Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కలియుగం వల్ల నష్టాలు - కలియుగం వల్ల లాభాలు | Kali Yuga Explained | Sanatana Dharma

కలియుగం వల్ల నష్టాలు - కలిపురుష ప్రభావం వల్ల

1) మనస్సును నియంత్రించడం చాలా కష్టం.

2) చెడు అలవాట్ల వైపు సులభంగా ఆకర్షిస్తారు.

3) ప్రజలు దేవుణ్ణి మరచిపోతారు.

4) ధర్మం అనుసరించడానికి ఇష్టపడరు.

5) దేవుని నామాన్ని ఉచ్చరించడానికి అవకాశం ఉండదు.

6) ప్రజలు తమ నాలుకను & కోరికలను నియంత్రించలేరు

(ఆహారం , రుచి - చెడు & కఠినమైన పదాలు)

కలియుగం వల్ల లాభాలు 

1) పెద్ద పెద్ద పూజలు / యజ్ఞాలు / యగాలు చేయడం అవసరం లేదు. 

2) భగవంతుని ధ్యానం చేస్తే చాలు.

3) దేవుని నామం చెప్పడం చాలు - అద్భుతంగా పనిచేస్తుంది.

4) మనసులో సంకల్పం ద్వారా మనం పుణ్యం చేయవచ్చు. 

5) శారీరకంగా చేయవలసిన అవసరం లేదు (ఆర్థిక శక్తి లేకపోతే) 

6) డబ్బు &  శారీరక శక్తి ఉంటే, శారీరకంగా పుణ్యం చేయాలి.

Famous Posts:

శయనిస్తున్నశివుడు ప్రపంచంలో ఏకైక_ఆలయం


ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను |  ధన దేవతా స్తోత్రం


శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం..శనివారం మహిమ.


దేవుడిని ఇలా కోరుకోండి.. తప్పక మీ కోరిక తీరుస్తాడు..!


సోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్


చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు


పిల్లల పెంపకంలో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న అతి పెద్ద తప్పులు ఇవే


ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి.. 

కలియుగం, kaliyugam meaning in telugu, kaliyugam antham telugu, kaliyugam in telugu, kaliyugam starting year in telugu, krutha yugam in telugu, yugalu in telugu, krutha yuga in telugu, yugalu wikipedia in telugu

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు