Drop Down Menus

ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 35th Question


35th Question :
ప్రశ్న ) "నేను చాలా శాస్త్రాలు చదివాను. ఎంతో మంది సాధువులను, సత్పురుషులను, తీర్ధ క్షేత్రాలను సందర్శించు. ఈ లోకాపు తీరు తెన్నులనెన్నో సార్లు పరీక్షించాను. కనుక నేను ఏకాంతంగా ధ్యానంలో మునిగి ఉంటాను. జ్ఞానంతోనే మోక్షాన్ని సాధిస్తాను. ఏ రకమైన కర్మలాన్ని నేను చేయకపోయినా పరవాలేదు" అంటారు. కొందరు చదువుకున్న వాళ్ళు ఇలాంటి ప్రవృత్తి మంచిదేనా ? 


సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత |

కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్ ‖ (3వ అ - 25వ శ్లో)

జవాబు : అప్రవృతి మంచిది కాదు. ఎన్నో శాస్త్రాలు చదివినా, ఎన్ని తీర్ధలు సేవించినా, ఎంత మంది సత్పురుషులను సందర్శించిన, కర్మలు మనుకోవాలసిన పని లేదు. ఫలితాలను కోరి పామరులేలా కర్మలనాచారిస్తారో విజ్ఞులు కూడా ఫలాపేక్ష లేకుండా అనాసక్తితో లోకానికి తమ ఆదర్శంగా ఉండేట్లు కర్మలు ఆచరించాలి. ఆసక్తి - అనాశక్తులల్లో తేడా గాని కర్మనుష్టానంలో తేడా లేదు. కొరకలతో కర్మలను జెసి అజ్ఞాని కర్మసంగాన్ని పొందగా, ఫలపేక్ష లేకుండా కర్మలనాచారించి విజ్ఞాన్ని కర్మవిమోచనాన్ని పొందుతాడు. కనుక కర్మల నాచారించడం ఎన్నటికీ తప్పదు.



శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.