Hindu Temple Guide Quiz 4th answer
4. ఆగ్నేయం - అగ్ని దేవుడు. మీరు క్లిక్ చేసిన సమాధానం సరియైనది. అందుకు గల కారణం ఇతని వాహనము టగరు (= పొట్టేలు). భార్య స్వాహాదేవి. నివాసము తేజోపతి. ఆయుధము శక్తి ఆయుధము.
తదుపరి ప్రశ్న ప్రయత్నించడం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.