ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 6th Question
6th Question :
ప్రశ్న) చనిపోయిన వెంటనే శరీరం బూడిదై మట్టిలో కలుస్తుంది కదా! ఎందుకు జీవితంలో మంచిని చేయాలి ? దేనికి మంచి మార్గంలో నడవాలి ? శరీరం కంటే వేనైనది, శాశ్వతమైనది ఎదైన "ఆత్మ" అనేది ఉన్నదా ? ఈ శరీరం మీద మోజుపెంచుకోవడం మంచిదా ?
అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ‖ (2వ అ - 18వ శ్లో)
జవాబు : శరీరమనే కద్దానీకే నశించిపోయేది అని అర్ధం. అలాంటి దానిమీద మోజు పెంచుకోవడం మంచి పని ఎలా అవుతుంది? శరీరం మట్టిలో కలిసినా శాశ్వతంగా ఉండే ఆత్మ ఉన్నది కాబట్టి మనం మంచినే చేయాలి. మంచి మార్గంలోనే తప్పక నడవాలి. శరీరం పోయినా ఆ పుణ్యపాపాలు ఆత్మను వదలవు. వాటి ఫలితాలైన సుఖదుఃఖాలను ఆత్మ అనుభవిస్తేగాని అవి నశించవు. కనుక శాశ్వతమైన ఆత్మకు నశించేటువంటి శరీరాలతో సంబంధం కలగడమే జీవితమని తెలుసుకోవాలి.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.
Comments
Post a Comment