పుడే మీకు ఇంద్రియజయం కలుగుతుంది. ఇక మి మనస్సు మీరు చెప్పినట్టు వింటుంది. మన ఆచార్యవ్యవహారాలు, నియమ నిష్టలు, వ్రతాలు, ఉపవాసలు ఇవి అన్నీ ఇంద్రియజయం కోసం ఏర్పాటు చేయబడ్డవే. అందుకని రోగం ఎక్కడ పుట్టిందో మందు అక్కడ వేయండి.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment