ఇంద్రా కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం | Indra Krutha Sri Lakshmi Stotram | Hindu Temples Guide

ఇంద్రా కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం :

నమః కమలవాసిన్యై నారాయన్యై నమో నమః
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమోనమః || 1 ||

పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః || 2 ||

సర్వసంపత్స్వరూపిన్యై సర్వారాద్యై నమో నమః
హరిభక్తి ప్రదాత్రై చ హర్షదాత్ర్యై నమో నమః || 3 ||

కృష్ణ వక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః
చంద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనే || 4 ||

సంపత్యధిష్టాతృ దేవ్యై మహాదేవ్యై నమో నమః
నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః || 5 ||

వైకుంఠే యా మహాలక్ష్మీ: యా లక్ష్మీ: క్షీరసాగరే
స్వర్గలక్ష్మీ రింద్రగేహే రాజ్యలక్ష్మీ నృపాలయే || 6 ||

గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా
సురభిస్సాగరే జాతా దక్షిణా యజ్ఞకామినీ || 7 ||

అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే
స్వాహా త్వం చ హవిర్ధానే కన్యాదానే స్వధా స్మ్రతా || 8 ||

త్వం హి విష్ణు స్వరూపా చ సర్వధారా వసుంధరా
శుద్ధసత్త్వస్వరూపా త్వం నారాయణాపరాయణా || 9 ||

క్రోధహింసావర్జితా చ వరదా శారదా శుభా
పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా || 10 ||

యయా వినా జగత్సర్వం భాస్మిభూతమసారకం
జీవన్మ్రతం చ విశ్వం చ శశ్వత్సర్వం యయా వినా || 11 ||

సర్వేషాం చ పరామాతా సర్వభంధవరూపిణీ
ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణీ || 12 ||

యథామాతా స్తనంధానాం శిశూనాం శైశవే సదా
తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వ రూపతః || 13 ||

మాతృహీన స్తనాంధ స్తు స చ జీవతి దైవతః
త్వయా హీనో జనః కోపి న జీవత్యేవ నిశ్చితమ్ || 14 ||

సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్నా భవాంభికే
వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్యం సనాతని || 15 ||

అహం యావత్త్వయా హీనా బంధుహీన శ్చ భీక్షుకః
సర్వసంపద్విహీన శ్చ తావదేవ హరిప్రియే || 16 ||

రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి
కీర్తి దేహి ధనం దేహి యశో మహ్యం చ దేహి వై || 17 ||

కామం దేహి మతిం దేహి భోగాన్ దేహి హరిప్రియే
జ్ఞానం దేహి చ ధర్మే చ సర్వసౌభాగ్యమీప్సీతమ్ || 18 ||   

ప్రభావ చ ప్రతాపం చ సర్వాధికార మేవ చ
జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమైవ చ || 19 ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Key Words : Indra Krutha Sri Lakshmi Stotram, Telugu Stotras, Stotras In Telugu Lyrics, Hindu Temples Guide

1 Comments

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS