శ్రీ శైల పుణ్యక్షేత్రము, ద్రవిదాంధ్ర, కర్ణాటక. మహారాష్ట్ర ప్రదేశములకు సంగమము వంటిదగుటవలన నీ తెలుగు బసవ పురాణము అందరి తరలకు బహుగా నాకర్షించినది . ప్రధానముగా కర్ణాటకకు తమ దేశమున జన్మించి తమ భాషయందే వీరశైవ మతమును ప్రవర్తింప జేసిన బసవని చరిత్ర తెలుగులో పురాణ రూపమున మారినిది . క్రీ.శ . 1369 వ సం ''మున దీనిని భామిని షట్పదీ వృత్తములో భీమకవి రచించెను . భామకవి బసవ పురాణ పరివర్తనము తరువాత కర్నాటక వాఙ్మయము వీరశైవ వాజ్మయముగా పరిణమింప జేసినది .
బసవ పురాణము : Basava Puranamu;
బసవ పురాణము : Basava Puranamu;
Related Books :
somanatha pdf, periya puranam in telugu pdf free download, godaguchi katha in telugu, bhavishya puranam in telugu, basava puranam in telugu wikipedia, brahmanda puranam telugu pdf, agni puranam telugu pdf, bavava puranam telugu pdf book download, basava puranam english, basava puranam hindi, basava puranam tamil download, hindu temple guide books.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment