Drop Down Menus

భగవద్గీత 17వ అధ్యాయం శ్లోకాలు ఆడియో | Bhagavad gita 17th Chapter Slokas with lyrics in Telugu Free Audio Download

17 వ అధ్యాయం మొత్తం ఆడియో మొదటి శ్లోకం క్రింద కలదు. 

శ్రీమద్ భగవద్ గీత సప్తదశోఽధ్యాయః
అథ సప్తదశోఽధ్యాయః |

అర్జున ఉవాచ |

యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః |
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః || 1 ||

 
శ్రీభగవానువాచ |

త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా |
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు || 2 ||

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత |
శ్రద్ధామయోఽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః || 3 ||

యజంతే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః |
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః || 4 ||

అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః |
దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః || 5 ||
కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః |
మాం చైవాంతఃశరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్ || 6 ||

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః |
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు || 7 ||

ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః || 8 ||

కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః |
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః || 9 ||

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ || 10 ||

అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే |
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః || 11 ||

అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ |
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ || 12 ||

విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ |
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే || 13 ||

దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే || 14 ||

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ |
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే || 15 ||
మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః |
భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే || 16 ||

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః |
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే || 17 ||

సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ |
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ || 18 ||

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః |
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ || 19 ||

దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే |
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ || 20 ||

యత్తు ప్రత్త్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః |
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ || 21 ||

అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే |
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ || 22 ||

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః |
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా || 23 ||

తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః |
ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ || 24 ||

తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః |
దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః || 25 ||
సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే |
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే || 26 ||

యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే |
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే || 27 ||

అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ |
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేప్య నో ఇహ || 28 ||

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

శ్రద్ధాత్రయవిభాగయోగో నామ సప్తదశోఽధ్యాయః ||17 ||


17వ అధ్యాయంలోని శ్లోకాల భావాలు మరియు ఆడియోలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
18వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

key Words : Bhagavad Gita, Bhagavad gita Slokas with lyrics in Telugu, Bhagavad Gita Free Audio Download easy learninng Bhagavad Gita, hindu  temples guide. 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.