ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 8th Question
8th Question :
ప్రశ్న ) లోకంలో మానవుడు పుడుతున్నాడని, చనిపోతున్నాడనీ అంటుంటాం కదా! ఆత్మ నిత్యమే అయితే పుట్టడమేమిటి ? చావడమేమిటి? చావుపుట్టుకలు ఆత్మ కుండవా ? లేక ఆత్మ కూడా అనిత్యమేన ?
న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః|
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే‖ (2వ అ - 20వ శ్లో)
జవాబు : చావు పుట్టుకలు శరీరానికే గాని, ఆత్మకు కాదు. శరీరం నుంచి ఆత్మ విడిపోవడమే మరణం. శరీరంలో ఆత్మ ప్రవేశించడమే ఉత్పత్తి ఆత్మ నిత్యం గనుక పుట్టడు, నశించదు. అంటే ఎప్పుడూ ఉంటుంది. కనుకనే దీన్ని పుట్టనిదని, నిత్యమైందనీ, శాశ్వతమైందనీ, పురణమైందనీ చెపుతారు. శరీరానికి చావు సంభవించినా ఆత్మకు చావు లేదు.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Post a Comment