Drop Down Menus

ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 9th Question

9th Question :
ప్రశ్న )  సన్నిహితవ్యక్తి గతించాడు. అతని మీద ప్రేమాభిమనాల్ని నేను మరచిపోలేక పోతున్నాను. నా మనస్సేలా సమాధానపరచుకోవాలి ? మరణమంటే ఏమిటి ? 

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి|

తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ ‖ (2వ అ - 22వ శ్లో)

జవాబు : ఎవడు దగ్గరివాడు ? ఎవడు దూరపు వాడు ? ఈ దగ్గర  దూరాలన్నీ మనం కల్పించుకున్నావి. మి మనస్సును మీరు నిగ్రహించుకోవాలి. మనం కొత్త బట్టలు వేసుకుంటాం. కొన్నాళ్లు వాడుకుంటాం. అవి చినిగి పాతవౌతాయి. వాటిని వదిలేసి మళ్లా కొత్తవాటిని తొడుక్కుంటాం. ఆత్మకూడా అలాగే ఒక శరీరంలో ప్రవేశించి కొన్నాళ్లుండి అది శిధిలమైతే, దాన్ని వదిలి వేరేదానిలో ప్రవేశిస్తుంది. వీటినే జననమరణాలు అన్నాం.

తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 


bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON