Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

దకారాది శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం | Dakaradi Sri Durga Sahasra Nama Stotram | Hindu Temples Guide

దకారాది శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం :

శ్రీగణేశాయ నమః |
శ్రీదేవ్యువాచ |

మమ నామసహస్రం చ శివపూర్వవినిర్మితమ్ |
తత్పఠ్యతాం విధానేన తదా సర్వం భవిష్యతి || 1 ||

ఇత్యుక్త్వా పార్వతీ దేవీ శ్రావయామాస తచ్చతాన్ |
తదేవ నామ సాహస్రం దకారాది వరాననే || 2 ||

రోగదారిద్ర్య దౌర్భాగ్యశోకదుఃఖవినాశకమ్ |
సర్వాసాం పూజితం నామ శ్రీదుర్గాదేవతా మతా || 3 ||

నిజబీజం భవేద్ బీజం మంత్రం కీలకముచ్యతే |
సర్వాశాపూరణే దేవి వినియోగః ప్రకీర్త్తితః || 4 ||

ఓం అస్య శ్రీదకారాదిదుర్గాసహస్రనామస్తోత్రస్య |
శివ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీదుర్గాదేవతా, దుం బీజం, దుం కీలకం,
దుఃఖదారిద్ర్యరోగశోకనివృత్తిపూర్వకం
చతుర్వర్గఫలప్రాప్త్యర్థే పాఠే వినియోగః |

ధ్యానమ్ : 

ఓం విద్యుద్దామసమప్రభాం మృగపతిస్కంధస్థితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేటవిలసద్ధస్తాభిరాసేవితామ్ |
హస్తైశ్చక్రగదాసిఖేటవిశిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ||

దుం దుర్గా దుర్గతిహరా దుర్గాచలనివాసినీ |
దుర్గమార్గానుసంచారా దుర్గమార్గనివాసినీ || 1 ||

దుర్గమార్గప్రవిష్టా చ దుర్గమార్గప్రవేశినీ |
దుర్గమార్గకృతావాసా దుర్గమార్గజయప్రియా || 2 ||

దుర్గమార్గగృహీతార్చా దుర్గమార్గస్థితాత్మికా |
దుర్గమార్గస్తుతిపరా దుర్గమార్గస్మృతిపరా || 3 ||

ద్రుగమార్గసదాస్థాలీ దుర్గమార్గరతిప్రియా |
దుర్గమార్గస్థలస్థానా దుర్గమార్గవిలాసినీ || 4 ||

దుర్గమార్గత్యక్తవస్త్రా దుర్గమార్గప్రవర్తినీ |
దుర్గాసురనిహంత్రీ న దుర్గాసురనిషూదినీ|| 5 ||

దుర్గాసరహర దూతీ దుర్గాసురవినాశినీ |
దుర్గాసురవధొన్మత్తా దుర్గాసురవధొత్సుకా || 6 ||

దుర్గాసురవధొత్సాహా దుర్గాసురవధొద్యతా |
దుర్గాసురవధప్రేప్సుర్దుగాసురమఖాంతకృత్ || 7 ||

దుర్గాసురధ్వంసతొషా దుర్గదానవదారిణీ |
దుర్గవిద్రావణకరీ దుర్గవిద్రావణీ సదా || 8 ||

దుర్గవిక్షొభణకరీ దుర్గశీర్షనికృంతినీ |
దుర్గవిధ్వంసనకరి దుర్గదైత్యనికృంతినీ || 9 ||

దుర్గదైత్యప్రాణహరా దుర్గదైత్యాంతకారిణీ |
దుర్గదైత్యహరత్రాత్రీ దుర్గదైత్యాసృగున్మదా || 10 ||

దుర్గదైత్యాశనకరీ దుర్గచర్మాంబరావృతా |
దుర్గయుద్ధొత్సవకరీ దుర్గయుద్ధవిశారదా || 11 ||

దుర్గయుద్ధాసవరతా దుర్గయుద్ధవిమర్దినీ |
దుర్గయుద్ధహాస్యరతా దుర్గయుద్ధాట్టహాసినీ || 12 ||

దుర్గయుద్ధమహామత్తా దుర్గయుద్ధానుసారిణీ |
దుర్గయుద్ధొత్సవొత్సాహా దుర్గదేశనిషేవిణీ || 13 ||

దుర్గదేశవాసరతా దుర్గదేశవిలాసినీ |
దుర్గదేశార్చనరతా దుర్గదేశజనప్రియా || 14 ||

దుర్గమస్థానసంస్థానా దుర్గమధ్యానుసాధనా |
దుర్గమా దుర్గమధ్యానా దుర్గమాత్మస్వరూపిణీ || 15 ||

దుర్గమాగమసంధానా దుర్గమాగమసంస్తుతా |
దుర్గమాగమదుర్జ్ఞేయా దుర్గమశ్రుతిసమ్మతా || 16 ||

దుర్గమశ్రుతిమాన్యా చ దుర్గమశ్రుతిపూజితా |
దుర్గమశ్రుతిసుప్రీతా దుర్గమశ్రుతిహర్షదా || 17 ||

దుర్గమశ్రుతిసంస్థానా దుర్గమశ్రుతిమానితా |
దుర్గమాచారసంతుష్టా దుర్గమాచారతొషితా || 18 ||

దుర్గమాచారనిర్వృత్తా దుర్గమాచారపూజితా |
దుర్గమాచారకలితా దుర్గమస్థానదాయినీ || 19 ||

దుర్గమప్రేమనిరతా దుర్గమద్రవిణప్రదా |
దుర్గమాంబుజమధ్యస్థా దుర్గమాంబుజవాసినీ || 20 ||

దుర్గనాడీమార్గగతిర్దుర్గనాడీప్రచారిణీ |
దుర్గనాడీపద్మరతా దుర్గనాడ్యంబుజాస్థితా || 21 ||

దుర్గనాడీగతాయాతా దుర్గనాడీకృతాస్పదా |
దుర్గనాడీరతరతా దుర్గనాడీశసంస్తుతా || 22 ||

దుర్గనాడీశ్వరరతా దుర్గనాడీశచుంబితా |
దుర్గనాడీశక్రొడస్థా దుర్గనాడ్యుత్థితొత్సుకా || 23 ||

దుర్గనాడ్యారొహణా చ దుర్గనాడీనిషేవితా |
దరిస్థానా దరిస్థానవాసినీ దనుజాంతకృత్ || 24 ||

దరీకృతతపస్యా చ దరీకృతహరార్చనా |
దరీజాపితదిష్టా చ దరీకృతరతిక్రియా || 25 ||

దరీకృతహరార్హా చ దరీక్రీడితపుత్రికా |
దరీసందర్శనరతా దరీరొపితవృశ్చికా || 26 ||

దరీగుప్తికౌతుకాఢ్యా దరీభ్రమణతత్పరా |
దనుజాంతకరీ దీనా దనుసంతానదారిణీ || 27 ||

దనుజధ్వంసినీ దూనా దనుజేంద్రవినాశినీ |
దానవధ్వంసినీ దేవీ దానవానాం భయంకరీ || 28 ||

దానవీ దానవారాధ్యా దానవేంద్రవరప్రదా |
దానవేంద్రనిహంత్రీ చ దానవద్వేషిణీ సతీ || 29 ||

దానవారిప్రేమరతా దానవారిప్రపూజితా |
దానవరికృతార్చా చ దానవారివిభూతిదా || 30 ||

దానవారిమహానందా దానవారిరతిప్రియా |
దానవారిదానరతా దానవారికృతాస్పదా || 31 ||

దానవారిస్తుతిరతా దానవారిస్మృతిప్రియా |
దానవార్యాహారరతా దానవారిప్రబొధినీ || 32 ||

దానవారిధృతప్రేమా దుఃఖశొకవిమొచినీ |
దుఃఖహంత్రీ దుఃఖదత్రీ దుఃఖనిర్మూలకారిణీ || 33 ||

దుఃఖనిర్మూలనకరీ దుఃఖదార్యరినాశినీ |
దుఃఖహరా దుఃఖనాశా దుఃఖగ్రామా దురాసదా || 34 ||

దుఃఖహీనా దుఃఖధారా ద్రవిణాచారదాయినీ |
ద్రవిణొత్సర్గసంతుష్టా ద్రవిణత్యాగతొషికా || 35 ||

ద్రవిణస్పర్శసంతుష్టా ద్రవిణస్పర్శమానదా |
ద్రవిణస్పర్శహర్షాఢ్యా ద్రవిణస్పర్శతుష్టిదా || 36 ||

ద్రవిణస్పర్శనకరీ ద్రవిణస్పర్శనాతురా |
ద్రవిణస్పర్శనొత్సాహా ద్రవిణస్పర్శసాధికా || 37 ||

ద్రవిణస్పర్శనమతా ద్రవిణస్పర్శపుత్రికా |
ద్రవిణస్పర్శరక్షిణీ ద్రవిణస్తొమదాయినీ || 38 ||

ద్రవిణకర్షణకరీ ద్రవిణౌఘవిసర్జినీ |
ద్రవిణాచలదానాఢ్యా ద్రవిణాచలవాసినీ || 39 ||

దీనమాతా దినబంధుర్దీనవిఘ్నవినాశినీ |
దీనసేవ్యా దీనసిద్ధా దీనసాధ్యా దిగంబరీ || 40 ||

దీనగేహకృతానందా దీనగేహవిలాసినీ |
దీనభావప్రేమరతా దీనభావవినొదినీ || 41 ||

దీనమానవచేతఃస్థా దీనమానవహర్షదా |
దీనదైన్యవిఘాతేచ్ఛుర్దీనద్రవిణదాయినీ || 42 ||

దీనసాధనసంతుష్టా దీనదర్శనదాయినీ |
దీనపుత్రాదిదాత్రీ చ దీనసంపద్విధాయినీ || 43 ||

దత్తాత్రేయధ్యానరతా దత్తాత్రేయప్రపూజితా |
దత్తాత్రేయర్షిసంసిద్ధా దత్తాత్రేయవిభావితా || 44 ||

దత్తాత్రేయకృతార్హా చ దత్తాత్రేయప్రసాధితా |
దత్తాత్రేయస్తుతా చైవ దత్తాత్రేయనుతా సదా || 46 ||

దత్తాత్రేయప్రేమరతా దత్తాత్రేయానుమానితా |
దత్తాత్రేయసముద్గీతా దత్తాత్రేయకుటుంబినీ || 46 ||

దత్తాత్రేయప్రాణతుల్యా దత్తాత్రేయశరీరిణీ |
దత్తాత్రేయకృతానందా దత్తాత్రేయాంశసంభవా || 47 ||

దత్తాత్రేయవిభూతిస్థా దత్తాత్రేయానుసారిణీ |
దత్తాత్రేయగీతిరతా దత్తాత్రేయధనప్రదా || 48 ||

దత్తాత్రేయదుఃఖహరా దత్తాత్రేయవరప్రదా |
దత్తాత్రేయజ్ఞానదానీ దత్తాత్రేయభయాపహా || 49 ||

దేవకన్యా దేవమాన్యా దేవదుఃఖవినాశినీ |
దేవసిద్ధా దేవపూజ్యా దేవేజ్యా దేవవందితా || 50 ||

దేవమాన్యా దేవధన్యా దేవవిఘ్నవినాశినీ |
దేవరమ్యా దేవరతా దేవకౌతుకతత్పరా || 51 ||

దేవక్రీడా దేవవ్రీడా దేవవైరివినాశినీ |
దేవకామా దేవరామా దేవద్విష్టవినశినీ || 52 ||

దేవదేవప్రియా దేవీ దేవదానవవందితా |
దేవదేవరతానందా దేవదేవవరొత్సుకా || 53 ||

దేవదేవప్రేమరతా దేవదేవప్రియంవదా |
దేవదేవప్రాణతుల్యా దేవదేవనితంబినీ || 54 ||

దేవదేవరతమనా దేవదేవసుఖావహా |
దేవదేవక్రొడరత దేవదేవసుఖప్రదా || 55 ||

దేవదేవమహానందా దేవదేవప్రచుంబితా |
దేవదేవొపభుక్తా చ దేవదేవానుసేవితా || 56 ||

దేవదేవగతప్రాణా దేవదేవగతాత్మికా |
దేవదేవహర్షదాత్రీ దేవదేవసుఖప్రదా || 58 ||

దేవదేవమహానందా దేవదేవవిలాసినీ |
దేవదేవధర్మపత్^నీ దేవదేవమనొగతా || 59 ||

దేవదేవవధూర్దేవీ దేవదేవార్చనప్రియా |
దేవదేవాంగసుఖినీ దేవదేవాంగవాసినీ || 60 ||

దేవదేవాంగభూషా చ దేవదేవాంగభూషణా |
దేవదేవప్రియకరీ దేవదేవాప్రియాంతకృత్ || 61 ||

దేవదేవప్రియప్రాణా దేవదేవప్రియాత్మికా |
దేవదేవార్చకప్రాణా దేవదేవార్చకప్రియా || 62 ||

దేవదేవార్చకొత్సాహా దేవదేవార్చకాశ్రయా |
దేవదేవార్చకావిఘ్నా దేవదేవప్రసూరపి || 63 ||

దేవదేవస్య జననీ దేవదేవవిధాయినీ |
దేవదేవస్య రమణీ దేవదేవహ్రదాశ్రయా || 64 ||

దేవదేవేష్టదేవీ చ దేవతాపసపాలినీ |
దేవతాభావసంతుష్టా దేవతాభావతొషితా || 65 ||

దేవతాభావవరదా దేవతాభావసిద్ధిదా |
దేవతాభావసంసిద్ధా దేవతాభావసంభవా || 66 ||

దేవతాభావసుఖినీ దేవతాభావవందితా |
దేవతాభావసుప్రీతా దేవతాభావహర్షదా || 67 ||

దేవతవిఘ్నహంత్రీ చ దేవతాద్విష్టనాశినీ |
దేవతాపూజితపదా దేవతాప్రేమతొషితా || 68 ||

దేవతాగారనిలయా దేవతాసౌఖ్యదాయినీ |
దేవతానిజభావా చ దేవతాహ్రతమానసా || 69 ||

దేవతాకృతపాదార్చా దేవతాహ్రతభక్తికా |
దేవతాగర్వమధ్యస్తా దేవతాదేవతాతనుః || 70 ||

దుం దుర్గాయై నమొ నామ్నీ దుం ఫణ్మంత్రస్వరూపిణీ |
దూం నమొ మంత్రరూపా చ దూం నమొ మూర్తికాత్మికా || 71 ||

దూరదర్శిప్రియాదుష్టా దుష్టభూతనిషేవితా |
దూరదర్శిప్రేమరతా దూరదర్శిప్రియంవదా || 72 ||

దూరదర్శైసిద్ధిదాత్రీ దూరదర్శిప్రతొషితా |
దూరదర్శికంఠసంస్థా దూరదర్శిప్రహర్షితా || 73 ||

దూరదర్శిగృహీతార్చా దురదర్హిప్రతర్షితా |
దూరదర్శిప్రాణతుల్యా దురదర్శిసుఖప్రదా || 74 ||

దురదర్శిభ్రాంతిహరా దూరదర్శిహ్రదాస్పదా |
దూరదర్శ్యరివిద్భావా దీర్ఘదర్శిప్రమొదినీ || 75 ||

దీర్ఘదర్శిప్రాణతుల్యా దురదర్శివరప్రదా |
దీర్ఘదర్శిహర్షదాత్రీ దీర్ఘదర్శిప్రహర్షితా || 76 ||

దీర్ఘదర్శిమహానందా దీర్ఘదర్శిగృహాలయా |
దీర్ఘదర్శిగృహీతార్చా దీర్ఘదర్శిహ్రతార్హణా || 77 ||

దయా దానవతీ దాత్రీ దయాలుర్దీనవత్సలా |
దయార్ద్రా చ దయాశీలా దయాఢ్యా చ దయాత్మికా || 78 ||

దయాంబుధిర్దయాసారా దయాసాగరపారగా |
దయాసింధుర్దయాభారా దయావత్కరుణాకరీ || 79 ||

దయావద్వత్సలా దేవీ దయా దానరతా సదా |
దయావద్భక్తిసుఖినీ దయావత్పరితొషితా || 80 ||

దయావత్స్నేహనిరతా దయావత్ప్రతిపాదికా|
దయావత్ప్రాణకర్త్రీ చ దయావన్ముక్తిదాయినీ || 81 ||

దయావద్భావసంతుష్టా దయావత్పరితొషితా |
దయావత్తారణపరా దయావత్సిద్ధిదాయినీ || 82 ||

దయావత్పుత్రవద్భావా దయావత్పుత్రరూపిణీ |
దయావదేహనిలయా దయాబంధుర్దయాశ్రయా || 83 ||

దయాలువాత్సల్యకరీ దయాలుసిద్ధిదాయినీ |
దయాలుశరణాశక్తా దయాలుదేహమందిరా || 84 ||

దయాలుభక్తిభావస్థా దయాలుప్రాణరూపిణీ |
దయాలుసుఖదా దంభా దయాలుప్రేమవర్షిణీ || 85 ||

దయాలువశగా దీర్ఘా దిర్ఘాంగీ దీర్ఘలొచనా |
దీర్ఘనేత్రా దీర్ఘచక్షుర్దీర్ఘబాహులతాత్మికా || 86 ||

దీర్ఘకేశీ దీర్ఘముఖీ దీర్ఘఘొణా చ దారుణా |
దారుణాసురహంత్రీ చ దారూణాసురదారిణీ || 87 ||

దారుణాహవకర్త్రీ చ దారుణాహవహర్షితా |
దారుణాహవహొమాఢ్యా దారుణాచలనాశినీ || 88 ||

దారుణాచారనిరతా దారుణొత్సవహర్షితా |
దారుణొద్యతరూపా చ దారుణారినివారిణీ || 89 ||

దారుణేక్షణసంయుక్తా దొశ్చతుష్కవిరాజితా |
దశదొష్కా దశభుజా దశబాహువిరాజితా || 90 ||

దశాస్త్రధారిణీ దేవీ దశదిక్ఖ్యాతవిక్రమా |
దశరథార్చితపదా దాశరథిప్రియా సదా || 91 ||

దాశరథిప్రేమతుష్టా దాశరథిరతిప్రియా |
దాశరథిప్రియకరీ దాశరథిప్రియంవదా || 92 ||

దాశరథీష్టసందాత్రీ దాశరథీష్టదేవతా |
దాశరథిద్వేషినాశా దాశరథ్యానుకూల్యదా || 93 ||

దాశరథిప్రియతమా దాశరథిప్రపూజితా |
దశాననారిసంపూజ్యా దశాననారిదేవతా || 94 ||

దశాననారిప్రమదా దశాననారిజన్మభూః |
దశాననారిరతిదా దశాననారిసేవితా || 95 ||

దశాననారిసుఖదా దశాననారివైరిహ్రత్ |
దశాననారిష్టదేవీ దశగ్రీవారివందితా || 96 ||

దశగ్రీవారిజననీ దశగ్రీవారిభావినీ
దశగ్రీవారిసహితా దశగ్రీవసభాజితా || 97 ||

దశగ్రీవారిరమణీ దశగ్రీవవధూరపి |
దశగ్రీవనాశకర్త్రీ దశగ్రీవవరప్రదా || 98 ||

దశగ్రీవపురస్థా చ దశగ్రీవవధొత్సుకా |
దశగ్రీవప్రీతిదాత్రీ దశగ్రీవవినాశినీ || 99 ||

దశగ్రీవాహవకరీ దశగ్రీవానపాయినీ |
దశగ్రీవప్రియా వంద్యా దశగ్రీవహ్రతా తథా || 100 ||

దశగ్రీవాహితకరీ దశగ్రీవేశ్వరప్రియా |
దశగ్రీవేశ్వరప్రాణా దశగ్రీవవరప్రదా || 101 ||

దశగ్రీవేశ్వరరతా దశవర్షీయకన్యకా |
దశవర్షీయబాలా చ దశవర్షీయవాసినీ || 102 ||

దశపాపహరా దమ్యా దశహస్తవిభూషితా |
దశశస్త్రలసద్దొష్కా దశదిక్పాలవందితా || 103 ||

దశావతారరూపా చ దశావతారరూపిణీ |
దశవిద్యాభిన్నదేవీ దశప్రాణస్వరూపిణీ || 104 ||

దశవిద్యాస్వరూపా చ దశవిద్యామయీ తథా |
దృక్స్వరూపా దృక్ప్రదాత్రీ దృగ్రూపా దృక్ప్రకాశినీ || 105 ||

దిగంతరా దిగంతఃస్థా దిగంబరవిలాసినీ |
దిగంబరసమాజస్థా దిగంబరప్రపూజితా || 106 ||

దిగంబరసహచరీ దిగంబరకృతాస్పదా |
దిగంబరహ్రతాచిత్తా దిగంబరకథాప్రియా || 107 ||

దిగంబరగుణరతా దిగంబరస్వరూపిణీ |
దిగంబరశిరొధార్యా దిగంబరహ్రతాశ్రయా || 108 ||

దిగంబరప్రేమరతా దిగంబరరతాతురా |
దిగంబరీస్వరూపా చ దిగంబరీగణార్చితా || 109 ||

దిగంబరీగణప్రాణా దిగంబరీగణప్రియా |
దిగంబరీగణారాధ్యా దిగంబరగణేశ్వరా || 110 ||

దిగంబరగణస్పర్శమదిరాపానవిహ్వలా |
దిగంబరీకొటివృతా దిగంబరీగణావృతా || 111 ||

దురంతా దుష్కృతిహరా దుర్ధ్యేయా దురతిక్రమా |
దురంతదానవద్వేష్ట్రీ దురంతదనుజాంతకృత్^^ || 112 ||

దురంతపాపహంత్రీ చ దస్త్రనిస్తారకారిణీ |
దస్త్రమానససంస్థానా దస్త్రజ్ఞానవివర్ధినీ || 113 ||

దస్త్రసంభొగజననీ దస్త్రసంభొగదాయినీ |
దస్త్రసంభొగభవనా దస్త్రవిద్యావిధాయినీ|| 114 ||

దస్త్రొద్వేగహరా దస్త్రజననీ దస్త్రసుందరీ |
ద్స్త్రభక్తివిధాజ్ఞానా దస్త్రద్విష్టవినాశినీ || 115 ||

దస్త్రాపకారదమనీ దస్త్రసిద్ధివిధాయినీ |
దస్త్రతారారాధికా చ దస్త్రమాతృప్రపూజితా || 116 ||

దస్త్రదైన్యహరా చైవ దస్త్రతాతనిషేవితా |
దస్త్రపితృశతజ్యొతిర్దస్త్రకౌశలదాయినీ || 117 ||

దశశీర్షారిసహితా దశశీర్షారికామినీ |
దశశీర్షపురీ దేవీ దశశీర్షసభాజితా || 118 ||

దశశీర్షారిసుప్రీతా దశశీర్షవధుప్రియా |
దశశీర్షశిరశ్^ఛేత్రీ దశశీర్షనితంబినీ || 119 ||

దశశీర్షహరప్రాణా దశశిర్షహరాత్మికా |
దశశిర్షహరారాధ్యా దశశీర్షారివందితా || 120 ||

దశశీర్షారిసుఖదా దశశీర్షకపాలినీ |
దశశీర్షజ్ఞానదాత్రీ దశశీర్షారిగేహినీ || 121 ||

దశశీర్షవధొపాత్తశ్రీరామచంద్రరూపతా |
దశశీర్షరాష్ట్రదేవీ దశశీర్షారిసారిణీ || 122 ||

దశశీర్షభ్రాతృతుష్టా దశశీర్షవధూప్రియా |
దశశీర్షవధూప్రాణా దశశీర్షవధూరతా || 123 ||

దైత్యగురురతా సాధ్వీ దైత్యగురుప్రపూజితా |
దైత్యగురూపదేష్ట్రీ చ దైత్యగురునిషేవితా || 124 ||

దైత్యగురుమతప్రాణా దైత్యగురుతాపనాశినీ |
దురంతదుఃఖశమనీ దురంతదమనీ తమీ || 125 ||

దురంతశొకశమనీ దురంతరొగనాశినీ |
దురంతవైరిదమనీ దురంతదైత్యనాశినీ || 126 ||

దురంతకలుషఘ్నీ చ దుష్కృతిస్తొమనాశినీ |
దురాశయా దురాధారా దుర్జయా దుష్టకామినీ || 127 ||

దర్శనీయా చ దృశ్యా చాఽదృశ్యా చ దృష్టిగొచరా |
దూతీయాగప్రియా దుతీ దూతీయాగకరప్రియా || 128 ||

దుతీయాగకరానందా దూతీయాగసుఖప్రదా |
దూతీయాగకరాయాతా దుతీయాగప్రమొదినీ || 129 ||

దుర్వాసఃపూజితా చైవ దుర్వాసొమునిభావితా |
దుర్వాసొఽర్చితపాదా చ దుర్వాసొమౌనభావితా || 130 ||

దుర్వాసొమునివంద్యా చ దుర్వాసొమునిదేవతా |
దుర్వాసొమునిమాతా చ దుర్వాసొమునిసిద్ధిదా || 131 ||

దుర్వాసొమునిభావస్థా దుర్వాసొమునిసేవితా |
దుర్వాసొమునిచిత్తస్థా దుర్వాసొమునిమండితా || 132 ||

దుర్వాసొమునిసంచారా దుర్వాసొహ్రదయంగమా |
దుర్వాసొహ్రదయారాధ్యా దుర్వాసొహ్రత్సరొజగా || 133 ||

దుర్వాసస్తాపసారాధ్యా దుర్వాసస్తాపసాశ్రయా |
దుర్వాసస్తాపసరతా దుర్వాసస్తాపసేశ్వరీ || 134 ||

దుర్వాసొమునికన్యా చ దుర్వాసొఽద్భుతసిద్ధిదా |
దరరాత్రీ దరహరా దరయుక్తా దరాపహా || 135 ||

దరఘ్నీ దరహంత్రీ చ దరయుక్తా దరాశ్రయా |
దరస్మేరా దరపాంగీ దయాదాత్రీ దయాశ్రయా || 136 ||

దస్త్రపూజ్యా దస్త్రమాతా దస్త్రదేవీ దరొన్మదా |
దస్త్రసిద్ధా దస్త్రసంస్థా దస్త్రతాపవిమొచినీ || 137 ||

దస్త్రక్షొభహరా నిత్యా దస్త్రలొకగతాత్మికా |
దైత్యగుర్వంగనావంద్యా దైత్యగుర్వంగనాప్రియా || 138 ||

దైత్యగుర్వంగనావంద్యా దైత్యగుర్వంగనొత్సుకా |
దైత్యగురుప్రియతమా దేవగురునిషేవితా || 139 ||

దేవగురుప్రసూరూపా దేవగురుకృతార్హణా |
దేవగురుప్రేమయుతా దేవగుర్వనుమానితా || 140 ||

దేవగురుప్రభావజ్ఞా దేవగురుసుఖప్రదా |
దేవగురుజ్ఞానదాత్రీ దేవగురూప్రమొదినీ || 141 ||

దైత్యస్త్రీగణసంపూజ్యా దైత్యస్త్రీగణపూజితా |
దైత్యస్త్రీగణరూపా చ దైత్యస్త్రీచిత్తహారిణీ || 142 ||

దేవస్త్రీగణపూజ్యా చ దేవస్త్రీగణవందితా |
దేవస్త్రీగణచిత్తస్థా దేవస్త్రీగణభూషితా || 143 ||

దేవస్త్రీగణసంసిద్ధా దేవస్త్రీగణతొషితా |
దేవస్త్రీగణహస్తస్థచారుచామరవీజితా || 144 ||

దేవస్త్రీగణహస్తస్థచారుగంధవిలేపితా |
దేవాంగనాధృతాదర్శదృష్ట్యర్థముఖచంద్రమా || 145 ||

దేవాంగనొత్సృష్టనాగవల్లీదలకృతొత్సుకా |
దేవస్త్రీగణహస్తస్థదిపమాలావిలొకనా || 146 ||

దేవస్త్రీగణహస్తస్థధూపఘ్రాణవినొదినీ |
దేవనారీకరగతవాసకాసవపాయినీ || 147 ||

దేవనారీకంకతికాకృతకేశనిమార్జనా |
దేవనారీసేవ్యగాత్రా దేవనారీకృతొత్సుకా || 148 ||

దేవనారివిరచితపుష్పమాలావిరాజితా |
దేవనారీవిచిత్రంగీ దేవస్త్రీదత్తభొజనా || 149 ||

దేవస్త్రీగణగీతా చ దేవస్త్రీగీతసొత్సుకా |
దేవస్త్రీనృత్యసుఖినీ దేవస్త్రీనృత్యదర్శినీ || 150 ||

దేవస్త్రీయొజితలసద్రత్నపాదపదాంబుజా |
దేవస్త్రీగణవిస్తీర్ణచారుతల్పనిషేదుషీ || 151 ||

దేవనారీచారుకరాకలితాంఘ్ర్యాదిదేహికా |
దేవనారీకరవ్యగ్రతాలవృందమరుత్సుకా || 152 ||

దేవనారీవేణువీణానాదసొత్కంఠమానసా |
దేవకొటిస్తుతినుతా దేవకొటికృతార్హణా || 153 ||

దేవకొటిగీతగుణా దేవకొటికృతస్తుతిః |
దంతదష్ట్యొద్వేగఫలా దేవకొలాహలాకులా || 154 ||

ద్వేషరాగపరిత్యక్తా ద్వేషరాగవివర్జితా |
దామపూజ్యా దామభూషా దామొదరవిలాసినీ || 155 ||

దామొదరప్రేమరతా దామొదరభగిన్యపి |
దామొదరప్రసూర్దామొదరపత్^నీపతివ్రతా || 156 ||

దామొదరాఽభిన్నదేహా దామొదరరతిప్రియా |
దామొదరాఽభిన్నతనుర్దామొదరకృతాస్పదా || 157 ||

దామొదరకృతప్రాణా దామొదరగతాత్మికా |
దామొదరకౌతుకాఢ్యా దామొదరకలాకలా || 158 ||

దామొదరాలింగితాంగీ దామొదరకుతుహలా |
దామొదరకృతాహ్లాదా దామొదరసుచుంబితా || 159 ||

దామొదరసుతాకృష్టా దామొదరసుఖప్రదా |
దామొదరసహాఢ్యా చ దామొదరసహాయినీ || 160 ||

దామొదరగుణజ్ఞా చ దామొదరవరప్రదా |
దామొదరానుకూలా చ దామొదరనితంబినీ || 161 ||

దామొదరబలక్రీడాకుశలా దర్శనప్రియా |
దామొదరజలక్రీడాత్యక్తస్వజనసౌహ్రదా || 162 ||

దమొదరలసద్రాసకేలికౌతుకినీ తథా |
దామొదరభ్రాతృకా చ దామొదరపరాయణా || 163 ||

దామొదరధరా దామొదరవైరవినాశినీ |
దామొదరొపజాయా చ దామొదరనిమంత్రితా || 164 ||

దామొదరపరాభూతా దామొదరపరాజితా |
దామొదరసమాక్రాంతా దామొదరహతాశుభా || 165 ||

దామొదరొత్సవరతా దామొదరొత్సవావహా |
దామొదరస్తన్యదాత్రీ దామొదరగవేషితా || 166 ||

దమయంతీసిద్ధిదాత్రీ దమయంతీప్రసాధితా |
దయమంతీష్టదేవీ చ దమయంతీస్వరూపిణీ || 167 ||

దమయంతీకృతార్చా చ దమనర్షివిభావితా |
దమనర్షిప్రాణతుల్యా దమనర్షిస్వరూపిణీ || 168 ||

దమనర్షిస్వరూపా చ దంభపూరితవిగ్రహా |
దంభహంత్రీ దంభధాత్రీ దంభలొకవిమొహినీ || 169 ||

దంభశీలా దంభహరా దంభవత్పరిమర్దినీ |
దంభరూపా దంభకరీ దంభసంతానదారిణీ || 170 ||

దత్తమొక్షా దత్తధనా దత్తారొగ్యా చ దాంభికా |
దత్తపుత్రా దత్తదారా దత్తహారా చ దారికా || 171 ||

దత్తభొగా దత్తశొకా దత్తహస్త్యాదివాహనా |
దత్తమతిర్దత్తభార్యా దత్తశాస్త్రావబొధికా || 172 ||

దత్తపానా దత్తదానా దత్తదారిద్ర్యనాశినీ |
దత్తసౌధావనీవాసా దత్తస్వర్గా చ దాసదా || 173 ||

దాస్యతుష్ట దాస్యహరా దాసదాసీశతప్రదా |
దారరూపా దారవాస దారవాసిహ్రదాస్పదా || 174 ||

దారవాసిజనారాధ్యా దారవాసిజనప్రియా |
దారవాసివినిర్నీతా దారవాసిసమర్చితా || 175 ||

దారవాస్యాహ్రతప్రాణా దారవాస్యరినాశినీ |
దారవాసివిఘ్నహరా దారవాసివిముక్తిదా || 176 ||

దారాగ్నిరూపిణీ దారా దారకార్యరినాశినీ |
దంపతీ దంపతీష్టా చ దంపతీప్రాణరూపికా || 177 ||

దంపతీస్నేహనిరతా దాంపత్యసాధనప్రియా |
దాంపత్యసుఖసేనా చ దాంపత్యసుఖదాయినీ || 178 ||

దంపత్యాచారనిరతా దంపత్యామొదమొదితా |
దంపత్యామొదసుఖినీ దాంపత్యాహ్లదకారిణీ || 179 ||

దంపతీష్టపాదపద్మా దాంపత్యప్రేమరూపిణీ |
దాంపత్యభొగభవనా దాడిమీఫలభొజినీ || 180 ||

దాడిమీఫలసంతుష్టా దాడిమీఫలమానసా |
దాడిమీవృక్షసంస్థానా దాడిమీవృక్షవాసినీ || 181 ||

దాడిమీవృక్షరూపా చ దాడిమీవనవాసినీ |
దాడిమీఫలసామ్యొరుపయొధరసమన్వితా || 182 ||

దక్షిణా దక్షిణారూపా దక్షిణారూపధారిణీ |
దక్షకన్యా దక్షపుత్రీ దక్షమాతా చ దక్షసూః || 183 ||

దక్షగొత్రా దక్షసుతా దక్షయజ్ఞవినాశినీ |
దక్షయజ్ఞనాశకర్త్రీ దక్షయజ్ఞాంతకారిణీ || 184 ||

దక్షప్రసూతిర్దక్షేజ్యా దక్షవంశైకపావనీ |
దక్షాత్మజ దక్షసూనూర్దక్షజా దక్షజాతికా || 185 ||

దక్షజన్మా దక్షజనుర్దక్షదేహసముద్భవా |
దక్షజనిర్దక్షయాగధ్వంసినీ దక్షకన్యకా || 186 ||

దక్షిణాచారనిరతా దక్షిణాచారతుష్టిదా |
దక్షిణాచారసంసిద్ధా దక్షిణాచారభావితా || 187 ||

దక్షిణాచారసుఖినీ దక్షిణాచారసాధితా |
దక్షిణాచారమొక్షాప్తిర్దక్షిణాచారవందితా || 188 ||

దక్షిణాచారశరణా దక్షిణాచారహర్షితా |
ద్వారపాలప్రియా ద్వారవాసినీ ద్వారసంస్థితా || 189 ||

ద్వారరూపా ద్వారసంస్థా ద్వారదేశనివాసినీ |
ద్వారకరీ ద్వారధాత్రీ దొషమాత్రవివర్జితా || 190 ||

దొషాకరా దొషహరా దొషరాశివినాశినీ |
దొషాకరవిభూషాఢ్యా దొషాకరకపలినీ || 191 ||

దొషాకరసహస్త్రాభా దొషాకరసమాననా |
దొషాకరముఖీ దివ్యా దొషాకరకరాగ్రజా || 192 ||

దొషాకరసమజ్యొతిర్దొషాకరసుశీతలా |
దొషాకరశ్రేణీ దొషసదృశాపాంగవీక్షణా || 193 ||

దొషాకరేష్టదేవీ చ దొషాకరనిషేవితా |
దొషాకరప్రాణరూపా దొషాకరమరీచికా || 194 ||

దొషాకరొల్లసద్భాలా దొషాకరసుహర్షిణీ |
దొషకరశిరొభూషా దొషకరవధూప్రియా || 195 ||

దొషాకరవధూప్రాణా దొషాకరవధూమతా |
దొషాకరవధూప్రీతా దొషాకరవధూరపి || 196 ||

దొషాపూజ్యా తథా దొషాపూజితా దొషహారిణీ |
దొషాజాపమహానందా దొషాజపపరాయణా || 197 ||

దొషాపురశ్చారరతా దొషాపూజకపుత్రిణీ |
దొషాపూజకవాత్సల్యకరిణీ జగదంబికా || 198 ||

దొషాపూజకవైరిఘ్నీ దొషాపూజకవిఘ్నహ్రత్ |
దొషాపూజకసంతుష్టా దొషాపూజకముక్తిదా || 199 ||

దమప్రసూనసంపూజ్యా దమపుష్పప్రియా సదా |
దుర్యొధనప్రపూజ్యా చ దుఃశసనసమర్చితా || 200 ||

దండపాణిప్రియా దండపాణిమాతా దయానిధిః |
దండపాణిసమారాధ్యా దండపాణిప్రపూజితా || 201 ||

దండపాణిగృహాసక్తా దండపాణిప్రియంవదా |
దండపాణిప్రియతమా దండపాణిమనొహరా || 202 ||

దండపాణిహ్రతప్రాణా దండపాణిసుసిద్ధిదా |
దండపాణిపరామృష్టా దండపాణిప్రహర్షితా || 203 ||

దండపాణివిఘ్నహరా దండపాణిశిరొధృతా |
దండపాణిప్రాప్తచర్యా దండపాణ్యున్ముఖి సదా || 204 ||

దండపాణిప్రాప్తపదా దండపాణివరొన్ముఖీ |
దండహస్తా దండపాణిర్దండబాహుర్దరాంతకృత్ || 205 ||

దండదొష్కా దండకరా దండచిత్తకృతాస్పదా |
దండివిద్యా దండిమాతా దండిఖండకనాశినీ || 206 ||

దండిప్రియా దండిపూజ్యా దండిసంతొషదాయినీ |
దస్యుపూజ్యా దస్యురతా దస్యుద్రవిణదాయినీ || 207 ||

దస్యువర్గకృతార్హా చ దస్యువర్గవినాశినీ |
దస్యునిర్ణాశినీ దస్యుకులనిర్ణాశినీ తథా || 208 ||

దస్యుప్రియకరీ దస్యునృత్యదర్శనతత్పరా |
దుష్టదండకరీ దుష్టవర్గవిద్రావిణీ తథా || 209 ||

దుష్టవర్గనిగ్రహార్హా దూశకప్రాణనాశినీ |
దూషకొత్తాపజననీ దూషకారిష్టకారిణీ || 210 ||

దూషకద్వేషణకరీ దాహికా దహనాత్మికా |
దారుకారినిహంత్రీ చ దారుకేశ్వరపూజితా || 211 ||

దారుకేశ్వరమాతా చ దారుకేశ్వరవందితా |
దర్భహస్తా దర్భయుతా దర్భకర్మవివర్జితా || 212 ||

దర్భమయీ దర్భతనుర్దర్భసర్వస్వరూపిణీ |
దర్భకర్మాచారరతా దర్భహస్తకృతార్హణా || 213 ||

దర్భానుకూలా దాంభర్యా దర్వీపాత్రానుదామినీ |
దమఘొషప్రపూజ్యా చ దమఘొషవరప్రదా || 214 ||

దమఘొషసమారాధ్యా దావాగ్నిరూపిణీ తథా |
దావాగ్నిరూపా దావాగ్నినిర్ణాశితమహాబలా || 215 ||

దంతదంష్ట్రాసురకలా దంతచర్చితహస్తికా |
దంతదంష్ట్రస్యందన చ దంతనిర్ణాశితాసురా || 216 ||

దధిపూజ్యా దధిప్రీతా దధీచివరదాయినీ |
దధీచీష్టదేవతా చ దధీచిమొక్షదాయినీ || 217 ||

దధీచిదైన్యహంత్రీ చ దధీచిదరదారిణీ |
దధీచిభక్తిసుఖినీ దధీచిమునిసేవితా || 218 ||

దధీచిజ్ఞానదాత్రీ చ దధీచిగుణదాయినీ |
దధీచికులసంభూషా దధీచిభుక్తిముక్తిదా || 219 ||

దధీచికులదేవీ చ దధీచికులదేవతా |
దధీచికులగమ్యా చ దధీచికులపూజితా || 220 ||

దధీచిసుఖదాత్రీ చ దధీచిదైన్యహారిణీ |
దధీచిదుఃఖహంత్రీ చ దధీచికులసుందరీ || 221 ||

దధీచికులసంభూతా దధీచికులపాలినీ |
దధీచిదానగమ్యా చ దధీచిదానమానినీ || 222 ||

దధీచిదానసంతుష్టా దధీచిదానదేవతా |
దధీచిజయసంప్రీతా దధీచిజపమానసా || 223 ||

దధీచిజపపూజాఢ్యా దధీచిజపమాలికా |
దధీచిజపసంతుష్టా దధీచిజపతొషిణీ || 224 ||

దధీచితపసారాధ్యా దధీచిశుభదాయినీ |
దూర్వా దూర్వాదలశ్యామా దుర్వాదలసమద్యుతిః || 225 ||

ఫలశ్రుతి :

నామ్నాం సహస్త్రం దుర్గాయా దాదీనామితి కీర్తితమ్ |
యః పఠేత్ సాధకాధీశః సర్వసిద్ధిర్లభత్తు సః || 226 ||

ప్రాతర్మధ్యాహ్నకాలే చ సంధ్యాయాం నియతః శుచిః |
తథాఽర్ధరాత్రసమయే స మహేశ ఇవాపరః || 227 ||

శక్తియుక్తొ మహారాత్రౌ మహావీరః ప్రపూజయేత్ |
మహాదేవీం మకారాద్యైః పంచభిర్ద్రవ్యసత్తమైః || 228 ||

యః సంపఠేత్ స్తుతిమిమాం స చ సిద్ధిస్వరూపధృక్ |
దేవాలయే శ్^మశానే చ గంగాతీరే నిజే గృహే || 229 ||

వారాంగనాగృహే చైవ శ్రీగురొః సంనిధావపి |
పర్వతే ప్రాంతరే ఘొరే స్తొత్రమేతత్ సదా పఠేత్ || 230 ||

దుర్గానామసహస్త్రం హి దుర్గాం పశ్యతి చక్షుషా |
శతావర్తనమేతస్య పురశ్చరణముచ్యతే || 231 ||

|| ఇతి కులార్ణవతంత్రొక్తం దకారాది శ్రీదుర్గాసహస్రనామస్తొత్రం సంపూర్ణమ్ ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Key Words : Dakaradi Sri Durga Sahasra Nama Stotram, Telugu Stotras, Stotras In Telugu Lyrics, Hindu Temples Guide

Comments

Popular Posts