Hindu Temple Guide Quiz 4th answer
4. చిదంబరం.
మీరు క్లిక్ చేసిన సమాధానం సరియైనది. అందుకు గల కారణం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రాం లో కలదు. మరియు ఈ ప్రాంతాన్ని దేవాలయాల నగరం అని అంటారు. అందుకు కారణం ఈ రాష్ట్రం మొత్తం ప్రసిద్ద ఆలయాలు కలవు. ఇందులో ప్రధానంగా పంచభూత ఆలయాలలో 4 ఈ రాష్ట్రంలోనే కలవు. శ్రీకాళహస్తిలో వాయు లింగం ఉండగా మిగిలిన నాలుగు ఈ తమిళనాడు రాష్ట్రంలో కలవు. అవి కాంచీపురంలో పృధ్వివి లింగం , తిరువణ్ణామలై లో అగ్ని లింగం , జంబుకేశ్వరంలో జల లింగం మరియు చిదంబరంలో ఆకాశ లింగం. ఇక్కడ స్వామి గమనిస్తే 3 రూపాలలో దర్శనం ఇస్తాడు. అన్నీ శివాలయం లలో లింగ రూపంలో మాదిరిలా కాకుండా ఇక్కడ స్వామి నటరాజా మూర్తి రూపంలో దర్శనం ఇస్తారు. మొదటి సరిగా భూమిపై నాట్యమాడిన ప్రదేశమే చిదంబరం.
తదుపరి ప్రశ్న కొరకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment