22nd Question :
ప్రశ్న ) ఎవరైనా మంచిమాటలు చెపితే అలాగే ఉండాలని నిర్ణయించుకుంటాను. కానీ మళ్లా భౌతీకాకర్షణ నా పంచేంద్రియాలు తీవ్రంగా గురౌతున్నాయి. తట్టుకోలేకపోతున్నాను. నేనీ విషయవలయంలోంచి ఎలా బయటపడాలి ?
యదా సంహరతే చాయం కూర్మోఽంగానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ‖ (2వ అ - 58వ శ్లో)
జవాబు : మీ ఇంద్రియాలు లోకంలో ఉన్న శబ్ద, రస, రూప, గంధ, స్పర్శలనే భౌతిక విషయాలకు దాస్యం చేస్తున్నాయి. మీ మనస్సు వాటికి దాసోహమంటున్నది. అందుకే మీరీ విషవలయంలో పడ్డారు. తాబేలు తన అవయవాలను బొరునులోపలికి ముడుచుకున్నట్లు మి ఇంద్రియాలను పై విషయాల జోలికి పోకుండా ముందు మరల్చండి మీకు స్థిరబుద్ది కలుగుతుంది. మీరు స్థితప్రజ్ఞులౌతారు.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Tags
Bhagavad Gita Q&S