క్షవరం ఎప్పుడు చేయించుకోవాలి? క్షవరం ఏ ఏ రోజుల్లో చేయించుకుంటే మంచిది. Which Days is Best For Hair Cutting
సర్వ సాధారణంగా ప్రస్తుత కాలంలో మనకు సమయం దొరికినప్పుడు మాత్రమే కటింగ్ చేసుకుంటూ ఉన్నాం , కానీ క్షురకర్మలకు శాస్త్ర రిత్య కొన్ని సూచనలు ఉన్నాయి వారంలో ఏ రోజు మనం కటింగ్ చేయించు కుంటే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో శాస్త్ర పరంగా గమనిద్దాం.
Also Read : మీరు పడుకునే విధానం బట్టి మీ గత జన్మ ఎలాంటిదో తెలుసుకోవచ్చు?
ఆదివారము:
ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది. తత్ ఫలితంగా శరీరం అధిక వేడి పొందుతుంది.
సోమవారముము:
ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును , సౌఖ్యం కలుగ జేస్తుంది. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు క్షవరము చేయించుకోనగూడదు.
మంగళవారముము:
ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది. తత్ ఫలితంగా దు:ఖం కలుగజేస్తుంది.
బుధవారముము:
ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుష్టిని కలుగ జేస్తుంది.
గురువారముము:
పది మాసములు ఆయువు వృద్ధి చెందును. లక్ష్మిని కోరుకునేవారు గురువారమునాడు క్షవరము చేయించుకోనగూడదు. తత్ ఫలితంగా ధన నాశనం కలుగజేయును.
శుక్రవారముము:
పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును. తత్ ఫలితంగాశక్తి తగ్గును అక్కా ,చెల్లెళ్ళు కలవారు చేయించుకో రాదు.
శనివారముము:
ఏడు మాసములు ఆయుక్షీణమ్ కలిగించును. తత్ ఫలితంగా రోగ వృద్ధిని కలుగజేయును.
క్షురకర్మకు అనుకూలమైన తిధులు :-
విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి, తిధులు శుభం.
క్షురకర్మకు ప్రతికూలమైన తిధులు :-
ఆదివారం , శనివారం , మంగళవారంనాడు క్షురకర్మ చేయించుకున్న మంచిదికాదు.
క్షురకర్మకు అనుకూలమైన నక్షత్రాలు :-
హస్త , చిత్త , స్వాతి , పునర్వసు, పుష్యమీ, మృగశిర , ధనిష్ఠ , శతభిషం, అశ్విని , రేవతి, నక్షత్రాలలో శుభం.
క్షురకర్మకు ప్రతికూలమైన నక్షత్రాలు:-
మఖ , కృత్తిక , ఉత్తర, అనురాధ, ఈ నక్షత్రాలలో చేసుకోవద్దు.
Famous Posts:
> గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు
> ఉపయోగం ఉత్తమ పరిహారాలు - చిట్టి తంత్రాలు
> తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరు చేయవలసిన పనులు
> ఎవరితో పెళ్లి జరగాలో ఈ స్వామి వారు నిర్ణయిస్తాడు
> మీరు పడుకునే విధానం బట్టి మీ గత జన్మ ఎలాంటిదో తెలుసుకోవచ్చు?
> విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం
> పాపాలను, శాపాలను పోగొట్టి, కష్టాలను తీర్చి, ఆయుష్షును పెంచే ఆదిత్య హృదయం.
హెయిర్ కట్, క్షవరం , మంగళవారం , nail cutting days in Telugu, hair cutting days in Telugu, hair, cutting, Thursday, can we cut hair on Tuesday.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment