ఛార్ ధామ్,కాశీ యాత్ర స్పెషల్ - Chardham, Kashi Yatra Tour Packages Details | Indiga Tours - Char Dham Yatra | Chardham Yatra Packages

యాత్రలు చూపించుటలో 30 సంవత్సరాల అనుభవం ఉన్న యిండిగ ట్రావెల్స్ ఓనర్&ఆర్గనైజర్ యిండిగ రాజు గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు ఛార్ ధామ్, కాశీ యాత్రకు  సంధించిన వివరాలు తెలియచేసారు . ఈ యాత్ర మే 06 వ తేదీన ఏలూరు నుంచి మొదలవుతుంది , ఈ యాత్ర 23 రోజుల లో 29 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేశారు . 

నాన్ ఏసి ₹ 22,500/- ఏసి ₹ 30,500/-

అడ్వాన్స్  రూ. 5000/- ఇచ్చి ముందుగా సీట్ బుక్ చేసుకోవాలి.. 

2×2పుష్ బ్యాక్ సీట్లు గల ఏసి మరియు నాన్ ఏసి 40మంది యాత్రికుల గల హైటెక్ బస్సులలో 23 రోజుల యాత్ర.


ఉదయం టిఫన్ & టీ, మధ్యాహ్నం కమ్మని ఆంథ్రా వంటకపు రుచులతో బ్రాహ్మణ భోజనం, రాత్రి టిఫన్, మూడు పూట్ల 3 వాటర్ బాటిల్స్ ఇవ్వబడును.

డ్రైవర్ మరియు వంటవాళ్ళకి మాములు రూ. 600/- ఇవ్వవలెను..

ఈ యాత్ర మొత్తానికి రాత్రి విశ్రాంతికి తీసుకొనే హోటల్ రూములు మరియు ఉదయం కాలకృత్యాలకు తీర్చుకొనే వసతి (హోటల్ రూములు)చార్జీల థరలను యాత్రికులే చెల్లించుకోవలెను.

ఈ యాత్ర గురించి యాత్రికులకు(మీకు) ఉన్న సందేహములను నివృత్తి చేసుకొనేందుకు గానూ మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు:-

రాజు  గారి ఫోన్ నెంబర్ : 9440328768, 8688889896

గమనిక : ఈ యాత్ర యందు రూమ్స్ ఖర్చులు యాత్రికులే భరించవలెను.. 

ప్రతి నెల కాశీ, రామేశ్వరం, షిర్డీ యాత్రలకు బస్సులు కలవు.. మీ వివాహ, శుభకార్యాలకు బస్సు లు సప్లై చేయబడును.

Famous Posts:

గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు

వాటి సైజును బట్టి ఆడవాళ్లు ఎలాంటి వాళ్లో ఇట్టే చెప్పేస్తారు.. 

మొక్కు తీర్చడం అంటే ఏమిటి ? దేవుడి మొక్కు ఎలా తీర్చుకోవాలి ?

వాస్తురిత్య మనీ ప్లాంట్‌ను ఏ దిశలో పెంచాలి ?

బంగారు ఉసిరి కాయలు కురిసింది ఇక్కడే ఆ ఇల్లు...

తలనీలాలు పుట్టు వెంట్రుకలు ఎందుకివ్వాలి - ఫ‌లితం ఏంటీ ?

జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకం ఎప్పుడు రాయించుకోవాలి?

చార్ ధామ్ కాశి యాత్ర, Char Dham Yatra, Chardham Yatra Packages, kashi temple, rameshwaram, irctc rameshwaram tour package, rameshwaram to kanyakumari, rameshwaram dham, rameshwaram sightseeing bus, rameswaram yatra march, rameswaram yatra details, indiga tours, indiga traves, eluru, char dham yatra package cost, char dham yatra family package

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS