Drop Down Menus

శ్రీ గణేశ అష్టోత్తర శత నామ స్తోత్రం | Sri Ganesha Ashtottara Shata Nama Stotram | Hindu Temples Guide

శ్రీ గణేశ అష్టోత్తర శత నామ స్తోత్రం :

వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః |
స్కందాగ్రజోవ్యయః పూతో దక్షోఽధ్యక్షో ద్విజప్రియః || 1 ||

అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదోఽవ్యయః
సర్వసిద్ధిప్రదశ్శర్వతనయః శర్వరీప్రియః || 2 ||

సర్వాత్మకః సృష్టికర్తా దేవోనేకార్చితశ్శివః |
శుద్ధో బుద్ధిప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః || 3 ||

ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః |
ఏకదంతశ్చతుర్బాహుశ్చతురశ్శక్తిసంయుతః || 4 ||

లంబోదరశ్శూర్పకర్ణో హరర్బ్రహ్మ విదుత్తమః |
కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః || 5 ||

పాశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః |
అకల్మషస్స్వయంసిద్ధస్సిద్ధార్చితపదాంబుజః || 6 ||

బీజపూరఫలాసక్తో వరదశ్శాశ్వతః కృతీ |
ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ || 7 ||

శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః |
కులాద్రిభేత్తా జటిలః కలికల్మషనాశనః || 8 ||

చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః |
అశ్రితశ్రీకరస్సౌమ్యో భక్తవాంఛితదాయకః || 9 ||

శాంతః కైవల్యసుఖదస్సచ్చిదానందవిగ్రహః |
జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః || 10 ||

ప్రమత్తదైత్యభయదః శ్రీకంఠో విబుధేశ్వరః |
రమార్చితోవిధిర్నాగరాజయజ్ఞోపవీతవాన్ || 11 ||

స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః |
స్థూలతుండోఽగ్రణీర్ధీరో వాగీశస్సిద్ధిదాయకః || 12 ||

దూర్వాబిల్వప్రియోఽవ్యక్తమూర్తిరద్భుతమూర్తిమాన్ |
శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసః || 13 ||

స్వలావణ్యసుధాసారో జితమన్మథవిగ్రహః |
సమస్తజగదాధారో మాయీ మూషకవాహనః || 14 ||

హృష్టస్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః |
అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుం || 15 ||

తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతుముత్యతః |
యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకమ్ || 16 ||

దూర్వాదళైర్బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః |
సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Key Words : Sri Ganesha Ashtottara Sata Nama Stotram, Telugu Stotras, Stotras In Telugu Lyrics, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments