Drop Down Menus

లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే.. ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలి ? Invite Goddess Lakshmi to your home with these easy steps

లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే.. ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలి ?

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. ఆశిస్తారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే.. ఆ ఇంట్లో లేమి అన్న కొరత ఉండదు. సుఖసంతోషాలతో ఉండగలరు. అయితే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా మంది చాలా రకాలు పూజలు చేస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం అయితే ఇల్లంతా కళగా అలంకరిస్తారు. అయితే లక్ష్మీ దేవి ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసా ?

సాధారణంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి గడపకు పసుపు రాసి.. పూలతో అలంకరిస్తారు. అలాగే.. ఇంట్లో దేవుడి గదిలో పూలు, పండ్లతో చక్కగా పూజలు నిర్వహిస్తారు. మంత్రాలు, శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో నియమాలతో పాటు, కొంతమంది శుక్రవారం డబ్బులు ఇతరులకు ఇవ్వరు. అలాగే.. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకం కాబట్టి.. చాలామంది చాలా రకాల నియమాలు పాటిస్తుంటారు. కానీ.. లక్ష్మీ దేవి ఎక్కడ ఉంటుంది ? ఎలాంటి ప్రాంతంలో ఉండదు అనే విషయాన్ని మహావిష్ణువు ఎలా వివరించాడో ఇప్పుడు తెలుసుకుందాం.

భగవంతుని పాలకులపై కోపం ప్రదర్శించే వాళ్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట.

Also Read : ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి 

శంఖం శబ్ధం వినిపించని ఇంట్లో కూడా లక్ష్మీ నివాసం ఉండదట.

ప్రతి ఇంట్లో తులసి ఉండాలని ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అయితే తులసిని పూజించని చోట కూడా ఆ లక్ష్మీదేవి ఉండదని మహా విష్ణువు వివరించారు.

అతిథులకు భోజనాలు పెట్టని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని వివరించారు.

ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట. అంటే.. ఇంట్లో పూజలు, పునస్కారాలు లేకుండా, ఎప్పుడు లేమి అనే బాధపడే వాళ్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట.

ఇంటికి దీపం ఇల్లాలు అయిన ఆమె ఎప్పుడూ కంటతడి పెడుతూ ఉంటే.. అక్కడ లక్ష్మీదేవి ఉండదని విష్ణుమూర్తి వివరించాడు.

చెట్లను నరికేవాళ్ల ఇంట్లో కూడా లక్ష్మి కటాక్షం లోపిస్తుందట.

సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాళ్ల ఇంట్లో, తడి పాదాలతో నిద్రపోయేవారి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదట.

తులసీ దేవిని పూజించే ఇంట్లో, శంఖ ధ్వని ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విష్ణుమూర్తి సెలవిచ్చారట.

Famous Posts:

నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?

 

భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి.

 

తుల‌సి_చెట్టు మారే స్థితిని బ‌ట్టి ఆ ఇంట్లో ఏం జ‌రుగుతుందో ముందే చెప్ప‌వ‌చ్చ‌ట‌


చండీ హోమం ఎందుకు చేస్తారు? చండీ హోమము విశిష్టత ఏమిటి?


ఇంట్లో పూజ ఎవరు చేయాలి?


ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?


పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి..


శయనిస్తున్నశివుడు ప్రపంచంలో ఏకైక_ఆలయం

how to please goddess lakshmi, how to get blessings of goddess laxmi, how to invite goddess lakshmi at home, goddess lakshmi favourite fruit, goddess lakshmi offerings, goddess lakshmi favourite colour, how to worship lakshmi for wealth, how to worship lakshmi on fridays, లక్ష్మీదేవి

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.