Drop Down Menus

అమృత వాక్కులు ఇవి పాటిస్తే జీవితం మారుతుంది | సనాతన ధర్మం | Sanatana Dharma | Dharma Sandehalu Telugu

అమృత వాక్కులు :

1.ఆరు సార్లు భూ ప్రదక్షిణ చేసినా, అనేక వందల సార్లు కాశీ యాత్ర చేసినా, పదివేల సార్లు సముద్ర స్నానం చేసిన ఫలితం కంటె అధికమైన ఫలం ఒక్కసారి తల్లికి పాదాభివందనం చేస్తే కలుగుతుంది.

2.పరుల గురించి వారి వెనుక  చెడుగా మాట్లాడే వారు చాలా ప్రమాదకరం.

3.మనం అభిమానించే వాళ్ళు ఆనందిస్తే, ఆ ఆనందం మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

4.సమర్పణ, శరణాగతి, వినయం, శ్రద్ధ, ఏకాగ్రత మరియు ఓర్పు కలవారే గురువుల సన్నిదిలో శిశ్యులుగా ఉంటానికి అర్హులు.

5.నవ్వుతూ పలకరిస్తే శత్రువులు కూడా మిత్రులౌతారు.

6.అగ్రగామిగా నిలవాలంటే నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి.

7.మంచి అలవాట్లు మానడం చాలా సులువు - చెడు అలవాట్లు మానడమే కష్టం.

8.తెలిసి చేసినా తెలియక చేసినా, దైవ స్మరణ నిన్ను రుగ్మతలనుండి కాపాడి ముక్తిని ప్రసాదిస్తుంది.

9.ప్రజలలోఎక్కువ శాతం మంచి లేకుండా పోతుంది. ధర్మం క్షీణిస్తుంది. విజ్ఞానం తొలగిపోతుంది. శాంతం లేకుండా పోతుంది. వివేకం తగ్గుతుంది. విద్యావంతులు కూడా ఐహిక సుఖాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. 

ప్రస్తుత తరుణంలో జనం అధిక శాతం, ధన మదంతోనో లేక దాన్ని కాపాడుకోవడానికో అన్నట్లు, దేవుణ్ణి కొలుస్తున్నారు తప్ప, ఇతరం కాదు. ఇది కాల మహిమ - కలికాలం.

ధర్మం ఒంటి పాదంపై నడుస్తుంది, ఎవరికి వారు జాగ్రత్తగా, ధర్మంగా మసలుకోవాల్సిందే, వేరు మార్గం లేదు.

Famous Posts:

ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను |  ధన దేవతా స్తోత్రం


శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం..శనివారం మహిమ.


దేవుడిని ఇలా కోరుకోండి.. తప్పక మీ కోరిక తీరుస్తాడు..!


సోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్


చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు

 

పిల్లల పెంపకంలో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న అతి పెద్ద తప్పులు ఇవే


ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి..


కాలుకి నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి?


పూజలో కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ?

సనాతన ధర్మం, Sanatana Dharma Telugu, dharmam meaning in telugu, dharmam ante emiti in telugu, sanatana dharma book in telugu, sanatana dharma principles in telugu, sanathana meaning in telugu, sanatana dharma quotes in telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.